Realme Narzo 70 Turbo 5G: Realme Narzo 70 Turbo 5G స్మార్ట్‌ఫోన్‌ను రియల్మీ తాజాగా మార్కెట్లో లాంచ్ చేసింది కంపెనీ. ఈ ఫోన్ 5G సపోర్టుతో ఉత్తమ పనితీరు, ఆధునిక డిజైన్, ఆకట్టుకునే ఫీచర్లతో వచ్చి మధ్యతరగతి వినియోగదారులకు మంచి అనుభవం అందించేందుకు సిద్ధమైంది. మిడిల్ బడ్జెట్లో కొత్త ఫోన్ కోసం చూస్తున్నట్లయితే Realme Narzo 70 Turbo 5G వారికీ మంచి ఎంపికగా ఉంటుంది. ఇక విశేషమేమిటంటే.. ఈ ఫోన్ అమెజాన్‌లో రియల్మీ […]
Poco C7: ఎవరైనా తక్కవ ఫరక్ 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే Poco C75 5G మంచి ఎంపిక కానుంది. పోకో ఈ ఫోన్ నేడు (డిసెంబర్ 19) మధ్యాహ్నం 12 గంటల నుండి ఇ-కామర్స్ సైట్ అమెజాన్ లో విక్రయించబడుతుంది. ఈ ఫోన్ డ్యూయల్ టోన్ ఫినిషింగ్‌తో పెద్ద వృత్తాకార కెమెరాను కలిగి ఉంది. ఫోన్ మొదటి సేల్‌లో అందుబాటులో ఉన్న ధర, ఆఫర్లు ఇంకా ఫీచర్ల గురించి వివరంగా చూద్దాం. డిస్ప్లే: – 6.88 […]
Vietnam Hanoi: వియత్నాం రాజధాని హనోయిలో బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వియత్నాం పబ్లిక్ సెక్యూరిటీ మంత్రిత్వ శాఖ గురువారం ఈ ఘటనను ధృవీకరించింది. మూడు అంతస్తుల కేఫ్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కేఫ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉద్యోగులతో గొడవపడి, పెట్రోల్ పోసి నిప్పంటించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యక్తిగత కక్షతోనే ఈ పని చేశానని నిందితుడు అంగీకరించాడని అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదం తర్వాత ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ […]
Zia ur Rahman Barq: ఉత్తరప్రదేశ్ లోని సంభాల్‌లో విద్యుత్ శాఖ చర్యలు చేపట్టింది. విద్యుత్ మీటర్లో ట్యాంపరింగ్ జరిగిందన్న అనుమానంతో ఎంపీ జియావుర్ రెహమాన్ బుర్కే ఇంటిపై విద్యుత్ శాఖ బృందం దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా ఏఎస్పీ శ్రీశ్చంద్ర, పోలీసు బలగాలు, ఆర్ఆర్ఎఫ్తో పాటు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎంపీ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ కనెక్షన్లు, పరికరాలను బృందం క్షుణ్ణంగా పరిశీలించింది. కరెంటు బిల్లు సున్నాకి ఎలా వచ్చిందో విషయంపై అధికారులు […]
Chess Dance: ఇప్పుడు ఎక్కడ చూసినా చెస్ యువరాజు గుకేశ్ పేరు వినిపిస్తోంది. కేవలం 18 ఏళ్ల వయసులోనే అనుభవజ్ఞుడైన డింగ్ లిరెన్‌ను ఓడించి చెస్ ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించి గుకేశ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ అద్భుత విజయానికి సామాజిక మాధ్యమాల్లో ఆయనపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇకపోతే తాజాగా, ఇద్దరు కళాకారిణులు తమ సృజనాత్మక నృత్యంతో గుకేశ్ విజయానికి వినూత్న శైలిలో అభినందనలు తెలిపారు. కథక్ నృత్యకారిణులు అనుష్క చందక్, మైత్రేయి నిర్గుణ్ గుకేశ్ […]
Encounter In Jammu: జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. మరో ఇద్దరిని ప్రాణాలతో పట్టుకుంది సైన్యం. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు భద్రతా సిబ్బంది కూడా గాయపడ్డారు. జమ్మూ కాశ్మీర్ పోలీసుల కథనం ప్రకారం, కుల్గాం జిల్లాలోని కద్దర్ ప్రాంతంలో ఎన్కౌంటర్ మొదలైందని, సెర్చ్ ఆపరేషన్ సందర్భంగా భద్రతా బలగాలపై కాల్పులు జరపడంతో ఐదుగురు ఉగ్రవాదులను సైనికులు మట్టుపెట్టారని, అలాగే ఇద్దరిని ప్రాణాలతో పట్టుకున్నారని అధికారులు తెలిపారు. […]
Vijay On Amit shah: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్‌పై కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై విపక్షాలు నిరసనలు, ఆందోళనలను నిర్వహిస్తున్నాయి. ఈ తరుణంలో తాజాగా తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు విజయ్ కేంద్రమంత్రి వ్యాఖ్యలపై గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆయన ఈ విషయంపై తన సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఇందులో భాగంగా నటుడు విజయ్ ప్రస్తావిస్తూ.. […]
Leopard attack: తమిళనాడు రాష్ట్రం వెలూరు జిల్లా కేవీ కుప్పం గ్రామంలో ఒక విషాదకరమైన ఘటన జరిగింది. వంట కట్టెల కోసం అడవిలోకి వెళ్లిన 20 ఏళ్ల అంజలీ అనే యువతి చిరుతపులి దాడికి గురైంది. అంజలీ కట్టెలు తీసుకొని ఇంటి వైపు వస్తుండగా, చిరుతపులి ఆమెపై దాడి చేసి ఆమెను గొంతు పట్టుకొని అడవిలోకి తీసుకెళ్లి హతమార్చింది. ఈ ఘటనపై గ్రామస్థులు ఆందోళన చెందారు. కట్టెల కోసం ఉదయం బయలు దేరిన అమ్మాయి సాయంత్రం వరకు […]
Aircraft Crashed: అర్జెంటినాలోని సాన్ ఫెర్నాండో విమానాశ్రయంలో బాంబర్డియర్ ఛాలెంజర్ 300 విమానం ప్రమాదవశాత్తు భవనంను ఢీకొన్న ఘటనలో పైలట్, కో-పైలట్ మరణించారు. పుంటా డెల్ ఏస్తే నుండి బయలుదేరిన ఈ విమానం సాన్ ఫెర్నాండో విమానాశ్రయంలో రన్‌వేపై ల్యాండింగ్ చేస్తున్న సమయంలో లోపల కారణంగా, పక్కనే ఉన్న నివాస ప్రాంతాలలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో చివరకు విమానం ఒక నివాస ప్రాంతంలో అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం వల్ల పక్కన ఉన్న కొన్ని ఇళ్లను […]
Mumbai Train Incident: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ నుంచి కళ్యాణ్ వెళ్ళే లోకల్ రైలు ఘట్కోపర్ స్టేషన్ వద్ద ఆగిన సమయంలో ఓ యువకుడు ఒంటిపై నూలుపోగు లేకుండా రైలులో ఎక్కాడు. అదికూడా నేరుగా మహిళల కంపార్టుమెంట్లో ప్రవేశించాడు. దీనితో రైల్లో ప్రయాణిస్తున్న మహిళల్లో ఒక్కసారిగా ఆందోళన మొదలయింది. మహిళలు అందరూ అతడిని రైల్లో నుంచి బయటకు వెళ్లాలని అరిచారు. అయినా కానీ, అతడు వారి […]