Kothuru Ram Kumar
Author- NTV Telugu-
World Record: వామ్మో.. ఒక్కపరుగు ఇవ్వకుండానే 7 వికెట్లు పడగొట్టిన బౌలర్..
ప్రస్తుతం ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా భారత్ లో క్రికెట్ సందడి నెలకొంది. అయితే ఈ సీజన్ లో బ్యాటర్లు రెచ్చిపోతున్నారు. ఎంతటి అనుభవజ్ఞ బౌలర్ అయిన సరే తగ్గేదే లేదు అంటూ బ్యాటర్స్ రెచ్చిపోతున్నారు. బాలు వేస్తే చాలు.. బాల్ బౌండరీ లైన్ అవతలపడేలా వీర బాదుడు బాధపడుతున్నారు. ఒకవైపు ఇలా ఉంటే టి20 క్రికెట్ చరిత్రలోనే సంచలనం నమోదయింది. ఇక ఈ విషయం సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. Also Read: Gyanvapi: […] -
Butterfly Pea Ghee Rice: ఏంటి భయ్యా ఇది.. ‘గీ రైస్’ ను ఇలా కూడా చేస్తారా.. వీడియో వైరల్..
ప్రస్తుతం ప్రపంచం మొత్తం సోషల్ మీడియాలో మునిగితేలుతోంది. ప్రపంచంలో ఏ మూలన ఈ విషయం జరిగిన నిమిషాలలో ఆ విషయం కాస్త ప్రపంచం నలుమూలల ఇట్టే తెలిసిపోతుంది. ఈ నేపథ్యంలో అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడం తరచు చూస్తూనే ఉంటాం. అప్పుడప్పుడు ఇలా కొన్ని ఆహార పదార్థాలకు సంబంధించిన వీడియోలో వైరల్ గా మారుతున్నాయి. మరి కొందరైతే ఫుడ్ బ్లాగర్స్ అంటూ రకరకాల ఆహార పదార్థాలను చూపిస్తుంటారు. ఇకపోతే తాజాగా ఇలాంటి వీడియో […] -
Amit shah: మోడీని మళ్ళీ ప్రధాని చేయాలా వద్దా.. అమిత్ షా కామెంట్స్..
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అగ్రనేతలు తెలంగాణకు ఒక్కొక్కరు రానున్నారు. గురువారం నాడు సిద్దిపేటలో జరిగే బహిరంగ సభలో అమిత్ షా పాల్గొననున్నారు. నగరంలోని డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ‘విజయ సంకల్ప’ బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక ఈ సభలో తాజాగా అమిత్ షా పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. ఇక ఇందులో భాగంగా అమిత్ షా మాట్లాడుతూ.. Also Read: Fire accident: బీహార్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి […] -
Malla Reddy: తన స్టైలే వేరంటూ.. మెట్రో రైల్లో ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల జోరు కొనసాగుతుంది. ఇందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నికల హడావిడి బాగానే జరుగుతుంది. తెలంగాణలో కేవలం లోక్ సభ స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరుగుతుండగా.. ఆంధ్రప్రదేశ్‌లో లోక్ సభ స్థానాలతో పాటు అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికల జరుగుతున్నాయి. ఈ ఎన్నికల నేపథ్యంలో పోటీలో ఉన్న అభ్యర్థులు పెద్ద ఎత్తున ప్రచారాలను చేస్తూ ప్రజలను వారిపైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే తాజాగా తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి […] -
Shocking Video: ఉన్నట్టుండి ఎంత ఘోరం.. గోడపడి నలుగురి దుర్మరణం.. వీడియో వైరల్..
ప్రతి మనిషికి చావు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. అప్పటివరకు ఎవరితో నైనా మాట్లాడడం, లేకపోతే ఏ పనిలోనైనా నిమగ్నమై ఉండడం ఎలా ఉన్న చావు నుండి మనం తప్పించుకోలేం. ఇందుకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో అనేకంగా ఉన్నాయి. ఇకపోతే తాజాగా ఓ స్మశాన వాటిక గోడకూలి నలుగురు దుర్మరణం చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. Also Read: […] -
Loksabha 2024: తెలంగాణ ఎన్నికల బరిలో తెలుగు నటి..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో అనేకచోట్ల కొందరు నటులు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ లిస్ట్ లో తెలంగాణ రాష్ట్రంలో కూడా మరో తెలుగు నటి లోక్ సభ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసింది. తెలుగులో విడుదలైన పొలిమేర సిరీస్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి దాసరి సాహితి నేడు నామినేషన్ దాఖలు చేసింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం నుండి సాహితి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ […] -
AP Congress Candidates: మరో 14 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తాజాగా మరో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్ దాఖలు జరుగుతున్న నేపథ్యంలో తాజాగా వెల్లడించిన అభ్యర్థుల లిస్ట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. Also Read: Kubera: ధనుష్ ‘కుబేర’లో నాగార్జున పాత్ర ఇదే.. క్లారిటీ వచ్చేసిందిగా.. ఈ లిస్టులో భాగంగా ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్ఠానం మొత్తం 14 మంది పేర్లతో కూడిన అసెంబ్లీ స్థానాలకు అలాగే […] -
SRH vs RCB: కోహ్లీ నామస్మరణతో మార్మోగిన ఉప్పల్ స్టేడియం.. రేపే మ్యాచ్..
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 17వ సీజన్ లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో మరో మ్యాచుకు రంగం సిద్ధమైంది. ఈ సీజన్ లో ఇప్పటివరకు ఈ గ్రౌండ్ లో మార్చి 27న హైదరాబాద్, ముంబై జట్లు తలపడగా.. ఏప్రిల్ 5న హైదరాబాద్, చెన్నై జట్లు తలపడ్డాయి. ఇకపోతే గురువారం నాడు హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే స్టేడియంకు ఆటగాళ్లు చేరుకొని ప్రాక్టీస్ ఉమ్మరంగా చేస్తున్నారు. Also Read: Shocking video: బైకర్పై దూసుకెళ్లిన […] -
IRCTC Meals: విజయవాడ రైల్వేస్టేషన్లో స్పెషల్ కౌంటర్.. రూ. 20కే భోజనం..
నేటి నుంచి ప్రయాణికుల కోసం ఎకనామి మీల్స్ పేరుతో కేవలం రూ. 20కు నాణ్యమైన భోజనం అందుబాటులోకి తెచ్చారు ఐఆర్సీటీసీ అధికారులు. ప్రస్తుతం వేసవి కాలం సందర్భంగా అనేక మార్గాలలో ప్రత్యేక రైలుతోపాటు.. అధికారులు స్పెషల్ భోజనాన్ని అందిస్తున్నారు. దీనికోసం విజయవాడ రైల్వే స్టేషన్లో జనరల్ బోగీలు ఆగే స్థలానికి దగ్గరలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు రైల్వే అధికారులు. Also read: Shocking video: బైకర్పై దూసుకెళ్లిన బస్సు.. పట్టించుకోని బాటసారులు.. వీడియో వైరల్ ఇందులో […] -
Birthday Celebrations: గగనతలంలో తల్లికి పుట్టినరోజు వేడుకలు చేసిన బుడ్డోడు.. వీడియో వైరల్..
ఏడాదికి ఒకసారి వచ్చే పుట్టినరోజు వేడుకలను చాలామంది ఘనంగా జరుపుకుంటారు. ఇక ఇంట్లో వారి పుట్టినరోజు వేడుకలను చాలా స్పెషల్ గా జరుపుకుంటారు కుటుంబ సభ్యులు. ముఖ్యంగా పిల్లల విషయంలో పెద్దలు గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేయడానికి ఇష్టపడతారు. ఇకపోతే తాజాగా ఓ బుడ్డోడు తన తల్లి పుట్టిన రోజును ప్రత్యేకంగా సెలబ్రేట్ చేయాలనుకున్నాడు. అందుకు గాను ఏకంగా విమాన సిబ్బంది సాయం కోరాడు ఆ బుడ్డోడు. ఇక ఈ విషయం సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. […]
తాజావార్తలు
-
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!