Rakesh Reddy
Author- NTV Telugu-
Puneet Rajkumar: ‘అప్పు’కు కర్ణాటక రత్న అవార్డు… ఒకే వేదికపైకి రజనీకాంత్, ఎన్టీఆర్
Puneet Rajkumar: ‘అప్పు’ సినిమాతో అభిమానుల ఆరాధ్యదైవమైన పునీత్ రాజ్ కుమార్ గతేడాది అక్టోబర్ 29న గుండెపోటుతో చనిపోయారు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. -
Producer Shocking Gift to Wife: భార్యకు ఖరీదైన గిఫ్టు ఇచ్చిన ప్రొడ్యూసర్.. ఏం ఇచ్చాడో తెలిస్తే షాకే
Producer Shocking Gift to Wife: పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయం అవుతాయంటారు. ఈ భూమి మీద ఎవరు.. ఎవరితో.. ఎప్పుడు కలుస్తారో తెలీదు. అలాగే పెళ్లి కూడా ఎవరికి ఎవరితో జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. -
RamCharan RC 16 Movie: రామ్ చరణ్ సినిమా ఆగిపోవడానికి కారణం ఏంటంటే..
RamCharan RC 16 Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జెర్సీ సినిమా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. -
Faria Abdullah: ఆయనకు అభ్యంతరం లేకపోతే నేను ఎప్పుడూ రెడీ
Faria Abdullah: తొలి సినిమా ‘జాతిరత్నాలు’తో ప్రేక్షకుల మనసు దోచుకుంది.. చిట్టీగా కుర్రాళ్ల కలల రాణిగా మారింది.. బంగార్రాజుతో స్టెప్పులేసి మెరిసిపోయింది.. ఫరియా అబ్దుల్లా. -
Balakrishna: బాలయ్య – అనిల్ రావిపూడి సినిమా టైటిల్ ఫిక్స్ ?
Balakrishna: నందమూరి బాలయ్య, సక్సెస్ ఫుల్ డైరక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ ప్రాజెక్ట్ ఉండబోతుంది అని వార్త చాలా రోజులుగా చక్కర్లు కొడుతోంది. -
Elon Musk: అందరికీ తెలిస్తే ఆయన ఎలాన్ మస్క్ ఎలా అవుతారు?
Elon Musk: ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేతగా ఎలాన్ మస్క్ ప్రపంచంలో చాలా కొద్ది మందికే పరిచయం. ఎప్పుడైతే ట్విటర్ కొనుగోలు చేశాడో సోషల్ మీడియా పుణ్యమాని ప్రపంచంలోని చివరి మనిషి వరకు ఆయన పేరు ప్రస్తుతం మార్మోగిపోతుంది. -
Woman Fined: ఇంటికి రంగు వేసిందని.. మున్సిపల్ వాళ్లు రూ.19లక్షల ఫైన్ వేశారు
Woman Fined: ఎవరికైనా తమ ఇంటిని అందంగా ఉంచుకోవాలని ఉంటుంది. అందరి కంటే తమ ఇళ్లు మెరిసిపోవాలనుకుంటారు. ఈ క్రమంలోనే ఓ మహిళ తన ఇంటికి పెయింటింగ్ వేయించింది. -
Two-Finger Test Ban: లైంగిక దాడి కేసుల్లో ‘టూ ఫింగర్ టెస్ట్’ బ్యాన్ చేసిన సుప్రీంకోర్టు
Two-Finger Test Ban: అత్యాచార నిర్ధారణకు చేసే టూ ఫింగర్ టెస్ట్ చేయొద్దంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. టెక్నాలజీ ఎంతపెరిగినా ఇంకా డాక్టర్లు అత్యాచార బాధితులను పరీక్షించేందుకు 'రెండు వేళ్ల పరీక్ష' విధానం పాటించడం దురదృష్టకరమని అత్యున్నత న్యాయస్థానం భావించింది. -
chocolate steal: చాక్లెట్ల దొంగతనం వీడియో వైరల్.. అవమానంతో విద్యార్థిని ఆత్మహత్య
chocolate steal: షాపింగ్‌మాల్‌లో చాక్లెట్లు దొంగతనం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అవమానంతో ఒక కాలేజ్ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. పశ్చిమబెంగాల్ అలిపుర్దుయార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. -
Subramanian Swamy: మోదీ, షాలపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
Subramanian Swamy: తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి. తాజాగా ఏకంగా ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షాలపై సంచలన వ్యాఖ్యలు చేయడంతో అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!