Mans Belly Dance : ఏందిరయ్యా ఈ అరాచకం.. ఏదేమైనా సూపర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mans Belly Dance : భారత దేశంలో ప్రతిభకు కొదవ లేదు.. సోషల్ మీడియాలో ప్రతీరోజు దాదాపు ఎవరో ఒకరు మట్టిలో మాణిక్యాలు వెలుగులోకి వస్తూనే ఉన్నారు. ఇప్పుడు బెల్లీ డ్యాన్స్ చేస్తున్న ఓ వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కావేరి అనే యూజర్ ఈ వైరల్ వీడియోను ట్విట్టర్లో షేర్ చేయగా ఇప్పటి వరకు లక్షన్నరకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోలో ఓ యువకుడు బెల్లీ డ్యాన్స్ పెర్ఫామెన్స్‌లో అదరగొట్టాడు.
Read Also: Minister Errabelli : దేవుళ్ల పేరుతో రాజకీయం చేస్తున్నారు
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
48 సెకన్ల క్లిప్‌లో, ఒక వ్యక్తి తన బెల్లీ డ్యాన్స్ ప్రదర్శనతో మ్యాజిక్ చేశాడు. బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే చేస్తున్న పెప్పీ బీట్‌లకు అతను అద్భుతంగా డ్యాన్స్ చేశాడు. అతడి గ్రేస్‌ఫుల్ పెర్ఫామెన్స్‌ను మెచ్చిన నెటిజన్లు కామెంట్స్ సెషన్లో ప్రశంసల వర్షం కురిపించారు. అతడి డ్యాన్స్ బ్రిలియంట్ అని ఓ యూజర్ రాసుకురాగా, అతడికి ఇదో వరమని మరో కామెంట్ వ్యాఖ్యానించారు.
He is so bloody good at it! pic.twitter.com/fxNbzl4AKE
— Kaveri 🇮🇳 (@ikaveri) January 18, 2023
Ah! Brilliant.
— Kaveri 🇮🇳 (@ikaveri) January 18, 2023
@AjeetBhartii महोदय ई का हो रहा है🤣🤣
— सोनू गुप्ता(SONU GUPTA) (@sonugupta1211) January 19, 2023
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!