Rakesh Reddy
Author- NTV Telugu-
Pension for 66years : 66ఏళ్ల పాటు పింఛన్ తీసుకున్న తాత కన్నుమూత
Pension for 66years : తన జీవితంలో 66ఏళ్ల పాటు ప్రభుత్వం నుంచి పింఛన్ అందుకున్న వ్యక్తి కన్నుమూశాడు. స్వాతంత్య్రానికి ముందు బ్రిటిష్ ఇండియా సైన్యంలో పనిచేసిన ఆయన.. 66 ఏండ్లకు పైగా పెన్షన్ అందుకున్నారు. -
Couple Dance: ఇళ్లు లేదా బయట డ్యాన్స్ వేస్తే ఇట్లే ఉంటది మరి
Couple Dance: ఇరాన్లో హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆందోళనలను నిలువరించేందుకు ఆ దేశ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. -
Good News: అధికారంలోకి వస్తే రుణాలు మాఫీ.. ఎకరాకు పదివేలు
Good News: త్వరలో రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కర్ణాటకలోని జేడీఎస్ నాయకులు ప్రజలకు వరాల జల్లుకురిపిస్తున్నారు. -
Uttarakhand Cracks : జోషిమఠ్ తరహాలోనే మరో రెండు నగరాల్లో పగుళ్లు
Uttarakhand Cracks : ఉత్తరాఖండ్‌లోని పవిత్ర పట్టణం జోషిమఠ్‌లో ఇప్పటికే దాదాపు 678 ఇళ్లు దెబ్బతిన్నాయి. రుద్రప్రయాగ్, కర్ణప్రయాగ్లోని ఇళ్లలో కూడా ఇలాంటి పగుళ్లు కనిపించాయి. రిషికేశ్-కర్ణప్రయాగ్ రైలు మార్గంలో టన్నెల్ నిర్మాణమే ఈ పగుళ్లకు కారణమని అనుమానిస్తున్నారు. -
karthikadeepam Effect : వంటలక్క, డాక్టర్ బాబులను చూడనీయడం లేదని వేళ్లు కొరికేశాడు
karthikadeepam Effect : కార్తీక దీపం సీరియల్ ఎంతటి హిట్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పన్కర్లేదు. అందులో వంటలక్క, డాక్టర్ బాబు క్యారెక్టర్లు చిన్న పిల్లల్లోకి కూడా చేరువైపోయాయంటే సీరియల్ ప్రభావం జనాలపై ఎంత ఎక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు. -
Nirmala Sitaraman: బడ్జెట్ సంగతి ఎలా ఉన్నా.. నేడు నిర్మలమ్మ కట్టే చీరపైనే అందరి కన్ను
Nirmala Sitaraman: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అందమైన చీరల సేకరణను కలిగి ఉన్నారు. వారి చీరల రంగులు తరచుగా దేశంలోని కరెన్సీకి సరిపోతాయి. రూ.10 నుంచి రూ.2,000 నోట్లకు సరిపడే చీరలో ఆమె చాలా సందర్భాలలో కనిపిస్తుంది. -
Miracle Escape : భూమ్మీద నూకలుండడం అంటే ఇదేనేమో.. జస్ట్ మిస్
Miracle Escape : కేరళ రాష్ట్రంలో మిరాకిల్ జరిగింది. జస్ట్ ఇంకొక్క రౌండ్ చక్రం తిరిగినా తన తలపైనుంచి బస్సు వెళ్లేది. కొట్టాయంకు చెందిన ఓ మహిళ జీవితంలో మిరాకిల్ జరిగింది. -
Live Incident: ఎన్ని బాధలున్నాయ్ కొడుకా.. ఇలా కావాలనే రైలుకింద పడ్డావు
Live Incident: ముంబైలోని విలేపార్లే రైల్వే స్టేషన్ లో విషాదం చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే ఓ రైల్వే ఉద్యోగి రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నాడు. రైల్వే ఉద్యోగి ఆత్మహత్యకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
Shanti Bhushan: కేంద్ర న్యాయ శాఖ మాజీ మంత్రి శాంతి భూషణ్ కన్నుమూత
Shanti Bhushan: ప్రముఖ న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రి శాంతి భూషణ్ కన్నుమూశారు. మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో ఢిల్లీలో శాంతి భూషణ్ తుది శ్వాస విడిచారు. -
Jharkhand Fire Accident : విషాదం.. పెళ్లికని వచ్చారు.. కళ్లెదుటే కాలిపోయారు
Jharkhand Fire Accident : జార్ఖండ్ లో విషాదం నెలకొంది. ధన్ బాద్ లోని ఆశ్వీరాద్ అపార్ట్ మెంట్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 14మంది సజీవ దహనం అయ్యారు.
తాజావార్తలు
-
Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్‌గాంధీ విమర్శలు
-
IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
-
Faaah : ‘ఫాహ్..’ వైరల్ సౌండ్ వెనుక ఉన్నది టాలీవుడ్ లెజెండరీ కమెడియనా?.. అసలు నిజం ఇదిగో!
-
Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
-
Mandadi : ‘మండాడి’కి కలెక్షన్స్ వర్షం.. ఇద్దరు కమెడియన్లు ఎంత కొల్లగొట్టారంటే?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?