పెద్దల కాలం నుండే తెలుగు సంప్రదాయంలో., గ్రహాలను అనుసరించి విశ్వసించే నగలు ధరించడం అనే ఆచారం ఉంది. ఈ సంప్రదాయంలో ఆభరణాల ద్వారా మనకి సంబంధించిన గ్రహాలను శాంతింపజేయవచ్చని నమ్మకం. వీటి వల్ల జీవితంలో అనుకూలమైన ఫలితాలను తీసుకురాగలదని వారి నమ్మకం. ఇకపోతే ఇటువంటి అభిప్రాయాలను సంశయవాదంతో విమర్శనాత్మక ఆలోచనతో ఆలోచించడం కూడా ముఖ్యమే. వారంలో 7 రోజులు అనగా.. ఆదివారము మొదలు శనివారము వరకు రోజుకొక విధమైన బంగారు ఆభరణములను ధరిస్తారు. వీటినే ఏడు వారాల […]
మనలో చాలామంది పాము కనబడితే చాలు భయభ్రాంతులకు లోనవుతాము. అలాగే పాములు కూడా మనుషులను చూసినప్పుడు కూడా అలాగే భయపడిపోతాయి. అయితే కొన్ని దేశాల్లో మాత్రం పాములను పెంపుడు జంతువుల లాగా పెంచుకోవడం మనం సోషల్ మీడియాలో చూసే ఉంటాం. మరికొంతమంది పాములను పట్టుకుని వాటితో వ్యాపారాలు చేయడం.. వాటిని సంత మార్కెట్ లలో పెట్టి అమ్మడం లాంటి పనులు కూడా చేస్తున్నారు. మరికొందరైతే పాములను పట్టుకుని వాటితో జీవనోపాధి గడిస్తున్నారు. అసలు విషయంలోకి వెళితే.. also […]
సోషల్ మీడియాలో ప్రతిరోజు ఎన్నో రకాల వీడియోలు వైరల్ గా మారడం మనం గమనిస్తూనే ఉంటాం. ఇందులో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆలోచించే విధంగా.. మరికొన్ని సీసీటీవీ వీడియోలు కూడా వైరల్ గా మారడం మనం గమనిస్తూనే ఉంటాం. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. ఓ వ్యక్తి గుడిలోకి మహాభక్తుడిలా బిల్డప్ ఇస్తూ ఎంట్రీ ఇచ్చాడు. అసలు ఏమీ […]
కొంతమంది వారి తొందరపాటు కారణంగా రైలు ప్రయాణన్ని చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకోవడం చూస్తుంటాం. మరికొందరైతే ఎదుటివారిని ప్రమాదంలో నెట్టడం గమనిస్తుంటాము. ఇందుకు సంబంధిచిన వీడియోలు అనేకమార్లు వైరల్ అవ్వడం చేసే ఉంటాము. కాకపోతే కొన్నిమార్లు మాత్రం ఆశ్చర్యకర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో ఒక మహిళ తన పిల్లాడితో కలిసి రైలు ఎక్కుతుండగా.. ఈ సంఘటన చోటు చేసుకుంది. also […]
యాక్సిడెంట్ తిథి బాధపడాలి కానీ.. నవ్వు రావడమేంటి.., అనుకుంటున్నారా..? అయితే., మీలో ఎవరైనా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు తెగ నవ్వుకుంటున్నారు. ఈ ఘటన ఎక్కడ జెరిగిందో కానీ., ఓ ఇద్దరు యువతులు చేసిన పనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో లో గమనిస్తే.. అక్కడ ఓ ఇంటి పైకప్పులో చిక్కుకుపోయిన ఒక స్కూటీ, ఇద్దరు యువతులు కనపడతారు. నిజానికి అక్కడ ఉన్న ఇల్లు రోడ్డు కంటే కాస్త […]
కొందరు సరదా కోసం జంతువులను హింసించడం సోషల్ మీడియా లో అనేక సార్లు చుస్తూనే ఉంటాము. ఇది ఇనిజానికి దారుణమని తెలిసిన సాహసం పేరిట జంతువులతో క్రూరంగా ప్రవర్తిస్తుంటారు కొందరు. ఇందుకు సంబంధించి అనేక వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారడం మనము చూస్తూ ఉంటాము. అలాంటి సన్నివేశానికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతంసోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతోంది. నిజానికి ఈ ఘటన ఎక్కడ జరిగిందో కానీ.., ప్రజలు మాత్రం వీడియోలో యువకుడు చేసిన పనికి […]
తాజాగా ఓ మసాజ్ సెంటర్లో అభ్యంతరకరమైన స్థితిలో యువతులతో కలిసి ఉన్న ఓ సబ్ ఇన్స్పెక్టర్ పోలీసుల ఆకస్మిక దాడుల్లో పట్టుబడడం విశాఖపట్నం నగరంలో చర్చనీయాంశంగా మారింది. పెద్ద ఎత్తున్న స్పాల సెంటర్ లలో చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు, అలాగే కొన్ని చోట్ల అసాంఘిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నట్టు ఫిర్యాదులు రావడంతో నగర సీపీ రవిశంకర్ అయ్యన్నార్ బుధవారం రాత్రి సమయంలో ఆకస్మిక సోదాలు నిర్వహించాలని తన పోలీస్ సిబ్బందికి ఆదేశించారు. దీనితో విశాఖపట్నం నగరంలోని 64 మసాజ్/స్పా […]
తాజాగా యాదాద్రి లక్ష్మి నరసింహ ఆలయ ఇన్ఛార్జ్ ఈఓ పై బదిలీ వేటు పడింది. దీనితో కొత్త ఆలయ నూతన ఈవోగా అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావుని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు మేర తెలిపింది. 11వ తేదీన ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు హాజరు అయ్యారు. ఈ నేపథ్యంలో స్వామి వారి దర్శనం తర్వాత ముఖ్యమంత్రికి, అలాగే మంత్రులకు కలిపి వేద బ్రాహ్మణులు వేద ఆశీర్వచనం ఇచ్చారు. Also […]
2021లో జరగాల్సిన జనగణన కరోనా నేపథ్యంలో నిలిచిపోయింది. ఇప్పటికే జనాభాలో భారత్ చైనాను వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలిచింది. కాకపోతే ఇందుకు సంబంధించిన అధికారిక లెక్కలు మాత్రం ఇప్పటి వరకు విడుదల కాలేదు. ఇదే సమయంలో బ్లూమ్ బర్గ్ వర్గాలు జనగణన పై కొన్ని కీలక విషయాలను ప్రకటించాయి. అతిత్వరలో జరగబోనున్న లోక్సభ ఎన్నికల తర్వాతనే జనగణన ఉంటుందని ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఆర్థిక డేటా నాణ్యతను అప్ గ్రేడ్ చేసే మార్గాలను చర్చిస్తోందని వెల్లడించింది. […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు మార్చి నెల 18వ తేదీ నుంచి 30 వరకు ఉదయం 9.30 నుండి 12.45 వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలకి సమయం దగ్గర పడుతుండగా ప్రశ్నా పత్రానికి భద్రతా చర్యలపై దృష్టి పెట్టారు అధికారులు. ఇకపోతే ఈసారి పదవ తరగతి పరీక్షల్లో అక్రమాలకు పాల్పడకుండా సరికొత్త విధానాన్ని అమలులోకి తీసుక రాబోతున్నట్లు అర్ధమవుతుంది. ఇందుకోసం ఎగ్జామ్ పేపర్ కు ఓ క్యూఆర్ కోడ్ ను ముద్రిస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో […]