Fire In Goods Train : ఆగి ఉన్న గూడ్స్ రైల్లో పొగలు.. పలు రైళ్లకు అంతరాయం..
- జనగామ జిల్లాలో బొగ్గుతో వెళ్తున్న గూడ్స్ రైల్లో పొగలు
- విషయాన్ని రైల్వే అధికారులు తెలుసుకోవడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారాన్ని అందించారు.
- పొగలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fire In Goods Train : ఈ మధ్యకాలంలో రైలుకు సంబంధించిన ప్రమాదాలు తరచుగా వార్తల్లో వింటూనే ఉన్నాము. కొద్దిరోజుల క్రితం పశ్చిమ బెంగాల్లో జరిగిన దారుణ యాక్సిడెంట్లో ప్రయాణికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక నేడు ఆదివారం జనగామ జిల్లాలో బొగ్గుతో వెళ్తున్న గూడ్స్ రైల్లో పొగలు వ్యాపించాయి. ఓ గూడ్స్ రైలు బొగ్గు లోడుతో ప్రయాణిస్తుంది. ఆగి ఉన్న గూడ్స్ రైల్లో ప్రమాదవశాత్తు ఓ రైలు బోగీలో ఉన్న బొగ్గు లోపలి నుండి పొగలు వచ్చాయి.
Hyderabad: రెచ్చిపోయిన మాజీ మేయర్ అనుచరులు..పక్కనే ఉన్న పట్టించుకోని ఎమ్మెల్యే
Also Read
- Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ఈ విషయాన్ని రైల్వే అధికారులు తెలుసుకోవడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారాన్ని అందించారు. దాంతో ఫైర్ ఇంజన్ సాయంతో పొగలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. అయితే రైల్వే విద్యుత్ లైన్ నిలుపుదల చేస్తేనే పొగలను అదుపులోకి తెచ్చేందుకు వీలు అవుతుందని చెప్పడంతో అధికారులు విద్యుత్తును కొంతసేపు ఆపివేశారు. దీంతో ఆ లైన్లో వెళ్తున్న పలు రైళ్లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
T20 World Cup Final: ఎప్పటికీ మర్చిపోలేని విజయం: రామ్ చరణ్
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!