Ganja In Sangareddy: భారీగా గంజాయి పట్టివేత.. మూడు కిలోల గంజాయి సీజ్..
- అందోల్ (మం) డాకూర్ శివారులో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల వాహన తనిఖీలు చేస్తుండగా పట్టుబడ్డ గంజాయి
- బైక్ పై మోహియోద్దీన్ గంజాయి తీసుకువెళ్తుండగా పట్టుకున్న పోలీసులు
- బైక్ ని సీజ్ చేసి మోహియోద్దీన్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ganja In Sangareddy: తాజాగా గంజాయిని రవాణా చేస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లాలోని అందోల్ (మం) డాకూర్ శివారులో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల వాహన తనిఖీలు చేస్తుండగా ఒక్కసారిగా 3 కిలోల గంజాయిని పట్టుకున్నారు. బైక్ పై మోహియోద్దీన్ అనే వ్యక్తి గంజాయి తీసుకువెళ్తుండగా.. పోలీసులు పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో బైక్ ని సీజ్ చేసి మోహియోద్దీన్ ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.
Barber: ముఖంపై ఉమ్మేస్తూ మసాజ్ చేసిన బార్బర్.. వీడియో వైరల్ కావడంతో పరార్..
Also Read
గత కొంతకాలంగా ఇరు తెలుగు రాష్ట్రలలో ఈ గంజాయి సంబంధించిన అనేక దాడులు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఎస్ఓటీ పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్న దంగతి తెలిసిందే. పెద్ద అంబర్ పేట్ మీదుగా గచ్చిబౌలి వైపు కంటైనర్ లో రవాణా చేస్తున్న దాదాపు 800 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. దాంతో ఆ కంటైనర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేసారు.
Attempt to Murder: భూమి కోసం సొంత చెల్లెనే హత్య చేయించేందుకు ప్లాన్ చేసిన అక్క..
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!