Rakesh Reddy
Author- NTV Telugu-
MATA: కెనడాలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు
MATA: విదేశాల్లో తెలుగు వారు అత్యంత ఘనంగా సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్నారు. కెనడాలోని నోవస్కోటియా ప్రావిన్స్‌లోని హాలీఫ్యాక్స్ నగరంలో మారీటైమ్ తెలుగు అసోసియేషన్(MATA) ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటాయి. -
Heavy Snow fall: ఉత్తరాదిలో కనిపించని నేల.. మూతపడిన 476రోడ్లు
Heavy Snow fall: ఉత్తరాదిలో భారీగా మంచుకురుస్తోంది. దీంతో ఆయా ప్రభావిత రాష్ట్రాలు గజగజ వణుకుతున్నాయి. ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో.. ఎడతెరిపిలేకుండా మంచు వర్షం కురుస్తూనే ఉంది. -
Ujjwala Yojana: గ్యాస్ వినియోగదారులకు కేంద్రం గుడ్ న్యూస్.. పెరగనున్న సబ్సిడీ
Ujjwala Yojana: గృహ గ్యాస్ సిలిండర్ ధరలు వెయ్యి రూపాయలకు పైగా పెరిగాయి. నిత్యజీవితాన్ని ప్రభావితం చేసే గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచడం ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని కలిగించింది. -
Threat Call : సీఎంను చంపేస్తాం.. ఢిల్లీనుంచి బెదిరింపు కాల్
Threat Call : గుర్తు తెలియని వ్యక్తులు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్ చేశారు. సోమవారం అర్థరాత్రి 12 గంటలకు పీసీఆర్ కాల్ చేసినట్లు కేజ్రీవాల్ వ్యక్తిగత సిబ్బంది తెలిపారు. -
Taraka Ratna Health : హాస్పిటల్లో చికిత్స పొందుతున్న తారకరత్న
Taraka Ratna Health : నారా లోకేష్ పాదయాత్రలో నందమూరి హీరో తారకరత్న గుండెపోటు కారణంగా పడిపోయిన విషయం తెలిసిందే. ఆయనకు హాస్పిటల్ లో వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తూనే ఉన్నారు. -
Naked Woman: ఏమ్మా ! ఇది ఎయిర్ బస్ అనుకున్నావా.. ఎర్రబస్ అనుకున్నావా
Naked Woman: ఎయిర్ విస్తారా ఫ్లైట్‌లో ఇటలీకి చెందిన 45ఏళ్ల మహిళ హంగామా సృష్టించింది. సిబ్బందిపై దాడిచేయడంతో పాటు ఒంటిపై బట్టలు విప్పి అర్థనగ్నంగా నడిచింది. -
Mountain of cash: గుట్టల కొద్ది డబ్బు.. బ్యాగుల్లో తీసుకెళ్లిన ఉద్యోగులు
Mountain of cash: ప్రపంచంలోని ప్రతిష్టాత్మక కంపెనీలన్నీ ఆర్థిక మాంద్యం భయంతో వణికిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఖర్చు తగ్గించుకునే చర్యలపై దృష్టి సారించాయి.. -
TSRTC: మీట నొక్కగానే.. సమస్త సమాచారం.. కొత్త సాంకేతికతతో నెట్ వర్క్ అప్ గ్రేడ్
TSRTC: తెలంగాణ ఆర్టీసీకి దేశంలోనే ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) చర్యలు చేపట్టిందని సంస్థ ఎండీ సజ్జనార్ అన్నారు. -
Raja Singh : ‘చావడానికైనా సిద్ధం.. ఎన్ని నోటీసులు ఇచ్చినా భయపడను’
Raja Singh : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మంగళ్ హాట్ పోలీసులు మంగళవారం మరోసారి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తెలంగాణ హైకోర్టు నిబంధనలను ఉల్లంఘించారని పోలీసులు ఆ నోటీసులో పేర్కొన్నారు. -
Union Budget : నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు.. పార్లమెంట్లో ప్రసంగించనున్న రాష్ట్రపతి
Union Budget : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేటినుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్నారు.
తాజావార్తలు
-
ED Raids: రూ. 326 కోట్ల బ్యాంక్ మోసం కేసు.. హైదరాబాద్‌లో ఈడీ మెరుపు దాడులు
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Vishwak Sen: తరుణ్ భాస్కర్‌ను ‘ఫలక్‌నుమా దాస్’ కోసం 3 నెలలు అడుక్కున్నా..: విశ్వక్ సేన్
-
AP Election Commission: నామినేషన్లపై ఎస్ఈసీ కీలక ఆదేశాలు.. అభ్యర్థులకు మరో అవకాశం
-
AP High Court: నామినేషన్ల గడువు పొడిగించాలి.. హైకోర్టును ఆశ్రయించిన వైఎస్ఆర్సీపీ..
ట్రెండింగ్
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!