Bride Kidnap: కంట్లో కారం కొట్టి.. పెళ్లి కూతురును కిడ్నాప్ యత్నం.. వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. అచ్చం సినిమా ఫక్కీలో జరిగిన ఈ డ్రామాకు సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెళ్లిమండపంలోని పెళ్లికూతురును కిడ్నాప్ కు సంబంధించి వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక అసలు విషయం చూస్తే..
Also Read: Peddireddy Ramachandra Reddy: నల్లారి బ్రదర్స్‌ని టార్గెట్ చేసిన మంత్రి పెద్దిరెడ్డి..
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
రాజమండ్రి రూరల్ కడియంలో సినీ ఫక్కీలో ఈ సంఘటన చోటుచేసుకుంది. రాజమండ్రి రూరల్ కడియంలో పచ్చని పెళ్లి పందిరిలో పెళ్ళి కార్యక్రమమం జరుగుతుండగా కొందరు దుండగులు కంట్లో కారం కొట్టి పెళ్లి కూతురును కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు.
Also Read:Piyush Goyal: తెలంగాణలో బీజేపీ క్లీన్‌స్వీప్ చేస్తుంది.. రాహుల్ ఎప్పటికీ ప్రధాని కాలేరు..
మొదట పెళ్లి పీటల మీద నుంచి పెళ్లి కూతురును కిందకి లాగారు. ఆ తర్వాత ఆమె చేతిని పట్టుకుని బలవంతంగా లాక్కెళ్లారు. కానీ పెళ్లి కూతురు బంధువులు ఆమెను ఆ దుండగుల నుంచి కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఆపై ఏం జరిగిందనే వివరాలు తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఏకంగా పెళ్ళిపీటల మీద నుండి అలా ఆ అమ్మాయిని తీసుకెళ్లడం నిజంగా అమానుష సంఘటనే.
కంట్లో కారం కొట్టి.. పెళ్లి కూతురును కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన దుండగులు.
రాజమండ్రి రూరల్ కడియంలో పెళ్లి జరుగుతుండగా కొందరు దుండగులు కంట్లో కారం కొట్టి పెళ్లి కూతురును కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. pic.twitter.com/XCH4NRFAqx
— Telugu Scribe (@TeluguScribe) April 22, 2024
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!