MATA: కెనడాలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు
By Rakesh Reddy
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MATA: విదేశాల్లో తెలుగు వారు అత్యంత ఘనంగా సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్నారు. కెనడాలోని నోవస్కోటియా ప్రావిన్స్‌లోని హాలీఫ్యాక్స్ నగరంలో మారీటైమ్ తెలుగు అసోసియేషన్(MATA) ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, పశ్చిమ బెంగాల్ సహా దేశంలోని వివిధ రాష్ట్రాల మహిళలు తమ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఫ్యాషన్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా 2023 తెలుగు క్యాలెండర్‌ను నిర్వాహకులు ఆవిష్కరించారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..