Delhi Assembly Election 2025: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం..
- నేడే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.
- రాజధానిలోని మొత్తం 70 నియోజకవర్గాలలో పోలింగ్
- ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), భారతీయ జనతా పార్టీ (BJP), కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Assembly Election 2025: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2025కి రంగం సిద్ధమైంది. దేశ రాజధానిలోని మొత్తం 70 నియోజకవర్గాలలో ఈరోజు పోలింగ్ ప్రారంభమవుతుంది. పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. 1.55 కోట్లకు పైగా నమోదిత ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికలు ఢిల్లీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. నేడు ఎన్నికలు జరగనుండగా ఫలితాలు ఫిబ్రవరి 8న ప్రకటించబడతాయి. ఈ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), భారతీయ జనతా పార్టీ (BJP), కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ ఉన్నడనుంది. అవినీతి ఆరోపణల కారణంగా 2024 సెప్టెంబర్‌లో అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేసిన తర్వాత అతిషి నేతృత్వంలోని AAP తన పాలన, సంక్షేమ పథకాలను హైలైట్ చేస్తూ వరుసగా మూడవసారి అధికారంలోకి రావాలని చూస్తోంది.
Also Read: Uttam Kumar Reddy : కుల గణన పద్ధతిగా జరిగింది.. మూడు కోట్ల మందిని అప్రోచ్ కావడం ఆషామాషీ కాదు
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ఢిల్లీలో 25 ఏళ్లకు పైగా అధికారానికి దూరంగా ఉన్న బిజెపి, రాజధానిని తిరిగి స్వాధీనం చేసుకోవాలనే ఆశతో దూకుడుగా ప్రచారం చేసింది. ఇదిలా ఉండగా, ఢిల్లీ రాజకీయాల్లో ఒకప్పుడు ఆధిపత్యం చెలాయించిన కాంగ్రెస్, గత రెండు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకపోవడంతో పునరుజ్జీవనం కోసం ప్రయత్నిస్తోంది. న్యూఢిల్లీ స్థానం నుండి పోటీ చేస్తున్న అరవింద్ కేజ్రీవాల్ (ఆప్), పర్వేశ్ వర్మ (బిజెపి), సందీప్ దీక్షిత్ (కాంగ్రెస్) వంటి ప్రముఖ అభ్యర్థులు ఉన్నారు. 13,766 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనాలని అధికారులు ఓటర్లను కోరారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!