-
Ishan Kishan: బ్యాంక్ ఉద్యోగం, క్రికెట్ సరిపోలేదా?.. పార్ట్ టైమ్ టీ కొట్టు ఎప్పుడు పెట్టావ్ ఇషాన్ కిషాన్ భాయ్?
Ishan Kishan: క్రికెట్ పట్ల మన దేశంలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ ఐపీఎల్ లాంటి మెగా టోర్నీ జరుగుతున్నప్పుడు క్రికెటర్ల ఆటతీరుతో పాటు వారి వ్యక్తిగత విషయాలు, సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటాయి. సోషల్ మీడియా అనేది ఎప్పుడు, ఎవరిని రాత్రికి రాత్రే స్టార్‌గా మారుస్తుందో ఊహించడం చాలా కష్టం. ప్రతిరోజూ ఎన్నో ఆసక్తికరమైన వీడియోలు నెట్టింట వైరల్ అవుతుంటాయి. తాజాగా క్రికెట్ మైదానంలో కాకుండా బయట జరిగిన ఒక ఆసక్తికర సంఘటన… -
Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజూ జై తెలంగాణ అనలేదు.. మాజీ మంత్రి సంచలన ఆరోపణ..
Harish Rao: జయశంకర్ సార్ తన జీవితాన్ని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పూర్తిగా త్యాగం చేశారని, కేసీఆర్ పోరాటం, జయశంకర్ సార్ ఆరాటం వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడూ పాల్గొనని, కనీసం ‘జై తెలంగాణ’ అని అనని వ్యక్తి ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి విమర్శించారు. సిద్దిపేట ముస్తాబాద్ చౌరస్తాలో ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం మాజీ మంత్రి మాట్లాడారు.… -
Engineering College fees: “అక్షరాలను అమ్ముకుంటున్న భకాసురులు”.. ఇంజినీరింగ్ కాలేజీల్లో అదనపు వసూళ్ల పర్వం!
Engineering College Fee Hikes in Telangana: చదువు అనేది భవిష్యత్తుకు బాటలు వేసే వెలుగు కావాలి గానీ, ఒక కుటుంబం ఆర్థికంగా నలిగిపోయే చీకటి కాకూడదు. విద్యే అమృతం అన్న నానుడిని పక్కనబెట్టి, నేటి ఇంజినీరింగ్ విద్యావ్యవస్థ వ్యాపార సామ్రాజ్యంగా మారిపోవడం అత్యంత విచారకరం. మధ్యతరగతి, పేద తల్లిదండ్రులు తమ పిల్లలను గొప్ప ఇంజినీర్లుగా చూడాలన్న కలలతో తమ చెమటను, రక్తాన్ని ధారపోస్తుంటే, ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు మాత్రం అక్షరాలను వేలం పాటగా మారుస్తూ విచ్చలవిడిగా నిలువుదోపిడీకి పాల్పడుతున్నాయి. ప్రభుత్వం అనుమతించిన ఫీజుల… -
Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
Tarun Tejpal: 2013 నాటి సంచలనాత్మక లైంగిక దాడి కేసులో ప్రముఖ పాత్రికేయుడు, ‘తెహల్కా’ వ్యవస్థాపకుడు తరుణ్ తేజ్‌పాల్‌కు బాంబే హైకోర్టు గోవా బెంచ్ కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఈ కేసులో ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ 2021లో గోవా సుషన్ కోర్టు ఇచ్చిన తీర్పును తప్పుబడుతూ, రద్దు చేసిన హైకోర్టు.. తేజ్పాల్ను దోషిగా తేలుస్తూ సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆయనకు విధించే శిక్ష (క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్) వివరాలను మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రకటించనుంది. దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన ఈ… -
Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
Singareni Naini Coal Mine: తెలంగాణ రాష్ట్ర ఇంధన అవసరాలను తీర్చే దిశగా సింగరేణి చరిత్రలోనే ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఏళ్ల తరబడి కాగితాలకే పరిమితమైన ఒడిశాలోని 'నైనీ' బొగ్గు బ్లాక్, ప్రజా ప్రభుత్వ చిత్తశుద్ధితో ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది. రాష్ట్ర ప్రజల విద్యుత్ అవసరాలను తీర్చడమే లక్ష్యంగా ఒడిశాలోని నైనీ గని నుంచి తెలంగాణలోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి తొలి బొగ్గు రైలు విజయవంతంగా చేరుకుంది. ఇది తెలంగాణ ఇంధన భద్రతలో ఒక అద్భుతమైన మైలురాయిగా నిలిచింది. -
Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
Telangana Ration Cards: తెలంగాణలో నూతన పీడీఎస్ (PDS) రేషన్ కార్డుల పంపిణీకి కాంగ్రెస్ ప్రభుత్వం తుది ముహూర్తం ఖరారు చేసింది. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. నూతన అర్హులకు ఆహార భద్రతను విస్తరించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బృహత్తర కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.05 కోట్ల కొత్త, ల్యామినేటెడ్ రేషన్ కార్డులను అర్హులకు అందించనున్నారు.… -
Jos Buttler: “నా వరల్డ్ రికార్డ్ బద్దలు గొట్టడం ఆ బుడ్డోడికే సాధ్యం”.. వైభవ్‌పై బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Jos Buttler: టీ20 క్రికెట్ చరిత్రలో ఇంగ్లాండ్ విధ్వంసకర బ్యాటర్ జోస్ బట్లర్ సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. 'ది హండ్రెడ్' టోర్నీలో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతూ వెల్ష్ ఫైర్‌తో జరిగిన మ్యాచ్‌లో బట్లర్ ఈ ఘనత సాధించాడు. వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ (14,803 పరుగులు) రికార్డును అధిగమించి, టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు రికార్డు సాధించడానికి 22 పరుగులు అవసరం కాగా, బట్లర్ కేవలం 20 బంతుల్లో 2… -
Harish Rao-KTR: “బతుకంతా తెలంగాణది”.. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
Harish Rao-KTR: తెలంగాణ సిద్ధాంతకర్త, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు హరీశ్ రావు, కేటీఆర్ ఆయనకు ఘన నివాళులు అర్పించారు. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా నిలిచిన జయశంకర్ జీవితాంతం తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా పోరాడారని మాజీ మంత్రి హరీశ్ రావు కొనియాడారు. భవిష్యత్ తరాలకు ఆయన స్ఫూర్తిని అందించాలనే సంకల్పంతో జీవిత విశేషాలను పాఠ్యాంశాల్లో చేర్చిన ఘనత కేసీఆర్‌దేనని గుర్తుచేశారు. జయశంకర్ సేవలను గౌరవిస్తూ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి, భూపాలపల్లి జిల్లాకు ఆయన… -
Rishabh Pant: మైదానంలోనే కాదు.. ఆర్థికంగానూ రికార్డు బద్దలు.. నంబర్-1 ట్యాక్స్ పేయర్‌గా రిషభ్ పంత్..
Rishabh Pant: టీమిండియా వికెట్‌కీపర్, డాషింగ్ బ్యాటర్ రిషభ్ పంత్ మైదానంలోనే కాకుండా ఆర్థిక పరంగానూ సరికొత్త రికార్డు సృష్టించాడు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏకంగా రూ.23.84 కోట్ల భారీ ఆదాయపు పన్ను చెల్లించి, తన సొంత రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లోనే అత్యధిక టాక్స్ చెల్లించిన వ్యక్తిగా వార్తల్లో నిలిచాడు. ఒకప్పుడు గురుద్వారాలో పెట్టే భోజనం తింటూ ప్రాక్టీస్‌కు వెళ్లిన పంత్, కేవలం పదేళ్ల కాలంలో శ్రమతో రూ. 120 నుంచి 150 కోట్ల నెట్ వర్త్ స్థాయికి చేరుకోవడం విశేషం. -
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
Haryana: ముగ్గురు కుమార్తెలను ఎంతో ప్రేమగా సాకాడు. వారు సమాజంలో ఉన్నత స్థానాల్లో నిలబడాలని తన జీవితాన్నే ధారపోశాడు. ఎంతో కష్టపడి చదివించాడు.. పెళ్లిళ్లు చేసి ప్రయోజకులను చేశాడు. కానీ, వయోభారం పైబడేసరికి ఆ తండ్రి ఆఖరి శ్వాస విడిచింది మాత్రం ఒక వృద్ధాశ్రమంలో. కనీసం కడసారి చూపుకైనా కన్నపిల్లలు వస్తారేమోనని ఆ వృద్ధుడి కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశాయి. కానీ ఆ కూతుళ్లకు సమయం దొరకలేదు. చివరికి ఆ కుమార్తెలు వీడియో కాల్లో ఆ తండ్రి అంత్యక్రియలను వీక్షించాల్సి వచ్చింది. హర్యానా రాష్ట్రం…
తాజావార్తలు
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
Taapsee Pannu: తాప్సీ చేసిన ఈ ఫన్నీ ఫీట్ చూస్తే నవ్వాపుకోలేరు.. చివరికి AIనే నమ్ముకోవాల్సి వచ్చిందంట!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
West Bengal: మదర్సాలపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 252 మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు
-
Gold Price Today: పండగ వేళ గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం రేటు ఎంతంటే?
ట్రెండింగ్
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!