Kothuru Ram Kumar
Author- NTV Telugu-
IP66+IP68+IP69 రేటింగ్స్, 120Hz డిస్ప్లే, 7000mAh బ్యాటరీతో OPPO A6 Pro 5G భారత్ లో లాంచ్.. ధర ఎంతంటే..?
OPPO A6 Pro 5G: ఒప్పో (OPPO) భారత మార్కెట్లో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ OPPO A6 Pro 5Gను అధికారికంగా విడుదల చేసింది. గతేడాది వచ్చిన OPPO A5 Pro 5Gకి అప్డేటెడ్ గా ఈ మొబైల్ లాంచ్ అయింది. ఈ ఫోన్లో 6.75 అంగుళాల HD+ LCD డిస్ప్లేను అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చే ఈ స్క్రీన్ గరిష్టంగా 1125 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను సపోర్ట్ చేస్తుంది. Nikitha M*urder Case: ఏ […] -
Nikitha M*urder Case: ఏ తండ్రికి ఇలాంటి పరిస్థితి రాకూడదు.. నిఖిత కుటుంబ సభ్యుల ఆవేదన..!
Nikitha M*urder Case: అమెరికాలోని మేరీల్యాండ్‌లో అనుమానాస్పద రీతిలో మృతిచెందిన గోడిశాల నిఖిత హత్య ఘటన కుటుంబ సభ్యులను తీవ్ర మనోవేదనకు గురిచేసింది. డబ్బులు ఇస్తానని చెప్పి పిలిపించుకుని, ఆర్థిక వివాదాల నేపథ్యంలో అర్జున్ శర్మ అత్యంత కిరాతకంగా నిఖితను హతమార్చాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. డిసెంబర్ 31న డబ్బులు కావాలంటూ అర్జున్ శర్మ ఫోన్ చేయడంతో నిఖిత అక్కడికి వెళ్లిందని, ఆ సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగి ఆర్థిక ఇబ్బందులే ఈ హత్యకు కారణమై […] -
CM Chandrababu: నది జలాలపై స్పందించిన సీఎం చంద్రబాబు..!
CM Chandrababu Counter: తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం మళ్ళీ ముదిరింది. నది జలాలపై జరుగుతున్న ఘటనకు సంబంధించి విద్వేషాలు పెంచడం సులభం, కానీ సయోధ్యతో సమస్యలు పరిష్కరించుకోవడమే నిజమైన నాయకత్వం అని చంద్రబాబు అన్నారు. ONGC Gas: మంటలను వెంటనే అదుపులోకి తీసుకరండి.. గ్యాస్ లీకేజీపై సీఎం ఆరా..! ఈ సందర్బంగా చంద్రబాబు స్పందిస్తూ.. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు, సయోధ్య కావాలి. మన మధ్య గొడవలు పెట్టడం వల్ల రెండు రాష్ట్రాల […] -
ONGC Gas: మంటలను వెంటనే అదుపులోకి తీసుకరండి.. గ్యాస్ లీకేజీపై సీఎం ఆరా..!
ONGC Gas: రాజోలు నియోజకవర్గ పరిధిలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలో ఓఎన్జీసీ డ్రిల్ సైట్ నుంచి గ్యాస్ లీకేజీ జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ఈ ఘటనపై మంత్రులు అచ్చెన్నాయుడు, వాసంశెట్టి సుభాష్‌తో పాటు సంబంధిత ఉన్నతాధికారులతో సీఎం ఫోన్ ద్వారా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. Jolin Tsai: ఓడియమ్మ అనకొండ.. 30 మీటర్ల అనకొండపై పెర్ఫామెన్స్ చేసిన జోలిన్ సాయ్.. వీడియో వైరల్ గ్యాస్ లీకేజీ […] -
Jolin Tsai: ఓడియమ్మ అనకొండ.. 30 మీటర్ల అనకొండపై పెర్ఫామెన్స్ చేసిన జోలిన్ సాయ్.. వీడియో వైరల్
Jolin Tsai: తైవానీస్ పాప్ స్టార్ జోలిన్ సాయ్ తన లేటెస్ట్ ‘ప్లెజర్ వరల్డ్ టూర్’తో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. స్టేజ్‌పై ఆమె ఇచ్చిన ఓ వినూత్నమైన, సాహసోపేతమైన ప్రదర్శన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 30 మీటర్ల పొడవైన అనకొండ ఆకారంలో ఉన్న భారీ స్టేజ్ నిర్మాణం తలపై నిలబడి ఆమె డ్యాన్స్ చేస్తూ పాటలు పాడిన వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ONGC Gas Leak: లీకైన ONGC గ్యాస్ పైప్.. భారీగా […] -
ONGC Gas Leak: లీకైన ONGC గ్యాస్ పైప్.. భారీగా ఎగసిపడుతున్న మంటలు, భయాందోళనలో ప్రజలు..!
ONGC Gas Leak: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం పరిధిలోని మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో తీవ్ర భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామ సమీపంలో ఉన్న ఓఎన్జిసి (ONGC) గ్యాస్ బావిలో లీక్ జరగడంతో ఒక్కసారిగా భారీ ఎత్తున క్రూడ్ ఆయిల్ కలిసిన గ్యాస్ ఎగజిమ్మింది. ఉత్పత్తిలో ఉన్న బావి అకస్మాత్తుగా ఆగిపోవడంతో వర్క్ ఓవర్ రిగ్ ద్వారా మరమ్మత్తు పనులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. Kurnool Kandhanathi: […] -
Kurnool Kandhanathi: భగ్గుమన్న పాతకక్షలు.. కందనాతిలో రక్తపాతం.. ఇద్దరి హత్య, చిన్నారికి తీవ్ర గాయాలు..!
Kurnool Kandhanathi: రాయలసీమలో మరోసారి పాతకక్షలు భగ్గుమన్నాయి. కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు మండలం కందనాతి గ్రామంలో పాతకక్షలు హింసాత్మకంగా మారాయి. ప్రత్యర్థుల దాడిలో ఇద్దరు వ్యక్తులు హత్యకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. వెంకటేష్ అనే వ్యక్తిని పొలంలో, పరమేష్‌ను ఇంట్లో ప్రత్యర్థులు హత్య చేశారు. పొలం పనులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో శివారులో కాపు కాచి గోవింద్ (45), వీరేషమ్మ దంపతులపై వేటకొడవళ్లతో దాడి జరిగింది. Gas Leakage: కోనసీమలో ఓఎన్జీసీ బావి నుంచి భారీగా […] -
Jowar Breakfast Recipe: వెయిట్ లాస్‌కు సూపర్ రెసిపీ.. జొన్నలతో హెల్తీ బ్రేక్‌ఫాస్ట్
Jowar Breakfast Recipe: ఆరోగ్యకరమైన జీవనశైలి అనేది ఒక్క రోజు నిర్ణయంతో వచ్చేది కాదు.. రోజూ మనం తీసుకునే చిన్న చిన్న అలవాట్ల సమాహారమే నిజమైన హెల్త్‌కు పునాది. సరైన ఆహారం ఎంపిక చేయడం, శరీరానికి అవసరమైన పోషకాలను సహజమైన మార్గంలో అందించడం, ప్రాసెస్డ్ ఫుడ్‌కు దూరంగా ఉండడం వంటి అలవాట్లు బరువు నియంత్రణతో పాటు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా బ్రేక్‌ఫాస్ట్‌ను హెల్తీగా తీసుకోవడం రోజంతా ఎనర్జీ లెవల్స్‌ను బ్యాలెన్స్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. […] -
Zhang Qi Corruption: అది ఇళ్లా.. లేక ఖజానా..? 13.5 టన్నుల బంగారం, టన్నుల కొద్దీ నగదు.. అవినీతి అనకొండ గుట్టురట్టు..!
Zhang Qi corruption: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో హల్ చల్ చేస్తోంది. అది చూసిన ఎవరికైనా ఒక్క క్షణం గుండె ఆగిపోయినంత పని అవుతోంది. గది నిండా బంగారు బిస్కెట్స్, కట్టల కొద్దీ నోట్ల కుప్పలు.. ఏదైనా సినిమా సెట్టింగ్ అనుకుంటే పొరపాటే. అది ఒక ప్రభుత్వ అధికారి తన ఇంట్లో అక్రమంగా పోగేసిన ‘అవినీతి సామ్రాజ్యం’. చైనాలోని హైకౌ నగర మాజీ మేయర్ జాంగ్ క్యూ (Zhang Qi) నివాసంలో బయటపడిన ఈ […] -
Healthy Lifestyle Tips: డైటింగ్ కాదు, జీవన నాణ్యతే కీలకం.. ఆరోగ్యంగా జీవించాలంటే ఇలా ఫాలో అవ్వండి..!
Healthy Lifestyle Tips: పండగ అయినా, పుట్టినరోజైనా, లేదా ఏదైనా ప్రత్యేక సందర్భమైనా పెద్దలు మనకు “దీర్ఘాయుష్మాన్ భవ” అని ఆశీర్వదిస్తారు. అంటే నూరేళ్ల ఆయుష్షుతో ఆనందంగా జీవించమనే అర్థం. అయితే అంతకాలం జీవించాలంటే కేవలం అదృష్టం సరిపోదు. దానికి ముఖ్యంగా కావాల్సింది ఆరోగ్యం. మనిషి ఎంత ఆరోగ్యంగా ఉంటే అంతకాలం చింతలు లేకుండా, అలసట రాకుండా జీవన ప్రయాణాన్ని ముందుకు నడిపించగలుగుతాడు. అందుకే ఆరోగ్యం కావాలని కోరుకోవడం మాత్రమే కాదు, దానికి తగ్గట్టుగా కొన్ని సూత్రాలను […]
తాజావార్తలు
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..