Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Warangal: అక్రమ సంబంధం అనుమానం.. భర్తపై కత్తితో దాడికి యత్నించిన భార్య..!
Warangal: వరంగల్ జిల్లాలోని వరంగల్ చౌరస్తా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ ఓ వివాహిత కత్తితో హల్చల్ చేయడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. Animal Blood Racket: 1000 లీటర్ల గొర్రె, మేకల రక్తం పట్టివేత.. జంతు రక్తంతో అక్రమ వ్యాపారం..! ఘటనకు సంబంధించి పోలీసుల వివరాల ప్రకారం.. జ్యోత్స్న అనే వివాహిత తన భర్త శ్రీకాంత్ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అనుమానిస్తూ తీవ్ర […] -
Animal Blood Racket: 1000 లీటర్ల గొర్రె, మేకల రక్తం పట్టివేత.. జంతు రక్తంతో అక్రమ వ్యాపారం..!
Animal Blood Racket: హైదరాబాద్‌లో సంచలనంగా మారిన గొర్రె, మేకల రక్తం మాఫియా వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బతికున్న గొర్రెలు, మేకల నుంచి రక్తాన్ని సేకరించి అక్రమంగా వ్యాపారం చేస్తున్న ముఠాపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. ఈ వ్యవహారంపై కేంద్ర డ్రగ్ కంట్రోల్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి దర్యాప్తు ప్రారంభమైంది. కేంద్ర డ్రగ్ కంట్రోల్ అధికారుల సూచనలతో హైదరాబాద్ పోలీసులు, రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అధికారులతో కలిసి కాచిగూడ ప్రాంతంలోని CNK ఇంపోర్ట్ […] -
Drug Racket Busted: పాన్ మసాలా మాటున డ్రగ్స్ దందా.. అంతర్రాష్ట్ర పెడ్లర్ అరెస్ట్
Drug Racket Busted: హైదరాబాద్ (పేట్‌బషీరాబాద్) నగరంలో నిర్మాణ రంగం, ఇంటీరియర్ డిజైనింగ్ పనుల కోసం రాజస్థాన్ నుండి వలస వచ్చిన కళాకారులే లక్ష్యంగా సాగుతున్న భారీ మాదకద్రవ్యాల దందాను సైబరాబాద్ పోలీసులు గుట్టురట్టు చేశారు. పాన్ మసాలాల్లో మత్తు మందులు కలుపుకుని సేవించడమే కాకుండా, వాటిని అక్రమంగా విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును పేట్‌బషీరాబాద్ పోలీసులు మరియు ఈగల్ ఫోర్స్ (EAGLE Force) ఛేదించింది. పాన్ మసాలాలో కలుపుకుని.. పోలీసుల కథనం ప్రకారం.. రాజస్థాన్ మరియు […] -
Drugs Party: గచ్చిబౌలిలో భారీగా డ్రగ్స్ పట్టివేత.. 12 మంది అరెస్ట్..!
Drugs Party: గచ్చిబౌలి ప్రాంతంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. స్టార్ హోటల్లో జరుగుతున్న డ్రగ్ పార్టీని పోలీసులు భగ్నం చేయడంతో నగరంలో సంచలనం నెలకొంది. తెలంగాణ ఈగిల్ (EAGLE) ఫోర్స్, గచ్చిబౌలి పోలీసులతో కలిసి సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో డ్రగ్స్ సేవించిన యువకులను అదుపులోకి తీసుకున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని గచ్చిబౌలి మసీద్ బండా ప్రాంతంలో ఉన్న కోవ్ స్టేస్ (Kove Stays) హోటల్లో డ్రగ్ పార్టీ జరుగుతోందన్న సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి […] -
TGSRTC: సంక్రాంతికి టీజీఎస్ఆర్టీసీ సన్నద్ధం.. పండుగకు 6431 ప్రత్యేక బస్సులు..!
TGSRTC: సంక్రాంతి నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TGSRTC) పూర్తి స్థాయిలో సన్నద్దమైంది. పండుగకు 6431 ప్రత్యేక బస్సులను నడపాలని యాజమాన్యం నిర్ణయించింది. ప్రధానంగా ఈ నెల 9, 10, 12, 13 తేదీల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో.. ఆయా రోజుల్లో రద్దీ మేరకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచేలా ప్లాన్ చేసింది. అలాగే, ఈ నెల 18, 19 తేదీల్లో తిరుగు […] -
డిజిటల్ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. Amazon Pay Fixed Deposit సర్వీస్ లాంచ్..!
Amazon Pay Fixed Deposit: భారతదేశంలో సురక్షిత పెట్టుబడుల విషయానికి వస్తే ముందుగా గుర్తొచ్చేది ఫిక్స్డ్ డిపాజిట్ (FD). బ్యాంకులు సాధారణంగా 6 నుంచి 7 శాతం వరకు మాత్రమే వడ్డీ ఇస్తుండగా, ఇప్పుడు అమెజాన్ పే (Amazon Pay) వినియోగదారులకు కొత్త డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా అమెజాన్ పే FD ఇన్వెస్ట్మెంట్ సర్వీస్ ను ప్రారంభించింది. ఈ సర్వీస్ ద్వారా యూజర్లు నేరుగా అమెజాన్ పే యాప్ నుంచే ఫిక్స్డ్ డిపాజిట్ […] -
Bharta Mahashayulaku Vignapti Trailer: మాస్, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ట్రైలర్ లాంచ్.. చూశారా..?
Bharta Mahashayulaku Vignapti Trailer Launch: మాస్ మహారాజా రవితేజ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న “భర్త మహాశయులకు విజ్ఞప్తి” సినిమా ట్రైలర్ లాంచ్ అయ్యింది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో, SLV సినిమాస్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం కామెడీ, రొమాన్స్, ఫ్యామిలీ డ్రామాతో నిండిన ఒక కంప్లీట్ ప్యాకేజీలా కనిపిస్తోంది. ఇక తాజాగా లాంచ్ అయినా ట్రైలర్ ప్రారంభంలోనే రవితేజ తనదైన శైలిలో ఫన్నీ డైలాగ్స్ తో ఆకట్టుకున్నారు. ఈ మధ్య కాలంలో వరుసగా కత్తులు, ఫైట్లతో […] -
Pawan Kalyan: పెద్ద ప్లానింగే.. పవన్ కళ్యాణ్ ను అలా చూసేందుకు సిద్ధంగా ఉండండి..!
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పేరు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ నుంచి వచ్చిన ఓ వీడియో పోస్ట్ అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది. “ఇట్ బిగిన్స్!!” అనే క్యాప్షన్‌తో విడుదలైన అప్డేట్ ఆయన నటించే తర్వాతి సినిమాపై ఊహాగానాలకు తెరతీసింది. ఇందుకు పొడగింపుగా తాజాగా మరో వీడియోను పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ విడుదల చేసింది. Arjun Tendulkar Wedding: […] -
Jemimah Rodrigues: బ్యాట్ తోనే కాదు.. గిటారుతో కూడా అదుర్స్ అనిపించేలా జెమియా రోడ్రిగ్స్ పెర్ఫార్మన్స్ అదుర్స్..!
Jemimah Rodrigues: భారత మహిళల క్రికెట్ స్టార్ జెమిమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues) మరోసారి తన మ్యూజిక్ ట్యాలెంట్ ను చాటుకుంది. బ్యాట్‌తో ప్రత్యర్థులపై ఆధిపత్యం చూపించే జెమిమా, ఈసారి క్రికెట్ గ్రౌండ్ బయట సంగీత ప్రదర్శనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ముంబైలో జరిగిన ‘United in Triumph’ ఈవెంట్లో ఆమె ఇచ్చిన మ్యూజికల్ పెర్ఫార్మన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. Dhurandhar: ఖాన్లకు, కపూర్లకు సాధ్యం కాని రికార్డ్.. బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన […] -
165Hz AMOLED డిస్ప్లే, 100x జూమ్, మోటో AI పవర్‌తో అల్ట్రా-ప్రీమియం Motorola Signature లాంచ్.. ధర ఎంతంటే..?
Motorola Signature: మోటరోలా (Motorola) పోర్ట్‌ఫోలియోలో తారా స్థాయిలో నిలిచేలా మోటోరోలా సిగ్నేచర్ (Motorola Signature) అనే కొత్త అల్ట్రా-ప్రీమియం సిరీస్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. డిజైన్, కెమెరా, పనితీరు, ఏఐ, సస్టైనబిలిటీ అన్ని ఫ్లాగ్షిప్ అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేశారు. ప్రీమియం డిజైన్: మోటోరోలా సిగ్నేచర్ కేవలం 6.99mm అల్ట్రా-స్లిమ్ క్వాడ్-కర్వ్డ్ డిజైన్ తో వస్తోంది. ఎయిర్‌క్రాఫ్ట్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్‌తో పాటు, చేతిలో పట్టుకున్నప్పుడు మంచి గ్రిప్ అందించే టెక్స్చర్డ్ […]
తాజావార్తలు
-
Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
-
Varalaxmi Sarathkumar: “నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా”
-
Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
-
Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
-
G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!