Kothuru Ram Kumar
Author- NTV Telugu-
PM AASHA: రూ.35,000 కోట్లతో అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్..
PM AASHA: రైతులకు మెరుగైన ధరలను అందించడానికి, వినియోగదారులకు నిత్యావసర వస్తువుల ధరలలో స్థిరత్వాన్ని నిర్ధారించడానికి రూ. 35,000 కోట్లతో ప్రధాన మంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్ (PM-AASHA) పథకాన్ని కొనసాగించడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ పథకం రైతులకు లాభదాయకమైన ధరలను అందించడంతోపాటు వినియోగదారులకు సరసమైన ధరలకు నిత్యావసర వస్తువులను అందించడానికి ప్రయత్నిస్తుంది. ఈ పథకానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 15వ ఫైనాన్స్ కమిషన్ 2025-26 […] -
POMIS: పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టండి.. ప్రతి నెలా వడ్డీ పొందండి..
POMIS: చాలామంది ప్రజలు తమ డబ్బును రిస్క్ లేని, మంచి రాబడిని పొందే చోట పెట్టుబడి పెట్టాలని కోరుకుంటారు. ఈ విషయంలో పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్‌లను చాలా మంది ఎంచుకుంటారు. ఎందుకంటే., ఇక్కడ పెట్టిన మొత్తం పెట్టుబడి పరంగా సురక్షితం కాబట్టి. మీరు పోస్ట్ ఆఫీస్ ఏదైనా స్కీమ్‌లో పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తుంటే.. మీరు పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఎంపిక చేసుకుంటే ప్రతి నెల ఆధ్యాన్ని పొందవచ్చు. ఇది పోస్టాఫీసు చిన్న […] -
Rescue Operation: బోరుబావిలో పడిన రెండున్నరేళ్ల బాలిక..
Rescue Operation: రాజస్థాన్ రాష్ట్రములోని బుధవారం సాయంత్రం దౌసా జిల్లాలోని బండికుయ్ ప్రాంతంలో రెండున్నరేళ్ల బాలిక ఆడుకుంటూ ఓపెన్ బోర్వెల్ లో పడిపోయింది. ఇక అది గుర్తించిన ఇంటి సభ్యులు విషయాన్ని వెంటనే అధికారులకు తెలిపారు. విషయం తెలుసుకున్న వెంటనే దౌసా జిల్లా యంత్రాంగం రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. దౌసా జిల్లా కలెక్టర్ దేవేంద్ర కుమార్, దౌసా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) రంజితా శర్మ, నీటి సరఫరా విభాగం అధికారులు, స్థానిక యంత్రాంగం అందరూ సంఘటనా […] -
IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 మెగా వేలం అప్పుడే.. ఆ లోపల రిటెన్షన్ ప్లేయర్ల వివరాలు..
IPL 2025 Mega Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025కి సంబంధించి పెద్ద సమాచారం వెలువడుతోంది. ఈ సమాచారం ఐపీఎల్ 2025 రాబోయే వేలానికి సంబంధించినది. మీడియాలో విడుదలైన వార్తలలో ఐపీఎల్ మెగా వేలం 2025 తేదీని వెల్లడించనప్పటికీ.. దీని ప్రకారం, ఐపీఎల్ 2025 సీజన్ కోసం మెగా వేలం ఈసారి విదేశాలలో నిర్వహించబడుతుందని అర్థమవుతుంది. ఈసారి ఐపీఎల్ వేలం తర్వాత చాలా జట్లు పూర్తిగా మారనున్నాయి. SA vs AFG: చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్.. […] -
SA vs AFG: చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్.. మొదటిసారి దక్షిణాఫ్రికా జట్టుపై విజయం..
SA vs AFG: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని చారిత్రాత్మక షార్జా క్రికెట్ స్టేడియంలో ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు బుధవారం కొత్త చరిత్ర సృష్టించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో అఫ్గాన్ జట్టు ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వన్డే చరిత్రలో దక్షిణాఫ్రికాపై ఆఫ్ఘనిస్థాన్ జట్టుకు ఇదే తొలి విజయం. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు 1-0 ఆధిక్యంలో నిలిచింది. చాలా మంది సీనియర్ ఆటగాళ్లు లేనప్పటికీ, ఆఫ్ఘనిస్తాన్ […] -
Laptops Stolen: పండించిన టమాటా పంట నష్టపోవడంతో ల్యాప్‌టాప్‌లను దొంగిలించిన టెక్కీ..
Laptops Stolen: తాను పండించిన టమాటా పంట నష్టపోవడంతో ఓ టెక్కీ తాను పనిచేస్తున్న కంపెనీలో ల్యాప్‌టాప్‌లను దొంగిలించిన వింత ఘటన బెంగళూరులో వెలుగుచూసింది. చోరీకి పాల్పడిన వ్యక్తిని వ్యక్తిని మురుగేష్‌గా గుర్తించారు పోలీసులు. అతను గత 6 నెలలుగా ITPL కంపెనీలో సిస్టమ్ అడ్మిన్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం బెంగుళూరు నగరంలోని వైట్‌ఫీల్డ్ పోలీసులు ఆపరేషన్ నిర్వహించి మురుగేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మురుగేష్ హోసూరులో ఆరు ఎకరాల్లో అప్పు చేసి టమోటా పంట సాగు చేశాడు. […] -
Indian Navy: ఇంటర్ అర్హతతో ఇండియన్ నేవీలో పోస్టుల భర్తీ..
Indian Navy Jobs: మీరు 12వ తరగతి ఉత్తీర్ణులై జాతీయ సేవలో చేరాలనుకుంటే ఇండియన్ నేవీ SSR మెడికల్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ 2024 మీకు గొప్ప అవకాశంగా కానుంది. ఇండియన్ నేవీలో మెడికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థులను తీసుకోనున్నారు. మెడిసిన్ రంగంలో ఆసక్తి, బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలనుకునే యువత కోసం ఈ పోస్ట్. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 17 సెప్టెంబర్ 2024. ఈ రిక్రూట్మెంట్ కోసం, అభ్యర్థులు 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండటం […] -
Viksit Bharat Fellowship: లక్షల్లో విలువైన ఫెలోషిప్ ఇలా పొందండి..
Viksit Bharat Fellowship: బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా వికాస్ భారత్ ఫెలోషిప్‌ను ప్రకటించింది. ఈ ఫెలోషిప్ ద్వారా, అభివృద్ధి చెందుతున్న ప్రతిభావంతులు, అనుభవజ్ఞులైన, అసాధారణ నిపుణులు, విద్యావేత్తలు, నిపుణులను శక్తివంతం చేయడం లక్ష్యంగా వికాస్ భారత్ ఫెలోషిప్ మొత్తం 25 ఫెలోషిప్లను అందిస్తుంది. బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం, ఫెలోషిప్ నాన్-ఫిక్షన్ పుస్తకాలు, వ్యాసాలు, పరిశోధనా పత్రాలు, పిల్లల సాహిత్యం, కాఫీ టేబుల్ పుస్తకాలతో […] -
Female Chief Ministers: దేశంలో ఇప్పటిదాకా ఎంతమంది మహిళలు సీఎంగా పనిచేశారంటే..
Female Chief Ministers in India: ముఖ్యమంత్రి రాష్ట్రానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్. భారత రాజ్యాంగం ప్రకారం.. గవర్నర్ ఒక రాష్ట్ర రాజ్యాధికారి. కానీ., వాస్తవ కార్యనిర్వాహక అధికారం ముఖ్యమంత్రిపై ఉంటుంది . శాసనసభకు జరిగిన ఎన్నికల తరువాత, రాష్ట్ర గవర్నర్ సాధారణంగా మెజారిటీ సీట్లు ఉన్న పార్టీని (లేదా సంకీర్ణాన్ని) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానిస్తారు. అసెంబ్లీకి సమిష్టిగా బాధ్యత వహించే మంత్రుల మండలి ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తాడు. వారికీ అసెంబ్లీలో విశ్వాసం ఉన్నందున, ముఖ్యమంత్రి పదవీకాలం […] -
kohli Gambhir: ఇది నిజమేనా.. విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ కలిసి..
Virat kohli and Gautam Gambhir Chitchat: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 సందర్భంగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతున్న కోహ్లీ., ఎల్ఎస్జి టీంకి మెంటార్‌గా ఉన్న గంభీర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చాలా రచ్చ జరిగింది. అప్పటి నుంచి ఇద్దరు ఆటగాళ్ల మధ్య మనస్పర్థలు వచ్చినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే, గంభీర్ గతంలో కూడా ఈ విషయాలను పుకార్లుగా పేర్కొన్నాడు. అవేమి కాదంటూ.. కోహ్లీతో తనకి మంచి సంబంధాల గురించి మాట్లాడాడు. ఇప్పుడు […]
తాజావార్తలు
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
Flash Flood Alerts: ఏపీ, తెలంగాణలో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు.. ఈ జిల్లాలకు ముప్పు..!
-
Vivo Y600i: వివో Y600i లిస్టింగ్.. 6.87 అంగుళాల డిస్ప్లే, 8,000mAh బ్యాటరీ!
-
India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
-
Horror Stories : మళ్లీ హారర్ కామెడీ, హారర్ థ్రిల్లర్స్‌పై బాలీవుడ్ ఫోకస్
ట్రెండింగ్
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!