అక్కినేని అఖిల్-పూజా హెగ్డే కలిసిన నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమా అక్టోబర్ 15న విడుదల కానుంది. ఈ సందర్బంగా తాజాగా ట్రైలర్ ఈవెంట్ ను నిర్వహించారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ రూపొందిస్తున్న ఈ మూవీని బన్నీ వాసు, మరో నిర్మాత వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ ఈవెంట్ కు హాజరైన నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘కరోనా వేవ్ తరువాత తెలుగు ప్రేక్షకులు థియేటర్స్ వచ్చి.. ప్రపంచానికి […]
అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’.. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. ఎంతోకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ కు ఈ చిత్రం సక్సెస్ ఇచ్చేలా అంచనాలు పెంచింది ట్రైలర్.. లవ్, కామెడీ అంశాలతో ఆసక్తిగా రేకెత్తించగా.. అఖిల్, పూజా హెగ్డే జోడీ స్క్రీన్ ఫెయిర్ బాగుంది. మ్యారీడ్ లైఫ్ బాగుండాలంటే కెరీర్ బాగుండాలి అంటూ అఖిల్ చెప్పే డైలాగ్స్ బాగున్నాయి. […]
గత పది సంవత్సరాలుగా ఆటిజం చిన్న పిల్లల్లో వచ్చేటటువంటి ఆరోగ్య సమస్యల గురించి ప్రముఖ హోమియో గ్రూప్ Dr Care అధినేత, హోమియో వైద్యులు డాక్టర్ AM Reddy గారు ఎంతో పరిశోధన చేసి, ఎన్నో వందల కేసుల్ని విజయవంతంగా టీ చేసినందుకు గుర్తింపుగా ఈరోజు ముంబైలో ప్రముఖ ఫోర్బ్స్ మ్యాగజైన్ వారు ఏర్పాటు చేసినటువంటి అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు సందీప్ పాటిల్ గారి చేతుల మీదుగా ప్రత్యేక అవార్డు అందుకోవడం జరిగింది. […]
శర్వానంద్, సిద్ధార్ధ, అదితీరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మహా సముద్రం’.. అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 14న థియేటర్స్ లో విడుదల కానుంది. ఇప్పటివరుకూ విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకోగా.. తాజాగా మరో లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. ‘హే తికమక మొదలే ఎదసొద వినదే అనుకుందే తడవా..’ అంటూ సాగే పాటను రెండు జంటల ప్రేమగీతంగా విడుదల చేశారు. శర్వానంద్ […]
సెన్సిటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ చిత్రం వసూళ్ళలో దూసుకుపోతోంది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమాకి వేరే ఏ చిత్రం పోటీలో లేకపోవడంతో ఈ వారం రోజుల్లో వసూళ్ల సునామీ సృష్టించింది. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాకి.. ఆలస్యం అమృతంలా పనిచేసిందనే చెప్పాలి. పాటలు, ట్రైలర్ తో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు ఏర్పడంతో థియేటర్లోనూ అలరిస్తోంది. ఓపెనింగ్స్ లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టుకోగా.. మరోవైపు యూఎస్ […]
‘ఏమున్నవే పిల్ల.. ఏమున్నవే అందంతో బంధిం చావే..’ అనే ఒక్కపాటతో ఒక్కసారిగా యూత్ ను విశేషంగా ఆకట్టుకుంటున్న చిత్రం ‘నల్లమల’.. అమిత్ తీవారి, భాను శ్రీ ప్రధాన పాత్రల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రవి చరణ్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా టీజర్ ను దర్శకుడు దేవకట్టా చేతుల మీదుగా విడుదల చేయించారు. నల్లమల అడవి బ్యాక్ డ్రాప్ లో వాస్తవ సంఘటనలు ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్ర టీజర్ ఆకట్టుకొంది. లవ్ అండ్ ఎమోషన్‌తో […]
‘జేమ్స్ బాండ్’ కేవలం గూఢచారి మాత్రమే కాదు… ఓ బ్రాండ్. వెండితెరపై జేమ్స్ బాండ్ 007 కనిపిస్తే చాలు… గూజ్ బంబ్స్ ను ఫీలయ్యే ఆడియెన్స్ వరల్డ్ వైడ్ వందల కోట్లమంది ఉన్నారు. ఆ సీరిస్ లో వచ్చిన 25వ చిత్రం ‘నో టైమ్ టు డై’. డేనియల్ క్రేయిగ్ పదహారేళ్ళ క్రితం ‘రాయల్ కేసినో’ మూవీతో బాండ్ బాటలోకి వచ్చాడు. గడిచిన 16 సంవత్సరాలలో ఐదు బాండ్ ఫీచర్ ఫిల్మ్స్ చేశాడు. శుక్రవారం ఆంగ్లంతో పాటు […]
బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్న చిత్రం ‘గంగూభాయ్ కతియావాడి’.. దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 1960లలో ముంబై రెడ్‌లైట్ ఏరియా అయిన కామాటిపురాలో చక్రం తిప్పిన గంగూభాయ్ కతియావాడీ బయోపిక్ పాత్రలో గంగూభాయ్ గా ఆలియాభట్ నటించింది. 2019, డిసెంబర్ 8న గంగూబాయ్ షూటింగ్‌ను ప్రారంభించగా, రీసెంట్ గా సినిమా పూర్తయ్యింది. ఈ మధ్యలో రెండుసార్లు లాక్‌డౌన్, రెండు తుఫానులు కూడా వచ్చి వెళ్లాయి. ఈ సినిమా ఓటీటీలో విడుదల […]
(సెప్టెంబర్ 30న దర్శకులు రేలంగి నరసింహారావు బర్త్ డే) ఇతరులను బాగా నవ్వించాలంటే ముందుగా మనకు ‘సెన్సాఫ్ హ్యూమర్’ చాలా ఉండాలి. దర్శకుడు రేలంగి నరసింహారావును చూస్తే ఆయన చాలా రిజర్వుడ్ అనిపిస్తుంది. అసలు ఆయనకు నవ్వులంటే చాలా దూరమనీ అనుకుంటాం. కానీ, తాను నవ్వకుండానే ఇతరులను నవ్వించడం మరింత పెద్ద కళ. ఆ కళ బాగా తెలిసిన వారు రేలంగి నరసింహారావు. గురువు దాసరి నారాయణ వద్ద అనేక చిత్రాలకు అసోసియేట్ గా పనిచేసిన తరువాత […]
పలు మలయాళ, కన్నడ చిత్రాలలో నటించింది నేహా సక్సేనా! మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్ చిత్రాలతో పాటు హిందీలో సైఫ్ అలీఖాన్ ‘చెఫ్’లోనూ నేహా సక్సేనా ప్రధాన పాత్ర పోషించింది. కన్నడ సీరియల్ ‘హరహర మహాదేవ’లో మందాకినిగా నటించిన నేహా సక్సేనా ఇటీవల ఓ దర్శకుడిపై పోలీస్ కంప్లయింట్ ఇచ్చింది. గత నెలలో ఓ ప్రముఖ మలయాళ దర్శకుడు తనను శారీరకంగా గాయపరిచి, మానసికంగా హింసించాడంటూ నేహా సక్సేనా సెంట్రల్ బెంగళూరు పోలీస్ స్టేషన్ లో కేసు […]