Allu Aravind: పొలిమేర హిట్.. అల్లు అరవింద్ అభినందనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Aravind: సత్యం రాజేష్, కామాక్షి భాస్కరాల, గెటప్ శ్రీను, బాలాదిత్య కీలక పాత్రలో తెరకెక్కిన చిత్రం పొలిమేర. డా.అనిల్ విశ్వనాథ్. దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఓటిటీలో ఎంత హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక దాదాపు మూడేళ్ళ తరువాత ఈ సినిమాకు సీక్వెల్ గా పొలిమేర 2 వచ్చింది. ఈ మధ్యనే రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. గీతా ఆర్ట్స్‌కు చెందిన వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశాడు. విడుదలైన రోజు నుంచి ప్రేక్షకాదరణతో బ్లాక్ బస్టర్ విజయం దిశగా చిత్రం కొనసాగుతుంది. ఈ సందర్భంగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ వంశీ నందిపాటిని అభినందిచాడు. పుష్పగుచ్చం ఇచ్చి అల్లు అరవింద్ ప్రశంసించాడు.
Akkineni Amala: ఆయన తెలుగు సినిమాకు ఒక పిల్లర్..
Also Read
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
- Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్‌లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
- Udaya Bhanu: 'పీఆర్' పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
- Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఇక ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. మంచి అభిరుచి గల వ్యక్తి వంశీ అని, మొదటి ప్రయత్నంలోనే చిరస్మరణీయమైన హిట్ అందుకోవడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు దేశీయంగా మరియు ఓవర్సీస్‌లో తొలి వారంలోనే ఈ బ్లాక్‌బస్టర్ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయని, ఇలాంటి మంచి సినిమాలు మరిన్ని ప్రేక్షకులకు అందించాలని అల్లు అరవింద్ కోరుకున్నాడు. ఇక పొలిమేర 2 హిట్ అందుకోవడంతో సక్సెస్ మీట్ ను ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఇంతటితో ఆగకుండా తమ సినిమాను ఇంతటి కమర్షియల్ హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపేందుకు ‘మా ఊరి పొలిమేర 2’ టీమ్ నవంబర్ 10 నుంచి ఆంధ్రాలో పర్యటించనుందని వంశీ నందిపాటి తెలిపాడు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!