Rakesh Reddy
Author- NTV Telugu-
World’s Longest Train : 100బోగీలు, నాలుగు ఇంజన్లు.. 1.9కిలోమీటర్లతో ప్రపంచంలోనే పొడవైన రైలు
World's Longest Train : 100బోగీలు, నాలుగు ఇంజన్లతో ప్రపంచంలోనే పొడవైన రైలు స్విట్జర్లాండులో శనివారం పట్టాలపై పరుగులు తీసింది. ఆ దేశంలో రైల్వే సేవలు అందుబాటులోకి వచ్చి 175సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రేయిషేన్ రైల్వే కంపెనీ 1.9కిలోమీటర్లు ఉండే ప్రయాణికుల రైలును నడిపింది. -
vikarabad resorts : వికారాబాద్ రిసార్ట్స్ లో ప్రాణం తీసిన ట్రెజర్ హంట్ గేమ్
vikarabad resorts : సరదాగా సాగాల్సిన ట్రెజర్ హంట్ గేమ్ ఓ వ్యక్తి ప్రాణాలను తీసుకుంది. వికారాబాద్ సమీపంలోని రిసార్ట్స్ లో నిర్వహించిన గేమ్ కారణంగా ఒకరు మృతి చెందారు. -
Chegunta: ఆ ఊరికి ఏమైంది.. దీపావళి నుంచి 70మంది గ్రామస్తులకు వాంతులు విరేచనాలు
Chegunta: మెదక్ జిల్లా చేగుంట మండలం పెద్ద శివునూరు గ్రామస్తులు దీపావళి నుంచి భయాందోళనలో ఉన్నారు. ఏం జరుగుతుందో తెలియడం లేదు. పండగరోజు నుంచి 70మందికి పైగా గ్రామస్తులకు వాంతు, విరేచనాలు అవుతున్నాయి. -
‘Kantara’ Personal Life: అప్పులు ఎక్కువై మారువేషాల్లో తిరిగిన కాంతారా.. ఆయన పర్సనల్ లైఫ్ ఎలా ఉందంటే..
Kantara Personal Life : కాంతారా ఇప్పుడు అందరి నోటా ఇదే మాట.. ఆ చిత్రంలో నటించి, దర్శకత్వం వహించిన రిషబ్ శెట్టి గురించిన చర్చే. ఒక్క సినిమాతో ఇండియా అంతటా క్రేజ్ సంపాదించుకున్నాడు. -
‘RRR’ Creating New Record: జపాన్‌లోనూ ‘ఆర్ఆర్ఆర్’కు కలెక్షన్ల సునామీ.. మొదటి ఇండియన్ సినిమాగా రికార్డు..!
‘RRR’ Creating New Record: అపజయమే తెలియని దర్శకుడు రాజమౌళి తీర్చిదిద్దిన అద్భుత దృశ్యకావ్యం ఆర్ఆర్ఆర్. మార్చి 25న విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రభంజనాలు సృష్టిస్తోంది. -
Nizamabad : తల్లితో సహజీవనం చేస్తూ ఆమె ఆరేళ్ల కూతురుపై అత్యాచారం.. చికిత్స పొందుతూ చిన్నారి మృతి
Nizamabad : నిజామాబాద్ డిచ్ పల్లిలో దారుణం చోటు చేసుకుంది. తల్లితో సహజీవనం చేస్తూ ఆమె ఆరేళ్ల కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడో దుర్మార్గుడు. కామంతో కళ్లు మూసుకుపోయి తండ్రిలా చూసుకోవాల్సినవాడు ముక్కుపచ్చలారని చిన్నారి ప్రాణాలను బలితీసుకున్నాడు. -
Elon Musk Shocking Desicion : ఎలాన్ మస్క్ నిర్ణయంతో ఆందోళన చెందుతున్న ట్విటర్ ఉద్యోగులు
Elon Musk Shocking Desicion : ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ట్విట్టర్ సీఈవో స్థానాన్ని ఎలాన్ మస్క్ చేపడతారని తెలుస్తోంది. -
Amitabh Wife Shocking Comments: పెళ్లి కాకుండానే పిల్లలను కనొచ్చు.. షాకింగ్ కామెంట్స్ చేసిన అమితాబ్ వైఫ్
Amitabh Wife Shocking Comments: బాలీవుడ్ లెజెండ్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ భార్య జయా బచ్చన్ చేసిన కామెంట్లు ఇప్పుడు చర్చనీయాంశమైయ్యాయి. తన మనవరాలు గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. -
Rishi Sunak key Decision: రిషి సునాక్ తీసుకున్న నిర్ణయంతో ఆందోళన చెందుతున్న పలుదేశాలు
Rishi Sunak key Decision: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన బ్రిటన్ దేశాన్ని కాపాడుకునేందుకు ఆ దేశ నూతన ప్రధాని రిషి సునాక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో పలు దేశాలు ఆందోళన చెందుతున్నాయి. -
Somalia Explosions: సోమాలియాలో వరుస బాంబు పేలుళ్లు.. కంపించిపోయిన రాజధాని మొగడిష్ నగరం
Somalia Explosions: భారీ పేలుళ్లతో సోమాలియా దేశం దద్దరిల్లిపోయింది. ఒకవైపు దేశాధ్యక్షుడు సహా ప్రధాని, ఇతర ఉన్నతాధికారులు దేశంలో హింసాత్మక తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంపై చర్చిస్తుండగా.. మరోవైపు ఆ దేశ రాజధానిలో రెండు చోట్ల భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో పలువురు మృతి చెందినట్లు చెందినట్లు సమాచారం.
తాజావార్తలు
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!