Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Accident: బైక్ రైడర్‌ను ఢీకొట్టిన ఎస్యూవీ కారు.. రైడర్ మృతి(వీడియో)
Accident: గురుగ్రామ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో ఓ యువకుడు బైక్ రైడర్ మృతి చెందాడు. అతివేగం, రాంగ్ సైడ్ డ్రైవింగ్ కారణంగా ఈ ప్రమాదం జరిగింది. గురుగ్రామ్ లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డులో ఓ ఎస్యూవీ కారు రాంగ్ డైరెక్షన్లో వెళ్తోంది. అయితే., అతివేగంతో ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ సంఘటన సెప్టెంబర్ 15 (ఆదివారం) ఉదయం 5.45 గంటలకు జరిగింది. అయితే ఈ భయానక వీడియో తాజాగా […] -
Boat Crash: నదిలో బోటు బోల్తా.. ఘటన సమయంలో బోటులో 16 మంది..
Boat Crash: బీహార్ లోని సరన్ జిల్లా సోన్‌పూర్‌లో గురువారం అర్థరాత్రి పడవ బోల్తా పడటంతో నలుగురు గల్లంతయ్యారు. హైటెన్షన్ లైన్ తగిలి ఇద్దరు వ్యక్తులు కాలిపోయారు. వారికి ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. బోటులోని ఓ ప్రయాణికుడు మొండిగా వ్యవహరించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బోటులోని చాలా మంది వ్యక్తులు సోన్పూర్ నుండి పనులు ముగించుకొని తమ గ్రామానికి తిరిగి వస్తున్నారు. ఆ సమయంలో పడవలో 16 మంది ఉన్నారు. ఇక […] -
Gang War: గ్యాంగ్ ల మధ్య భీకర కాల్పులు.. ముగ్గురు మృతి..
Gang War: హర్యానాలోని రోహ్తక్లో ఒక్కసారిగా గ్యాంగ్ వార్ జరిగింది. రాహుల్ బాబా, ప్లాత్రా గ్యాంగ్ మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు యువకులు మృతి చెందారు. అలాగే ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు. సమాచారం ప్రకారం, రోహ్తక్ లోని సోనిపట్ రోడ్ లోని బలియానా మోర్ సమీపంలోని మద్యం దుకాణం వద్ద కూర్చున్న […] -
IND vs BAN Test: ముగిసిన భారత్ మొదటి ఇన్నింగ్స్.. 376 ఆలౌట్..
IND vs BAN Test: భారత జట్టు తొలి ఇన్నింగ్స్ 376 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. శుక్రవారం ఆరు వికెట్లకు 339 పరుగుల వద్ద ఆట ప్రారంభించిన టీమిండియా 37 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. భారత జట్టు శుక్రవారం ఒక్క గంట ఆటకే పరిమితమైంది. రెండో రోజు రెండో ఓవర్ తొలి బంతికే రవీంద్ర జడేజా పెవిలియన్‌కు చేరుకున్నాడు. రవీంద్ర జడేజా వికెట్‌ను తస్కిన్ అహ్మద్ తీయగా 86 పరుగులు చేసిన తర్వాత రవీంద్ర […] -
Honey: తేనెతో వీటిని కలిపి తీసుకుంటున్నారా..? శరీరానికి విషంలా మారుతాయి జాగ్రత్త సుమీ..
Honey: తేనె అనేక ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందింది. ప్రజలు దీనిని అనేక రకాలుగా ఉపయోగిస్తారు. అయితే, కొన్ని తినే పదార్థాలను పొరపాటున కూడా దానితో కలిపితినకూడదు. ఇది ప్రయోజనానికి బదులుగా హానిని కలిగిస్తుంది. తేనె సహజమైన స్వీటెనర్. చక్కెరతో పోలిస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. తేనె ముఖ్యమైన ప్రయోజనాల్లో ఒకటి దాని యాంటీఆక్సిడెంట్ కంటెంట్. ఇది శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడుతుంది. తద్వారా దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. తేనెలో యాంటీ […] -
iPhone 16 In India: నేటి నుండే భారత్ లో ఐఫోన్ 16 అమ్మకాలు.. క్రేజ్ మాములుగా లేదుగా..
iPhone 16 In India: కంపెనీ AI ఫీచర్లతో కూడిన ఐఫోన్ 16 సిరీస్‌ను సెప్టెంబర్ 9న అతిపెద్ద ఈవెంట్ ‘ఇట్స్ గ్లోటైమ్’లో విడుదల చేసింది. ఇందులో నాలుగు కొత్త ఐఫోన్లు లాంచ్ అయ్యాయి. ఇందులో iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro, iPhone 16 Pro Max ఉన్నాయి. ఆపిల్ ఈ ఈవెంట్‌కు ‘యాపిల్ గ్లోటైమ్’ అని పేరు పెట్టారు. ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్‌కు చెందిన ఐఫోన్ 16 సిరీస్ […] -
Viral Video: అరె బాబు.. పిల్లాడు అనుకున్నారా లేక తాడనుకున్నారా..?
Viral Video: ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు చూస్తూనే ఉంటాము. అయితే అందులో కంటెంట్ ఉన్న వీడియోలు మాత్రమే వైరల్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం. ఇలా ఎక్కువగా ఫన్ క్రియేట్ చేసే వీడియోలు, అలాగే అప్పుడప్పుడు జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువ వైరల్ అవడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే తాజాగా కొందరు ఆఫ్రికన్ ఖండం సంబంధించిన పిల్లల వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో గురించి పూర్తి వివరాలు […] -
AUS vs ENG: మరోసారి ట్రావిస్ హెడ్ దూకుడు ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా విజయం..
AUS vs ENG ODI: ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ ఆడుతోంది. 5 వన్డే సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ బ్యాటింగ్, బౌలింగ్ బాగానే ఉన్నా ఎప్పటిలాగే ఇంగ్లండ్ విజయానికి ఆస్ట్రేలియన్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ అడ్డు గోడలా నిలిచాడు. హెడ్ అద్భుతమైన స్టైల్ లో సెంచరీ చేసి ఆస్ట్రేలియాకు విజయాన్ని అందించాడు. ఇక మొదట బ్యాటింగ్ మొదలు పెట్టిన ఇంగ్లండ్‌కు ఓపెనర్ బెన్ […] -
Family Suicide: ఇంట్లోనే ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య..?
Family Suicide: మహారాష్ట్రలోని ధులే జిల్లా నుంచి సంచలన సంఘటన జరిగింది. ఓ ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతుల్లో భర్త, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ విషయమై పోలీసులు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు ఇంట్లో శవమై కనిపించారని., వారి మృతదేహాలు కుళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఇది హత్యా లేక కుటుంబ సభ్యుల ఆత్మహత్యా అనే సమాచారం ఇంకా వెల్లడి కాలేదు. అందిన సమచారం ప్రకారం, ఈ కేసులో ఒక […] -
Train Incident: దారుణం.. రైలును బోల్తా కొట్టించేందుకు భారీ కుట్ర!
Train Incident: గత కొన్ని రోజులుగా దేశంలోని వివిధ రాష్ట్రాలలో రైల్వే ట్రాక్ లకు అంతరాయం కలిగించిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల కాన్పూర్ లోని రైల్వే ట్రాక్‌పై గ్యాస్ సిలిండర్‌ను ఉంచారు. ఇక తాజాగా యూపీలోని రాంపూర్ జిల్లాలో రైల్వే ట్రాక్‌పై ఇనుప స్తంభం పెట్టి ఉండడం ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది. ఈ చర్య రైలును పట్టాలు తప్పించేందుకు ఎవరో ప్రయత్నించినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే., లోకో పైలట్ తెలివిగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. […]
తాజావార్తలు
-
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ నాలుగు ముక్కలు? విభజన డిమాండ్ వెనుక ఉన్న కారణాలివే!
-
Mental Illness: 20ఏళ్ల ఆయుష్షు తగ్గుతుంది!
-
Karthik Subbaraj : స్టార్స్‌ని పక్కన పెట్టి రైజింగ్ హీరోలతో ఆడియన్స్ టెస్ట్‌కు రెడీ అయిన కార్తీక్ సుబ్బరాజ్
-
UP Crime News: యువతిపై సామూహిక అత్యాచారం.. నలుగురు పోలీసు, సీఆర్పీఎఫ్ సిబ్బంది అరెస్ట్
-
AP Heavy Rains: వర్ష బీభత్సం.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం.. కొన్ని రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
ట్రెండింగ్
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!