Kothuru Ram Kumar
Author- NTV Telugu-
ప్రీమియం డిజైన్ + పవర్ఫుల్ AI.. REDMI Note 15 Pro సిరీస్ భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
REDMI Note 15 Pro Series: భారత మార్కెట్లో రెడ్ మీ నోట్ 15 ప్రో (REDMI Note 15 Pro) సిరీస్ ను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ సిరీస్ లో REDMI Note 15 Pro 5G, REDMI Note 15 Pro+ 5G అనే రెండు మోడళ్లు ఉన్నాయి. డిజైన్ నుంచి బ్యాటరీ, కెమెరా నుంచి AI ఫీచర్ల వరకు ఈ సిరీస్‌లో అనేక కీలక అప్‌గ్రేడ్స్‌ను అందించింది. మరి ఆ వివరాలు […] -
Phone Tapping కేసులో సంచలనం.. కేసీఆర్‌కు సిట్ నోటీసులు?
Phone Tapping Case: తెలంగాణ రాజకీయాల్లో అత్యంత వివాదాస్పదంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో విచారణను వేగవంతం చేసిన ప్రత్యేక విచారణ బృందం (SIT), ఇప్పుడు నేరుగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (KCR)ను విచారించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. Nani : నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు కానుకగా ‘ది పారడైస్’ బిగ్ సర్ప్రైజ్ అందిన సమాచారం ప్రకారం.. కేసీఆర్‌కు నోటీసులు అందజేసేందుకు సిట్ అధికారులు […] -
CM Revanth: హార్వర్డ్ విద్యార్థులు తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లు కావాలి.!
CM Revanth: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన బిజీబిజీగా కొనసాగుతోంది. తన పర్యటనలో భాగంగా.. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో సీఎం సందడి చేశారు సీఎం రేవంత్. తన పర్యటనలో భాగంగా సీఎం పలు కీలక సమావేశాలు, అంతర్జాతీయ సంస్థలతో చర్చలు, విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రముఖ హార్వర్డ్ బిజినెస్ స్కూల్(HBS)లో భారతీయ విద్యార్థులతో జరిగిన భేటీ కార్యక్రమం అనేక వర్గాల్లో భారీచర్చకు దారితీసింది. SBI CBO Recruitment 2026: […] -
400% వాల్యూమ్ బూస్ట్, IP68+IP69 రక్షణ, 120Hz డిస్ప్లేతో బడ్జెట్ లో Vivo Y31d లాంచ్.. ధర ఎంతంటే.?
Vivo Y31d Launched: వివో (vivo) తన Y-సిరీస్ లైనప్‌ను సైలెంట్ గా విస్తరిస్తూ కొత్త స్మార్ట్‌ఫోన్ Vivo Y31dను మార్కెట్లోకి తీసుకొచ్చింది. భారీ బ్యాటరీ, బలమైన వాటర్ రెసిస్టెన్స్, స్మూత్ డిస్ప్లే వంటి అంశాలతో ఇది బడ్జెట్, మిడ్‌రేంజ్ సెగ్మెంట్లో బెస్ట్ ఛాయస్ గా కనిపిస్తోంది. Vivo Y31dలోని ప్రధాన హైలైట్ 7,200mAh భారీ బ్యాటరీ. ఇందులో వివో బ్లూవోల్ట్ (BlueVolt) బ్యాటరీ టెక్నాలజీను ఉపయోగించారు. ఇది బ్యాటరీ లైఫ్‌ను ఎక్కువ సేపు నిలుపుతుందని కంపెనీ […] -
Jowar Flour Snack Recipe: బయట కొనాల్సిన పనిలేకుండా.. ఇంట్లోనే కరకరలాడే జొన్నపిండి నిప్పట్లు/చెక్కలు ఇలా చేసేయండి.!
Jowar Flour Snack Recipe: ఆరోగ్యంతో పాటు రుచిని కూడా కోరుకునే వారికి జొన్నపిండి నిప్పట్లు లేదా చెక్కలు బెస్ట్ స్నాక్ గా చెప్పవచ్చు. బయట దొరికే చెక్కలకంటే ఇవి మరింత కరకరగా, టేస్టీగా ఉండటమే కాదు.. ఆయిల్, ఉప్పు మనకు కావలిసినంత వేసుకోవడం వల్ల హెల్తీగా కూడా ఉంటాయి. ఈరోజు మనం స్టెప్ బై స్టెప్‌గా కరకరలాడే జొన్నపిండి చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. Motorola G77, G67 & Edge 70 Fusion […] -
ఫ్లయింగ్ డిస్ప్లేలు, డ్రోన్ షోలు.. Wings India 2026తో ఏవియేషన్ రంగానికి కొత్త ఊపు!
Wings India 2026: సివిల్ ఏవియేషన్ రంగంలో ఆసియాలోనే అతిపెద్ద ఈవెంట్‌గా గుర్తింపు పొందిన వింగ్స్ ఇండియా 2026, హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో ఘనంగా ప్రారంభమైంది. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, FICCI ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నాలుగు రోజుల అంతర్జాతీయ ఏవియేషన్ సమ్మిట్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమాన తయారీ సంస్థలు, ఎయిర్‌లైన్స్, రక్షణ రంగ నిపుణులు, పెట్టుబడిదారులు పాల్గొంటున్నారు. ఈరోజు ఉదయం సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్ మోహన్ నాయుడు స్టాటిక్ డిస్ప్లే ఏరియాని […] -
చదువుకో తెలంగాణ మిషన్ 10th క్లాస్.. రూ.10,000 నుంచి రూ.5 లక్షల వరకు నగదు ప్రోత్సాహం..!
Chaduvuko Telangana Mission 10th Class: చదువుకో తెలంగాణ మిషన్ టెన్త్ క్లాస్ అనే నూతన కార్యక్రమానికి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించిన పోస్టర్ హైడ్రో కమిషనర్ రంగనాథ్ ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే 10వ తరగతి విద్యార్థులను ప్రోత్సహించడానికి మెరిట్ స్టూడెంట్స్ కు నగదు బహుమతి ఇస్తున్నట్లు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ హైదరాబాద్ హెడ్ భాస్కర్ తెలిపారు. Google Photosకు AI అప్డేట్.. వాయిస్ కమాండ్లతో ఫోటో ఎడిటింగ్ రాష్ట్ర స్థాయిలో […] -
Medaram Jatara: వనమెల్లా జనమే.. గద్దెపైకి సారలమ్మ.. మేడారంలో అద్భుత దృశ్యం..
Medaram Jatara: వనమెల్లా జనం.. నిలువెల్లా బంగారంతో జంపన్నవాగులో భక్తి ప్రవాహంగా మారింది.. అడవి తల్లి పులకించింది.. మేడారం మట్టి పసుపువర్ణమై మెరిసింది. కుంకుమల పరిమళంతో మేడారం ఆధ్యాత్మిక కోలాహలంగా మారిపోయింది. నేలతల్లి పులకించేలా.. మేడారం మహా జాతరలో అసలైన ఘట్టం.. ఆత్మీయ దృశ్యం ఆవిష్కృతం అయింది. డప్పుల దరువులు, శివసత్తుల పూనకాలు, లక్షలాది భక్తుల నీరాజనాల నడుమ సారలమ్మ గద్దెపై కొలువుదీరింది. Nothing Phone 4a సిరీస్ లాంచ్ అప్పుడే.. స్పెసిఫికేషన్స్ లీక్! మేడారం మహా […] -
Nothing Phone 4a సిరీస్ లాంచ్ అప్పుడే.. స్పెసిఫికేషన్స్ లీక్!
Nothing Phone 4a Series: నథింగ్ (Nothing) సంస్థ నుండి కొత్తగా Nothing Phone 4a సిరీస్ ను గ్లోబల్ మార్కెట్లో విడుదల చేయనుంది. అందిన నివేదిక ప్రకారం.. ఈ సిరీస్ మార్చి 2026లో అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ లైనప్‌లో నథింగ్ ఫోన్ 4aతో పాటు నథింగ్ ఫోన్ 4a ప్రో మోడల్‌లు ఉండనున్నాయి. ఇప్పటికే నథింగ్ ఫోన్ 4a యూఏఈ సర్టిఫికేషన్ ప్లాట్ఫామ్లో కనిపించగా.. ఇప్పుడు దాని ‘ప్రో’ వేరియంట్‌పై కీలక […] -
200MP కెమెరా, పవర్ఫుల్ ప్రాసెసర్స్, భారీ బ్యాటరీలతో నేడే భారత మార్కెట్లోకి Redmi Note 15 Pro సిరీస్ లాంచ్.!
Redmi Note 15 Pro Series: షియోమీ (Xiomi) సబ్ బ్రాండ్ రెడ్మీ (Redmi) నుంచి కొత్తగా రెడ్మీ నోట్ 15 ప్రో 5G (Redmi Note 15 Pro 5G), రెడ్మీ నోట్ 15 ప్రో+ 5G (Redmi Note 15 Pro+ 5G) స్మార్ట్ఫోన్లు నేడు (జనవరి 29) భారత మార్కెట్లో లాంచ్ కానున్నాయి. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లలో అందుబాటులో ఉన్న ఈ ఫోన్లు.. భారత్‌లో అమెజాన్ ద్వారా అమ్మకానికి రానున్నాయి. Team India […]
తాజావార్తలు
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!