-
జైపూర్ ఎయిర్ పోర్టులో బంగారం గుట్టురట్టు
బంగారం ధర చుక్కలనంటుతోంది. దీంతో స్మగ్లర్లు ఏదో ఒక రూపంలో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. కస్టమ్స్ అధికారుల ముందు కేటుగాళ్ళ ఆటలు సాగడం లేదు. జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి బంగారం పట్టుబడింది. షార్జా నుంచి వచ్చిన ప్రయాణీకుడి వద్ద 15 లక్షల విలువ చేసే 300 గ్రాముల బంగారం గుర్తించారు కస్టమ్స్ అధికారులు. దానిని స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా సినీ ఫక్కీలో బంగారాన్ని చిన్నారులు ఆడుకునే టాయ్ […] -
15 ఏళ్ల కుర్రాడి దారుణం.. యువతిని ఈడ్చుకెళ్లి, గొంతుకోసి…?
కామాంధులు.. ఆడవారిని బతకనియ్యడం లేదు. చిన్నా, పెద్ద.. వావివరుసలు మరిచి కామంతో కళ్లు మూసుకుపోయి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇటీవల కేరళలో ఒక మైనర్ బాలుడు, 21 ఏళ్ల యువతిని ఈడ్చుకెళ్లి అత్యచారాయత్నానికి ప్రయత్నించినా ఘటన అందరిని ఉలిక్కిపడేలా చేసింది. తాజాగా ఈ ఘటనలో షాకింగ్ నిజాలను పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కేరళలోమీ మల్లప్పురం గ్రామానికి చెందిన 21 ఏళ్ల యువతి సోమవారం కంప్యూటర్ క్లాస్ కని బయల్దేరింది. కొద్దిదూరం […] -
ప్రియురాలితో భర్త కాపురం.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని చితకొట్టిన భార్య!
వివాహేతర సంబంధాలు.. పచ్చని కాపురాలలో నిప్పులు పోస్తున్నాయి. పరాయివారి మోజులో భార్య/భర్తను గాలికి వదిలేసి తమ సుఖాన్ని చూసుకుంటున్నారు. ఈ వివాహేతర సంబంధాల వలన ఎన్నో కుటుంబాలు బలవుతున్నాయి.. మరికొన్ని కుటుంబాల పరువు రోడ్డున పడుతున్నాయి. తాజాగా ఒక భర్త, భార్యను వదిలి ప్రియురాలితో కాపురం పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య రెడ్ హ్యాండెడ్ గా వారిద్దరిని పట్టుకొని దుమ్ము దులిపింది. భర్త కాలర్ పట్టుకొని చెడామడా వాయించేసింది. కె.పి.హెచ్.బి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న […] -
యూట్యూబ్ చూసి బిడ్డకు జన్మనిచ్చిన బాలిక.. దారుణంగా బొడ్డుతాడు కత్తిరించడంతో
ఈ కాలంలో ఫోన్ గురించి, యూట్యూబ్ గురించి తెలియని వారుండరు. ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగినా యూట్యూబ్ లో ప్రత్యేక్షమైపోతుంది. ఇంట్లో ఎలా ఉంటున్నాము అనే దగ్గర నుంచి ఆపరేషన్ ఎలా చేస్తారు అనేదాని వరకు అన్ని యూట్యూబ్ లో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఒక మైనర్ బాలిక యూట్యూబ్ లో చూసి తనకు తానే ప్రసవం చేసుకొని పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఘటన కేరళలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. మలప్పురం గ్రామానికి చెందిన ఒక […] -
ఛీఛీ.. ఎంత నీచం.. ఏడాదిగా కూతురిని రేప్ చేస్తున్న తండ్రి.. ఏంటని అడిగిన భార్యను
కన్న తండ్రి.. బిడ్డలకు ఏ కష్టం వచ్చినా ముందుండి ఎదుర్కొనేవాడు. వారి సుఖ సంతోషాల కోసం నిరంతరం పాటుపడేవాడు. కానీ, ఆడపిల్లలను, ఆటబొమ్మలుగా చేసి ఆడుకుంటున్నారు కొంతమంది కసాయి తండ్రులు. కామంతో కళ్ళుమూసుకుపోయి, వావివరుసలు మరిచి, కన్నకూతురిపై అత్యాచారానికి పాల్పడుతున్నారు. తాజాగా ఒక కన్నతండ్రి తన 15 ఏళ్ల కూతురిపై ఏడాదిగా అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఈ విషయం కన్నతల్లికి తెలిసి.. భర్త చేసిన నీచమైన పనికి అతడిని శిక్షించాలనుకుంది. కానీ, అందుకు ఆమె ఆర్థిక పరిస్థితి […] -
ప్రియుడితో భార్య రాసలీలలు.. భర్తకు తెలియడంతో అర్ధరాత్రి నడిరోడ్డుపై..
వివాహేతర సంబంధాలు పచ్చటి కాపురాలలో చిచ్చుపెడుతున్నాయి. పరాయి వారి మోజులో సొంతవారిని హతమారుస్తున్నారు. డబ్బు కోసం, కొన్ని క్షణాల సుఖం కోసం కట్టుకున్నవారిని, కన్న బిడ్డలను కూడా దారుణంగా చంపేస్తున్నారు. తాజాగా తమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని కట్టుకున్న భర్తను, ప్రియుడితో కలిసి హతమార్చింది ఓ భార్య.. అంతేకాకుండా ఎవరికి అనుమానం రాకూడదని ఆ హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించింది. చివరికి పోలీసుల చేతికి చిక్కి జైల్లో ఊసలు లెక్కపెడుతోంది. భీమడోలులో ఈ నెల 3 న […] -
ఐపీఎల్ : ఆన్ లైన్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు !
ఐపీఎల్ మొదలైందంటే చాలు బెట్టింగ్ వీరులు రంగంలో దిగుతారు.. కోట్ల రూపాయలు కొల్లగొడతారు. ఆన్ లైన్ స్వేచ్ఛగా నడుస్తున్న బెట్టింగ్ ని అధికారులు కట్టడి చేయలేక పోతున్నారు. ఎప్పటికప్పుడు సీజన్ వారీగా బెట్టింగ్ మాఫియా ను పట్టుకొని కటకటా ల వెనక్కి నిట్టిన ప్రయోజనం లేకుండా పోతుంది . తాజాగా ఆన్ లైన్ బెట్టింగ్ ముఠా ను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు.సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీ ఐపిఎల్ బెట్టింగ్ రాకేట్ బయటపడింది. బెట్టింగ్ కు పాల్పడుతున్న 23 […] -
ఇండియాను టార్గెట్ చేసిన చైనా యాప్స్ !
చైనా కంపెనీలు కొత్త కొత్త పద్ధతిలో మన దేశ ఆర్ధిక మూలాలు దెబ్బ కొడుతున్నాయి.. చైనా కంపెనీలు ఆర్థిక ఉగ్రవాదానికి పాల్పడుతున్నాయి. మన దేశ సంపదను మనకు తెలియకుండానే కొల్లగొడుతున్నాయి. చైనా లోని ఆప్స్ వ్యవహారం వెనకాల అక్కడి చెందిన పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నట్టుగా అధికారం విచారణలో బయటపడింది. అంతేకాకుండా దేశంలోకి వివిధ వస్తువులను దిగుమతి చేసుకుంటున్నామని చెప్పి పెద్ద మొత్తంలో మోసాలకు పాల్పడుతున్న రు..వస్తువులను దిగుమతి చేసుకున్న వారు చెప్పి దాని పేరు మన […]
తాజావార్తలు
-
IPL 2027-KKR: కొత్త కెప్టెన్గా విండీస్ స్టార్.. కేకేఆర్కు మూడు లాభాలు.. మినీ వేలంలో టార్గెట్ చేయాల్సిందే?
-
Samsung Galaxy Sliding Phone: ఫోల్డబుల్ కాదు.. స్లైడింగ్ డిస్ప్లేతో సామ్ సంగ్ కొత్త ఫోన్! డిజైన్ లీక్
-
Pat Cummins: “నాకు అస్సలు తెలియదు”.. బాల్ ట్యాంపరింగ్ అంశంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్
-
CII Partnership Summit Day 2: సీఐఐ సదస్సులో రెండో రోజు కీలక పరిణామాలు.. చంద్రబాబు ఫుల్ బిజీ..!
-
Jensen Huang Third Girlfriend: జెన్సన్ హువాంగ్ మూడో గర్ల్ఫ్రెండ్ ఎవరు?.. ఎన్విడియా సీఈఓపై మరో సంచలన ఆరోపణలు!
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!