ఉత్తరాఖండ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్నాథ్ ఆలయ తలుపులు ఈరోజు తెరుచుకున్నాయి. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అధికారులు ఉదయం 7 గంటలకు ఆలయ ప్రధాన ద్వారాలను తెరిచారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కుటుంబ సమేతంగా తొలి పూజకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేదారేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. Also Read: Post Office Super Plan : పోస్టాఫీస్ సూపర్ ప్లాన్.. రూ. 333 డిపాజిట్ చేస్తే రూ.17 లక్షలు మీ సొంతం.. […]
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు శుభవార్త అందించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 12,000 ఉద్యోగాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఐటీ శాఖతో పాటు ఇతర విభాగాలకు నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖరా తెలిపారు. ఈ సందర్భంగా దాదాపు 85% ఇంజనీర్లను జనరల్ క్లర్కులు, అసోసియేట్లుగా ఎంపిక చేసే వ్యవస్థను రూపొందిస్తామని ఆయన ప్రకటించారు. Also Read: Aarambham Movie Review: ఆరంభం మూవీ రివ్యూ అలాగే ప్రతి […]
మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరమన్న విషయం అందిరికి తెలిసిందే. మీ శరీరానికి మాత్రమే కాదు, మీ వాలెట్ కు కూడా దీని వాళ్ళ ముప్పే. దీంతో అనేక ఆర్థిక సమస్యలు తలెత్తుతున్నాయి. మద్యం వల్ల కుటుంబాలు నాశనమవుతున్నాయనే వార్తలు నిత్యం వింటూనే ఉంటాం. అయితే మద్యానికి బానిసై తలరాత మారిన వ్యక్తి ఉన్నాడని మీకు తెలుసా..? మద్యం సేవించి ధనవంతుడయ్యాడంటే నమ్ముతారా మీరు.? ఇది కొందరికి కొంచెం వింతగా అనిపించవచ్చు. కానీ., ఇది పూర్తిగా నిజం. Also […]
మే 10 నుంచి ఉత్తరాఖండ్లో కేదార్నాథ్ ధామ్ యాత్ర ప్రారంభమవుతుంది. ఈ యాత్రలో పాల్గొనడానికి సరైన రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా అవసరం. రిజిస్ట్రేషన్ లేకుండా కేదార్నాథ్ యాత్రకు వెళ్లాలని అనుకోవద్దు. శివుని అవతారంగా గౌరవించబడే కేదార్నాథ్ ధామ్, ఈ అక్షయ తృతీయ (మే 10) భక్తులకు గుడి తలుపులు తెరుస్తుంది. ఇలా కార్తీక పౌర్ణమి (నవంబర్ 15) వరకు తెరిచి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. గర్వాల్ హిమాలయాలలోని ఈ హిందూ దేవాలయం వాతావరణం మార్పుల కారణంగా పగటిపూట మూసివేయబడి […]
సొంత దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ ధనుష్ నటించిన సినిమా ‘రాయన్’. అపర్ణ బాలమురళి, దుషార విజయన్ కథానాయికలుగా నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, విష్ణు విశాల్, కాళిదాస్ జయరామన్, సందీప్ కిషన్, సెల్వ రాఘవన్, ఎస్.జె. సూర్యలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నార్త్ మద్రాస్ నేపథ్యంలో సాగే యాక్షన్ గ్యాంగ్స్టర్ డ్రామాగా ఈ సినిమా ఉంటుందని, దీనికి ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారని తెలుస్తోంది. Also […]
2017లో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సరూర్నగర్లో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఎల్బీ నగర్ కోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది.ఈ కేసులో నిందితుడు మహ్మద్ కాజా మొయినుద్దీన్ (19)కు పదేళ్ల శిక్ష జైలు శిక్ష మరియు రూ. 11,000 జరిమానా., బాధితురాలికి రూ.1,00,000 పరిహారం వెంటనే చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది. Also read: Lucky Boy: కాస్త ఆలస్యమైనా పిల్లడు ఉండేవాడు కాదు.. వైరల్ వీడియో.. మే 2017లో సరూర్నగర్ లోని కర్మాన్ఘాట్ కు […]
ఉదయం పదకొండు దాటి ఉండవచ్చు.. అదొక విమానాశ్రయం.. అక్కడికి వచ్చే ప్లాట్ఫారమ్స్ నిండా ప్రజలు వస్తూ పోతూ ఉంటారు. గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన ప్రయాణికులు ఒకరి తర్వాత ఒకరుగా చేరుకుంటున్నారు. ఇంతలో ఓ దంపతులు మూడేళ్ల చిన్నారితో అక్కడికి వచ్చారు. పిల్లాడితో వచ్చిన దంపతులు కొద్దిసేపు తమ ఫోన్లు చెక్ చేసుకుంటూ మాట్లాడుకోవడంలో బిజీగా ఉన్నారు. గారాల బిడ్డ పక్కనే ఉన్నా తల్లిదండ్రులిద్దరూ చూసుకుంటున్నారు. అయితే కాసేపు ఊరికే పట్టించుకోకుండా ఉండడంతో ఆ అల్లరి పిల్లడు క్షణాల్లోనే మాయమైపోయాడు. […]
ఐపిఎల్లో సిక్సర్స్ ఛాంపియన్గా పేరుగాంచిన ఆండ్రూ రస్సెల్ ప్రస్తుత ఐపిఎల్ 17వ సీజన్లో ఉన్న కోల్కతా నైట్ రైడర్స్ తరపున తన మార్క్ ను చూపిస్తున్నాడు. ఇకపోతే తాజాగా ఆండ్రూ రస్సెల్ కొత్త అవతారం ఎత్తాడు. తాజాగా బాలీవుడ్లోకి అడుగుపెట్టిన రస్సెల్ ఓ ఆల్బమ్ లో గాయకుడిగా, నటుడిగా కనిపించాడు. Also read: KL Rahul: లక్నో కెప్టెన్గా తప్పుకుంటున్న కేఎల్ రాహుల్.. 2025లో రిటైన్ కూడా కష్టమే! రస్సెల్, చిన్నారి పెళ్లి కూతురు ఫేమ్ అవికా […]
విలక్షణమైన పాత్రలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్. గత వారం ప్రసన్నవదనం పేరుతో విడుదలై సినిమా ఘన విజయం సాధించింది. అయితే ఈ సినిమా థియేటర్లలో ఉండగానే.. సుహాస్ మరో సినిమాను ప్రకటించాడు. ఇది “గొర్రె పురాణం” అనే విభిన్న కథాంశంతో రాబోతుంది. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించాడు. ఇకపోతే మేకర్స్ తాజాగా ఈ చిత్ర ఫస్ట్ టీజర్ ను విడుదల చేశారు. Also Read: Hanu-man: టీవీల్లోనూ అదరగొట్టేసిన హనుమాన్.. […]
హనుమాన్ సినిమా హవా ఇంకా కొనసాగుతోంది. మొదట సినిమాల్లో, తర్వాత ఓటిటిలో.. ఇక ఇప్పుడు టెలివిజన్లో. ఏప్రిల్ 28న జీ తెలుగులో తొలిసారిగా ఈ చిత్రం ప్రసారమైన సంగతి తెలిసిందే.ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి కూడా మంచి ఆదరణ లభించింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తేజ సజ్జ నటించారు. తాజా నివేదికల ప్రకారం., జీ తెలుగు వరల్డ్ టెలివిజన్లో ప్రీమియర్ షోలో హనుమాన్ చిత్రం 10.26 TRP సాధించింది. ఈ మధ్య కాలంలో […]