Indo-Pak War Time: ఇండో-పాక్ యుద్ధ కాలం నాటి 27 మోర్టార్ షెల్స్ లభ్యం..
- పశ్చిమ త్రిపుర జిల్లాలో 1971 ఇండో-పాక్ యుద్ధ కాలానికి చెందిన మొత్తం 27 మోర్టార్ షెల్స్ లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు.
- కూలీలు చెరువు తవ్వుతుండగా ఈ మందు గుండ్లు బయటపడ్డాయి.
- తొలుత 12 మోర్టార్ షెల్స్ ఆ తర్వాతి తవ్వకాల్లో మరో 15 దొరికాయని పోలీసులు తెలిపారు.
- సుమారు 50 సంవత్సరాల నాటివిగా అంచనా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indo-Pak War Time: తాజాగా పశ్చిమ త్రిపుర జిల్లాలో 1971 ఇండో-పాక్ యుద్ధ కాలానికి చెందిన మొత్తం 27 మోర్టార్ షెల్స్ లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. దులాల్ నామా ఇంటి వద్ద కూలీలు చెరువు తవ్వుతుండగా ఈ మందు గుండ్లు బయటపడ్డాయి. తొలుత 12 మోర్టార్ షెల్స్ లభ్యమయ్యాయని, ఆ తర్వాతి తవ్వకాల్లో మరో 15 దొరికాయని పోలీసులు తెలిపారు. సుమారు 50 సంవత్సరాల నాటివిగా అంచనా వేస్తున్న ఈ మోర్టార్ షెల్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని బముటియా ఔట్‌పోస్ట్ అధికారి ఇన్‌చార్జ్ తెలిపారు.
Bhadrachalam: భద్రాచలం వద్ద 24 అడుగులకు చేరిన వరద నీరు.. అప్రమత్తమైన అధికారులు..
Also Read
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
ముక్తి బాహిని (బంగ్లాదేశ్ స్వాతంత్ర్య సమరయోధులు) సభ్యులు గుండ్లు పూడ్చిపెట్టి ఉండవచ్చని అక్కడి గ్రామస్థులు భావిస్తున్నారు. అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ అనంత దాస్ ఈ రికవరీని ధృవీకరించారు. ఈ విషయం పై ఆయన స్పందిస్తూ.. ” మందు గుండ్లు తీవ్రంగా దెబ్బతిన్నట్లు కనిపిస్తున్నాయి. వాటిపై లేబుల్ పోవడం కారణంగా వాటి ఖచ్చితమైన మూలాలు, తయారీ వివరాలను గుర్తించడం కష్టమవుతుంది” అని ఆయన పేర్కొన్నారు. ఆయుధ నిపుణులు మాత్రమే వాటికీ సంబంధిత చరిత్రను నిశ్చయంగా గుర్తించగలరని దాస్ అన్నారు. 1971 యుద్ధంలో బంగ్లాదేశ్ విముక్తిలో కీలకపాత్ర పోషించిన ముక్తి బహిని, త్రిపుర సరిహద్దును పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా వ్యూహాత్మక స్థావరంగా ఉపయోగించుకుంది.
తాజావార్తలు
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!