Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Herpangina: పిల్లలలో నోటి పూత సమస్యలు.. లక్షణాలు, కారణాలు ఏంటంటే.?
Herpangina In Children: నోటి పూత లేదా అల్సర్ల సమస్య (హెర్పాంగినా) అనేది పిల్లలలో ఒక సాధారణ సమస్య. ఇది నోటిలో చిన్న పూతల రూపంలో కనిపిస్తుంది. ఈ పొక్కులు పిల్లలకు చాలా అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ముక్యంగా తినడానికి, త్రాగడానికి ఇబ్బందిని కలిగిస్తాయి. ఇకపోతే హెర్పాంగినా ఎందుకు వస్తుంది.? దాని లక్షణాలు ఏమిటి.? మరియు దానిని ఎలా చికిత్స చేయాలి.? అనే విషయాలను చూద్దాం. హెర్పాంగినా అంటే.. హెర్పాంగినా అనేది వైరల్ ఇన్ఫెక్షన్. ఇది సాధారణంగా చిన్న […] -
Durga Puja Idol: దుర్గాదేవి విగ్రహం తయారీకి వ్యభిచార గృహంలోని మట్టి.. ఎందుకో తెలుసా..?
Durga Puja Idol: త్వరలో రాబోయే దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా పలు చోట్ల దుర్గామాత విగ్రహాల తయారీ పనులు ప్రారంభమయ్యాయి. కళాకారులు తమ కళల మాయాజాలాన్ని ప్రదర్శించడంలో బిజీగా ఉన్నారు. అయితే అమ్మవారు దుర్గా మాత విగ్రహంలో వ్యభిచార గృహం నుండి తీసుకొచ్చిన మట్టిని ఉపయోగిస్తారు. వ్యభిచార గృహం ప్రాంగణం నుండి మట్టి లేకుండా దుర్గా విగ్రహం ఎల్లప్పుడూ అసంపూర్ణంగా ఉంటుందని వారు చెబుతారు. ఈ సమయంలో దుర్గా విగ్రహాలను తయారు చేసే శిల్పులు వ్యభిచార […] -
Sitting On Chair: గంటల తరబడి కుర్చీపై కూర్చొని పని చేస్తున్నారా.. ఈ సమస్యలను ఆహ్వానిస్తున్నారని తెలుసా..?
Sitting On Chair: ప్రస్తుత డిజిటల్ యుగంలో, ప్రతి వృత్తికి చెందిన వ్యక్తులు కుర్చీపై ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఇది ఏమంతమేరా ఇష్టం లేకపోయినా పనుల కొద్దీ బలవంతంగా గడిపేస్తున్నారు. ఇంటి నుంచి పని చేసినా, ఆఫీసు నుంచి పని చేసినా ఏడెనిమిది గంటల పాటు కుర్చీలో కూర్చోవాల్సిందే. ఎక్కువ సేపు కుర్చీలో కూర్చోవడం ఆరోగ్యానికి హానికరం. ఇది అనేక రోగాలను ఆహ్వానిస్తున్నట్లే. మీరు ఎక్కువసేపు కుర్చీపై కూర్చొని పని చేస్తే ఏ వ్యాధులు మిమ్మల్ని ప్రభావితం […] -
Daughters Day 2024: డాటర్స్ డే ఎందుకు జరుపుకుంటారు..? ఈ రోజు ప్రాముఖ్యత ఏంటంటే!
Daughters Day 2024: భారతదేశంలో ప్రతి సంవత్సరం లాగానే, ఈ సంవత్సరం కూడా నేడు డాటర్స్ డే (కుమార్తెల దినోత్సవం) జరుపుకుంటున్నారు. ఇది ప్రతి ఏడాది సెప్టెంబర్ 22 జరుపుకుంటారు. కుమార్తెల దినోత్సవం అనేది కుమార్తెలు – తల్లిదండ్రుల మధ్య విడదీయరాని బంధాన్ని జరుపుకోవడమే కాకుండా.. సమాజంలో ఆడపిల్లలకు సమానమైన, గౌరవనీయమైన స్థానాన్ని కల్పించడం ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. భారతదేశంలో, ఆడపిల్లల పట్ల సమాజ వైఖరిలో మార్పు తీసుకురావడానికి, వారిని శక్తివంతం చేయడానికి ఈ రోజును జరుపుకుంటారు. […] -
ENG vs AUS: మరోసారి చతికిలపడ్డ ఇంగ్లాండ్.. రెండో వన్డేలోనూ ఆస్ట్రేలియా విజయం..
ENG vs AUS 2nd ODI: మిచెల్ మార్ష్ సారథ్యంలోని ఆస్ట్రేలియ క్రికెట్ జట్టు, ఐదు మ్యాచ్‌ల రెండో మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను 68 పరుగుల తేడాతో ఓడించి సిరీస్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. వన్డేల్లో ఆస్ట్రేలియాకు ఇది వరుసగా 14వ విజయం. లీడ్స్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో 271 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు 40.2 ఓవర్లలో 202 పరుగులకే కుప్పకూలింది. జేమీ స్మిత్ మినహా మరే ఇతర ఇంగ్లండ్ […] -
Flyover Collapse: ఘోర ప్రమాదం.. కూలిన నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్!
Flyover Collapse Tamil Nadu Tirupattur: తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లా అంపూర్ లోని చెన్నై – బెంగళూరు జాతీయ రహదారిపై నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు 2023 నుంచి 4 కిలోమీటర్ల మేర హైలెవల్ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతోంది. బస్ స్టేషన్ – రైల్వే స్టేషన్ మధ్య అత్యంత సమీప ప్రాంతంలో నిర్మిస్తున్న ఈ ఫ్లైఓవర్ పనులు ఇప్పటికే 60 శాతం పూర్తయ్యాయి. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణంలో ఉత్తరాది రాష్ట్రాలకి చెందిన 200 మందికి పైగా […] -
Manchu Vishnu: ప్రకాష్ రాజ్‌కు కౌంటర్ ఇచ్చిన మంచు విష్ణు..
Manchu Vishnu – Prakash Raj: ప్రస్తుతం దేశవ్యాప్తంగా తిరుమల లడ్డు వివాదం కొనసాగుతూనే ఉంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి ప్రభుత్వం టీటీడీ బోర్డు, అలాగే తిరుమల ప్రతిష్టను దెబ్బతీసే విధంగా, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా, ముఖ్యంగా లడ్డు తయారీ విషయంలో నాసిరకం నెయ్యిని వాడారంటూ ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేసిన సంగతి విధితమే. దీంతో ప్రస్తుతం జాతీయ స్థాయిలో దేవాలయాల పరిరక్షణకు, అలాగే సనాతన ధర్మ పరిరక్షణకు ఓ […] -
India vs Bangladesh: సెంచరీలతో అదరగొట్టిన గిల్, పంత్.. బంగ్లా టార్గెట్ 515
India vs Bangladesh: తొలి టెస్టులో బంగ్లాదేశ్‌కు టీమిండియా 515 పరుగుల భారీ లక్ష్యాన్ని అందించింది. ఇక టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 287 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్ అద్భుత సెంచరీలు చేశారు. పంత్ 13 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 109 పరుగులు చేశాడు. కాగా, శుభ్‌మన్ గిల్ 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 119 పరుగులతో అజేయంగా నిలిచాడు. కేఎల్ […] -
Shakib Al Hasan : అందుకే నల్లదారం కొరుకుతూ బ్యాటింగ్..
Shakib Al Hasan: భారత్‌తో జరుగుతున్న రెండో చెన్నై టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు కేవలం 149 పరుగులకే కుప్పకూలింది. బంగ్లాదేశ్‌కు చెందిన ఏ బ్యాట్స్‌మెన్ కూడా భారత బౌలర్లపై తన ప్రతాపాన్ని ప్రదర్శించలేకపోయారు. అయితే, ఆ జట్టు ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ అతని ఒక వింత అలవాట్ల కారణంగా వార్తల్లో నిలిచాడు. షకీబ్ బ్యాటింగ్ చేయడానికి మైదానంలోకి వచ్చినప్పుడు అభిమానులు, వ్యాఖ్యాతలు ఒక విషయం గమనించారు. షకీబ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నల్ల దారాన్ని […] -
Rishabh Pant: అక్కడో ఫీల్డర్‌ను పెట్టు.. బంగ్లా కెప్టెన్‌తో రిషబ్ పంత్..(వీడియో)
Rishabh Pant: ప్రస్తుతం చెన్నైలో జరుగుతున్న ఇండియా బంగ్లాదేశ్ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా భారీ ఆధిక్యంతో కొనసాగుతోంది. రెండవ రోజు ఆటమూసే సమయానికి భారత్ 81 పరుగులకు మూడు వికెట్లు నష్టపోయింది. ఈ నేపథ్యంలో రిషబ్ పంత్, గిల్ మూడో రోజు ఆటను కొనసాగించారు. మూడో రోజు మొదటి సెషన్ లో ఎలాంటి వికెట్ కోల్పోకుండా 376 పరుగులకు టీమిండియా స్కోర్ బోర్డ్ ను చేర్చారు. ఇక లంచ్ విరామం తర్వాత రిషబ్ పంత్ తన […]
తాజావార్తలు
-
Hashmi – Himesh : 20 ఏళ్ల తర్వాత ఇమ్రాన్ హష్మీ, హిమేష్ రేష్మియా రీ యూనియన్
-
Madras Regiment Arms Theft Case: బొల్లారం మద్రాసు రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో బిగ్ ట్విస్ట్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
Iran Trolls Trump: ట్రంప్‌ను టీజ్ చేసిన ఇరాన్.. బాలయ్య ‘భగవంత్ కేసరి’ క్లిప్‌తో కౌంటర్
-
Budameru Floods: బుడమేరులో పెరిగిన వరద ఉద్ధృతి.. అప్రమత్తమైన అధికారులు..
ట్రెండింగ్
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!