Ganja In Sangareddy: తాజాగా గంజాయిని రవాణా చేస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లాలోని అందోల్ (మం) డాకూర్ శివారులో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల వాహన తనిఖీలు చేస్తుండగా ఒక్కసారిగా 3 కిలోల గంజాయిని పట్టుకున్నారు. బైక్ పై మోహియోద్దీన్ అనే వ్యక్తి గంజాయి తీసుకువెళ్తుండగా.. పోలీసులు పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో బైక్ ని సీజ్ చేసి మోహియోద్దీన్ ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. Barber: ముఖంపై ఉమ్మేస్తూ మసాజ్ చేసిన బార్బర్.. వీడియో […]
Attempt to Murder: రానురాను ప్రజలలో క్రూరత్వవం ఎక్కువతుంది. కొందరైతే.. ఆస్తి కోసం సొంతవారి ప్రాణాలను కూడా తీయడానికి వెనకాడడం లేదు. ఇకపోతే, తాజాగా రాష్ట్రంలోని మెదక్ జిల్లాలోని నర్సాపూర్ మండలం చిన్న చింతకుంటలో దారుణం చోటు చేసుకుంది. భూమి కోసం సొంత చెల్లెనే హత్య చేయించేందుకు ప్లాన్ వేసింది తన రెండో అక్క. మంగళవారం రాత్రి సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో మహిళపై పెట్రోల్ పోసి అక్క అల్లుళ్ళు, అక్క కొడుకు హత్యాయత్నం చేసేందుకు ప్రయత్నించారు. […]
Harish Rao: రైతు ఆత్మహత్యలపై ట్విట్టర్ ( X ) వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు పలు కామెంట్స్ చేసారు. ముగ్గురు మంత్రులున్న జిల్లాలో నెలలో అయిదుగురు రైతుల ఆత్మహత్య ప్రయత్నాలా..? ఖమ్మం జిల్లాలో ఒక్క నెలలోనే అయిదుగురు రైతులు ఆత్మహత్యలకు ప్రయత్నించడం, ఇద్దరు మరణించడం తీవ్రమైన అంశంగా అయ్యన పేర్కొన్నారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి సహా రాష్ట్ర కేబినెట్ లోని ముగ్గురు మంత్రులున్న జిల్లాలోనే రైతులకు ఈ దుస్థితి ఉందంటే.. రాష్ట్రంలో రైతుల తీరు ఎంత […]
Balka Suman: తాజాగా బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ చేపట్టారు. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందని., ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ కుటుంబ పాలన నడుస్తోందని., ముఖ్యమంత్రి రేవంత్ తన సోదరులను తెలంగాణ మీదకు వదిలేశాడని., రేవంత్ సోదరులకు ఏ పదవులు లేకున్నా రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సాక్షాత్తూ అసెంబ్లీ కమిటీ హల్ లో రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి ఏ హోదా లేకున్నా స్పీకర్ దగ్గర […]
Uttam Kumar Reddy: నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్ గా కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ, జల వనరులు, నది అభివృద్ధి & గంగా పునరుజ్జీవన శాఖ, జాతీయ ఫ్రేమ్వర్క్ను స్వీకరించడం మంత్రిత్వ శాఖ ద్వారా నిర్వహణ కోసం జాతీయ ఫ్రేమ్వర్క్ పై పద్ధతులు/మార్గ దర్శకాలను అధ్యయనం చేయడానికి, అలాగే సిఫార్సు చేయడానికి ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. […]
Elections for Rajya Sabha Posts: రాజ్యసభలో ఖాళీ ఐన స్థానాలకు తాజాగా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ నేపథ్యంలో 9 రాష్ట్రాల్లో.. 12 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అస్సాం, బీహార్, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, త్రిపుర రాష్ట్రాల నుంచి 10 మంది సభ్యులు లోక్సభకు ఎన్నిక కావడంతో ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి. తెలంగాణ, ఒడిశా నుంచి ఒక్కొక్కరు తమ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. […]
KTR On X: భారత రాష్ట్ర సమితి విలీనం పోత్తులు మరియు ఇతర దుష్ప్రచారాలు చేస్తున్న వ్యక్తులు, కొన్ని మీడియా సంస్థలకు కేటీఆర్ హెచ్చరికలు చేసారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేసారు కేటీఆర్. బిఆర్ఎస్ పార్టీ పైన నిరాధారమైన దుష్ప్రచారం చేస్తున్న వాళ్లకి కేటీఆర్ హెచ్చరికలు చేసారు. బిఆర్ఎస్ పార్టీ పైన, విలీనం లాంటి ఎజెండా పూరిత దుష్ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలు, వ్యక్తులు వెంటనే ప్రజలకి వివరణ ఇవ్వాలి, […]
Coconut In Aeroplane: ఎవరైనా సరే.. విమాన ప్రయాణ సమయంలో సామాను తీసుకెళ్లడం విషయానికి వస్తే.. విమానయాన సంస్థలు కొన్ని షరతులను విధిస్తాయి. విమానంలో ప్రయాణించేటప్పుడు కొన్ని నియమాలను అందరూ తప్పక పాటించాల్సిందే. మీరు విమానం ఎక్కేటప్పుడు మీతో తీసుకెళ్లడానికి అనుమతించని అనేక వస్తువులు ఉన్నాయని తెలుసా.? అవేంటంటే.. పదునైన ఆయుధాలు, తుపాకులు, మండే వస్తువులతో సహా అనేక వస్తువులను విమానంలో తీసుకెళ్లడానికి అనుమతించరు. ఇది కాకుండా, విమానంలో తీసుకెళ్లడం నిషేధించబడిన ఒక తినే పదార్థం కూడా […]
Romantic Life: మీ లైంగిక జీవితాన్ని మెరుగుపరుచుకునే విషయానికి వస్తే.. మీరు తినే తిండి గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని చాలామంది గ్రహించకపోవచ్చు. మీ ఆహారంలో కొన్ని ఆహార పదార్థాలు, మసాలా దినుసులను చేర్చడం వల్ల మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా.. మీ కామవాంఛను పెంచుతుంది. దింతో మీ లైంగిక పనితీరును మెరుగుపరుస్తుంది. మంచి లైంగిక జీవితం కోసం ఆహార పదార్థాలు: ఆయిస్టర్స్: టెస్టోస్టెరాన్ ఉత్పత్తికి అవసరమైన జింక్ అధిక స్థాయి కారణంగా ఆయిస్టర్స్ ఉత్తమ కామోద్దీపనకారులలో […]
World most expensive shoes: ప్రపంచంలో ఒక జత షూ గరిష్ట ధర ఎంత అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే.., మీ సమాధానం బహుశా కొన్ని లక్షల రూపాయలు అని సంధానం రావొచ్చు. కానీ, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బూట్ల ధర మీరు ఊహించిన దానికంటే చాలా ఎక్కువ. మూన్ స్టార్ షూస్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన షూ. దీని ధర రూ.163 కోట్లు. బంగారంతో తయారు చేసి, దానిపై వజ్రాలు పొదిగిన ఈ విలువైన షూని […]