Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • బిగ్ బాస్ తెలుగు 6
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • IT Layoffs
  • Pathaan
  • Waltair Veerayya
  • Veera Simha Reddy
  • IPL 2023
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home Lifestyle You Have Habbit Of Finger Insert In Nose You Got Alzimers

Nose Picking : పదేపదే ముక్కులో వేలు పెట్టుకుంటున్నారా.. అయితే మీకు ఆ వ్యాధి ఉన్నట్లే

Published Date :January 19, 2023 , 9:55 pm
By Rakesh Reddy
Nose Picking :  పదేపదే ముక్కులో వేలు పెట్టుకుంటున్నారా.. అయితే మీకు ఆ వ్యాధి ఉన్నట్లే

Nose Picking : కొంతమంది ఏ మాత్రం గ్యాప్ దొరికినా పదేపదే ముక్కులో వేలు పెట్టుకుంటూ ఉంటారు. ముక్కు దురద పెడుతుందనో.. ముక్కులో పక్కులు తీయడానికో అలా ముక్కులో వేలు పెట్టి తిప్పుతూ ఉంటారు. కానీ దీన్ని ఒప్పుకునేవాళ్ళు చాలా తక్కువ. కొందరు అనుకోకుండా దొరికిపోయి ఆ తరువాత షేమ్‌గా ఫీలవుతుంటారు. అయితే.. ముక్కులో వేలు పెట్టుకునే అలవాటు ఉన్న వాళ్లు.. కేవలం ఎవరో ఏదో అంటారని కాదు కానీ తమ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వదిలిపెట్టేయాలి. ఈ అలవాటు అంత మంచిది కాదు. ఆ అలవాటు చాలా డేంజర్‌కు దారితీస్తుందని చెబుతున్నారు డాక్టర్లు, పరిశోధకులు. అల్జీమర్స్ , చిత్తవైకల్యం వంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. గ్రిఫిత్ విశ్వవిద్యాలయం చేసిన పరిశోధనలో ఈ విషయం బయటకు వచ్చింది. ఈ పరిశోధన ఎలుకలపై జరిగింది. మన ముక్కులో ఘ్రాణ నాడి ఉంటుంది. ఇది నేరుగా మన మెదడుతో అనుసంధానించబడి ఉంటుంది. ముక్కులో వేలు పెట్టినప్పుడు.. ఈ ఘ్రాణ నాడి ద్వారా బ్యాక్టీరియా, వైరస్ లు నేరుగా మెదడులోని కణాలకు చేరుతాయి. దీంతో మెదడు వ్యాధులు వస్తాయి. చిత్తవైకల్యం నాడీకి సంబంధించిన ఒక రుగ్మత. దీనిలో మెదడు నరాలు కుంచించుకుపోయి కణాలు నాశనం అవుతుంటాయి. చిత్తవైకల్యం వల్ల మెదడు హిప్పోకాంపస్ భాగం ఎక్కువగా ప్రభావితమవుతుంది. ఇది విషయాలను గుర్తించుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకే ఈ చిత్తవైకల్యం వల్ల జ్ఞాపకశక్తి బలహీనపడుతుంది.

Read Also: Holding Urine : మూత్రం ఎక్కువ సేపు ఆపుకుంటే ఎంతటి డేంజరో తెలుసా?

ముక్కు మనకు గాలి పీల్చడానికి, వాసన చూడటానికి ఉపయోగపడే జ్ఞానేంద్రియం. మనం గాలి పీల్చుకున్నప్పుడు మన ముక్కులో ఉండే వెంట్రుకలు గాలిని ఫిల్టర్ చేస్తాయి. ధుమ్ము, ధూళి, బాక్టీరియా వంటివి లోనికి వెళ్శకుండా అడ్డుకుంటాయి. అలాగే ముక్కులో ఉండే మ్యూకస్ మైంబ్రేన్ బయటకు వెళ్ళకుండా చేస్తాయి. ఈ క్రమంలోనే మనం పరిశుభ్రమైన గాలిని పీల్చుకోగలుగుతున్నాం. అయితే ముక్కులో తరచూ వేళ్ళు పెట్టుకునే అలవాటు ఉన్నవారిలో ముక్కు వెంట్రుకల దగ్గర ఆగిపోయిన బాక్టీరియా తిరిగి లోపలికి వెళుతుంది. ఇది నేరుగా మెదడును, ఊపిరితిత్తులను చేరే ప్రమాదం కూడా ఉంది. బాక్టీరియా మెదడును చేరితే వాసన చూసే సామర్థ్యం కోల్పోతారని తెలిసింది. అంతేకాదు దీనివల్ల ఎంతో భయంకరమైన అల్జీమర్స్ వ్యాధి వచ్చే ప్రమాదముందట. ఇక బాక్టీరియా ఊపిరితిత్తులను చేరితే దానివల్ల న్యుమోనియా వంటి జబ్బులు వస్తాయని పరిశోధనల్లో వెల్లడైంది. కాబట్టి ముక్కుల్లో వేలు పెట్టుకునే అలవాటు ఉంటే దాన్ని తక్షణమే వదిలేయండి.

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయతించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

ntv google news
  • Tags
  • alzhemers
  • bactria
  • danger
  • habbit
  • nose

WEB STORIES

Peas: శనగలతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. రోజూ విడిచిపెట్టరు

"Peas: శనగలతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. రోజూ విడిచిపెట్టరు"

Fenugreek: దానికి అలవాటు పడ్డారా? అయితే మెంతులు..

"Fenugreek: దానికి అలవాటు పడ్డారా? అయితే మెంతులు.."

Walking After Eating: తిన్న తర్వాత వాకింగ్‌ చేస్తున్నారా? అయితే..

"Walking After Eating: తిన్న తర్వాత వాకింగ్‌ చేస్తున్నారా? అయితే.."

Janhvi Kapoor: తడిసిన ఒంటిపై పైట లేకుండా.. ఉఫ్ వేడెక్కిస్తోందే

"Janhvi Kapoor: తడిసిన ఒంటిపై పైట లేకుండా.. ఉఫ్ వేడెక్కిస్తోందే"

Sharwanand: అంగరంగ వైభవంగా శర్వానంద్ నిశ్చితార్థం.. తారలు ఎవరెవరు వచ్చారంటే..?

"Sharwanand: అంగరంగ వైభవంగా శర్వానంద్ నిశ్చితార్థం.. తారలు ఎవరెవరు వచ్చారంటే..?"

భారత రాజ్యాంగం గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు..

"భారత రాజ్యాంగం గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు.."

ఆస్కార్ అవార్డు నగ్నంగా ఉండడానికి కారణం అదే!

"ఆస్కార్ అవార్డు నగ్నంగా ఉండడానికి కారణం అదే!"

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ చూసే యూట్యూబ్ ఛానెల్స్ ఇవే..

"ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ చూసే యూట్యూబ్ ఛానెల్స్ ఇవే.."

ప్రపంచంలో అత్యంత సురక్షితమైన దేశాలు ఇవే..

"ప్రపంచంలో అత్యంత సురక్షితమైన దేశాలు ఇవే.."

Hibiscus Tea: మందారం టీతో లాభాలు తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరు

"Hibiscus Tea: మందారం టీతో లాభాలు తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరు"

RELATED ARTICLES

Tsunami Eruption: సూర్యుడి మధ్యలో పెద్ద రంధ్రం.. హడలెత్తిస్తున్న సౌర సునామీ

Cono Corpus: ఈ మొక్కను ఇంట్లో పెంచుతున్నారా? ప్రాణాలు కాపాడుకోండి

Three Gorges Dam: చైనా నిర్మించిన డ్యామ్ వల్ల మానవాళికి ముప్పు

Sarpanch: ముగ్గురికి వేధింపులు.. యువతి ముక్కు కోసిన సర్పంచ్‌

గూగుల్ క్రోమ్ వాడుతున్న వారికి కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక

తాజావార్తలు

  • Naresh: ఆ ఫ్రాడ్ చేతుల్లో నా కొడుకును పెట్టకండి.. నరేష్ సంచలన వ్యాఖ్యలు

  • IND vs NZ 1st T20: టాపార్డర్ విఫలం.. భారత్ ఘోర పరాజయం

  • Prostitution : హైటెక్‌ వ్యభిచారం గుట్టు రట్టు.. బాలీవుడ్ సినీ రచయిత అరెస్ట్‌

  • Janhvi Kapoor : ముక్కు పుడకతో మైమరిపిస్తున్న జాన్వీ

  • Sharma Sisters: రంభా ఉర్వశిలే.. ఈ అక్కాచెల్లెళ్లుగా పుట్టినట్టున్నారే

ట్రెండింగ్‌

  • Swiggy : 380 మంది ఉద్యోగులకు ఉద్వాసన.. మాంసం మార్కెట్‌ బంద్‌..

  • Instagram : ఇన్‌స్టాలో మరో కొత్త ఫీచర్‌.. “క్వైట్ మోడ్”

  • Bedwetting : ఇవి తినిపిస్తే పిల్లలు నిద్రలో పక్క తడిపే అలవాటు మానేస్తారు

  • LPG Subsidy: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. సబ్సిడీ మరో ఏడాది పొడగింపు?

  • Bhogi Festival: భోగి నాడు పిల్లలపై రేగిపళ్లను మాత్రమే ఎందుకు పోస్తారు?

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions