Youtube కంటెంట్ క్రియేటర్లకు పండుగే.. మరింత విస్తరించనున్న మల్టీ లాంగ్వేజ్ ఫీచర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Youtube: ప్రముఖ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫార్మ్ యూట్యూబ్ (YouTube) ఇప్పుడు మల్టీ-లాంగ్వేజ్ ఆడియో ఫీచర్‌ను మరింత విస్తరించినట్లు ప్రకటించింది. దీనితో ఇప్పుడు కోట్ల మంది క్రియేటర్ల కోసం అందుబాటులోకి వస్తోంది. ఈ ఫీచర్ ద్వారా వీడియోలను స్థానిక భాషల్లో అందించడం చాలా సులువు కానుంది. దీనితో కంటెంట్ క్రియేటర్లు తమ కంటెంట్‌ను మరింత ఎక్కువ వ్యూయర్స్ కు చేరవేయగలుగుతారు.
ఈ ఫీచర్ తో.. ఒక క్రియేటర్ వారి భాషలో వీడియోను అప్లోడ్ చేస్తే.. మిగితా దేశాలలో వీక్షకులు తమ సొంత భాషలో వీడియోను వీక్షించొచ్చు. మల్టీ-లాంగ్వేజ్ ఆడియో ట్రాక్స్‌ను జతచేసిన క్రియేటర్లు, సాధారణంగా తమ వీడియో వీక్షణలో 25% వరకు ఇతర భాషల్లోనూ వచ్చిన వ్యూస్ ను పొందుతున్నారు. ఈ ఫీచర్ రెండు సంవత్సరాల క్రితం చిన్న స్థాయిలో పైలట్ ప్రోగ్రామ్ గా ప్రారంభమైంది. ఆ సమయంలో వివిధ భాషల్లో డబ్ చేయడానికి దీనిని కొద్దీ మంది క్రియేటర్లకు మాత్రమే అనుమతించారు.
Also Read
- BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
- Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్‌ప్లే, Dolby Vision, 65W సౌండ్!
- Poco C95 Pro: పోకో C95 Pro లాంచ్.. 7500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరా!
- TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
Amarnath : సైకో కంటే పెద్ద పేరు ఏదైనా ఉంటే అది చంద్రబాబే
ఓ ఛానల్‌లో మల్టీ-లాంగ్వేజ్ ఆడియో వాడడం వలన వ్యూస్ మూడు రెట్లు పెరిగాయి. ప్రపంచంలోని ప్రముఖ క్రియేటర్లు ఈ ఫీచర్‌ను ఉపయోగించి తమ కంటెంట్‌ను ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరవేస్తున్నారు. కొందరైతే వారి వీడియోకి 30కి పైగా భాషల్లో డబ్బింగ్ చేసి వారి వీడియోలు అందజేస్తున్నారు.
యూట్యూబ్ ఈ ఫీచర్‌ను త్వరలో మరికొంతమంది క్రియేటర్లకు అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా, యూట్యూబ్ ప్రస్తుతం మల్టీ-లాంగ్వేజ్ థంబ్ నెయిల్స్ (Localized Thumbnails) పై కూడా ప్రయోగాలు చేస్తోంది. దీని ద్వారా, వీడియో వీక్షించే వ్యూయర్ ఎంచుకున్న భాష ప్రకారం థంబ్ నెయిల్స్ కూడా స్థానికీకరించి చూపిస్తాయి. ఈ మల్టీ-లాంగ్వేజ్ ఆడియో ఫీచర్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రియేటర్లు తమ కంటెంట్‌ను మరింత ఎక్కువగా షేర్ చేయగలుగుతున్నారు. భిన్న భాషల ప్రేక్షకులతో బలమైన సంబంధాన్ని ఏర్పరచడం, కంటెంట్ రీచ్‌ను పెంచడం, అంతర్జాతీయ మార్కెట్లో పోటీ సామర్థ్యాన్ని పెంపొందించడం కోసం ఇది మంచి మార్గంగా నిలుస్తుంది.
Allu Arjun : బన్నీ చేసిన పని.. విజయ్ కు కెరీర్ ను మార్చేసిందంట..
తాజావార్తలు
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
-
Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
-
Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!