Rakesh Reddy
Author- NTV Telugu-
GST Raids on UV Creations : ప్రభాస్ సొంత సంస్థ యూవీ క్రియేషన్స్‌పై జీఎస్టీ నిఘా విభాగం దాడులు
GST Raids on UV Creations: ప్రభాస్ సొంత సంస్థ యూవీ క్రియేషన్స్ ఆఫీసులో జీఎస్టీ నిఘా విభాగం దాడులు నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఆఫీసులో తనిఖీలు నిర్వహించి.. -
Bharat Jodo Yatra: రాహుల్ పాదయాత్రలో అపశృతి.. మాజీ మంత్రికి తీవ్రగాయాలు
Bharat Jodo Yatra: రెండో రోజు రాహుల్ పాదయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. నగరంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాదయాత్ర ఉత్సాహంగా సాగుతుంది. -
Shah Rukh Khan: షారుఖ్ ఖాన్ ఇంటి ముందు ఫ్యాన్స్ హంగామా
Shah Rukh Khan: బీ టౌన్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ బర్త్ డే వచ్చిందంటే ఆయన అభిమానులకు పండుగే పండుగ. నవంబర్ రెండో తేది ఆయన పుట్టిన రోజు రాగానే షారూఖ్ ఇంటివద్దకు అభిమానులు చేరుకుని ఆయకు విషెష్ చెబుతుంటారు. -
Trivikram: బర్త్ డే సందర్భంగా ‘నువ్వే నువ్వే’ అంటున్న ఆయన అభిమానులు
Trivikram : అమ్మ ఆవకాయ అంజలి బోరుకొట్టవంటూ.. మాటల మాంత్రికుడిగా.. పెన్నుతోనే హాస్యాన్ని చిలుకుతూ.. అబ్బుర పరిచే డైలాగులతో ప్రేక్షకుల మదిలో నిలిచారు త్రివిక్రమ్ శ్రీనివాస్. రచయితగా తెలుగు తెరకు పరిచయమై దర్శకుడిగా టాప్ పొజిషన్ కు చేరుకున్నారు. -
Bharat Jodo Yatra: రాహుల్ జోడో యాత్రలో పాల్గొన్న సీనియర్ నటి పూజాభట్
Bharat Jodo Yatra: రెండో రోజు హుషారుగా రాహుల్ గాంధీ భారత జోడో పాదయాత్ర సాగుతోంది. కాంగ్రెస్ కు మద్దతుదారులైన సెలబ్రిటీలను ఇందులో భాగంగా చేస్తోంది. -
Engineering student: రంగారెడ్డి జిల్లాలో దారుణం.. కాలేజీలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం
Engineering student: రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నం గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు యత్నించాడు. -
JR NTR: ఎట్టకేలకు ఎన్టీఆర్ ఆ డైరెక్టర్‌తో ఫిక్స్.. హీరోయిన్ ఎవరంటే
JR NTR: ట్రిపుల్ఆర్ సినిమా తర్వాత ఆయన తదుపరి చిత్రంపై ఇంకా క్లారిటీ కనిపించడం లేదని అభిమానులు నిరుత్సాహపడుతున్నారు. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడన్న వార్తలు వస్తున్నాయి. -
Bandi Sanjay Resign: బీజేపీ రాష్ట్రాధ్యక్ష పదవికి బండి సంజయ్ రాజీనామా.. సోషల్ మీడియాలో ఫోర్జరీ లేఖ
Bandi Sanjay Resign: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవికి బండి సంజయ్ రాజీనామా చేసినట్టుగా ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్టోబర్ 31వ తేదీనే రాసినట్లుగా ఉన్న ఆ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. -
Phone to MLA Please Resign: రాజీనామా చేయి సార్.. మేం అభివృద్ధి చెందుతాం
Phone to MLA Please Resign: ఇటీవల ఎమ్మెల్యేలను ఫోన్ కాల్స్ బెడద పట్టుకుంది. రాజీనామా చేయాలంటూ పలువురు ఫోన్ చేస్తున్నారు. రిజైన్ చేస్తే తమ నియోజకర్గం అభివృద్ధి చెందుతుందని సామన్యులు ఎమ్మెల్యేలకు ఫోన్స్ చేస్తున్నారు. -
Naveen Chandra: తగ్గేదే లే.. ఆమె కోసమే 38సార్లు సినిమా చూశా.. ఇంతలా ఆ హీరోకు నచ్చిన నటి ఎవరంటే ?
Naveen Chandra: టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ నవీన్ చంద్ర ‘తగ్గేదే లే’ అంటున్నారు. తాజాగా హీరోయిన్ అనన్య రాజ్ తో జతకట్టారు. వీరి కాంబినేషన్లో ఓ క్రైమ్ థ్రిల్లర్ రాబోతుంది.
తాజావార్తలు
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!