Union Budget : నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు.. పార్లమెంట్లో ప్రసంగించనున్న రాష్ట్రపతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union Budget : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేటినుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. రాష్ట్రపతిగా ఉభయసభలనుద్దేశిస్తూ ఆమె చేస్తున్న తొలి ప్రసంగం ఇది. అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ఆర్థిక సర్వేను ప్రవేశ పెట్టనున్నారు. ఈసారి కేంద్ర ప్రభుత్వం 36 కొత్త బిల్లులను ప్రవేశపెట్టనుంది. బుధవారం ఆర్ధిక మంత్రి లోక్‌సభలో 2023–24 బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.
Read Also: AP 3 Capitals Issue:మూడు రాజధానులపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ
Also Read
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు విడతల్లో జరగనున్నాయి. ఈ రోజు నుంచి ఫిబ్రవరి 13 వరకు, ఆ తర్వాత మార్చి 13 నుంచి ఏప్రిల్ ఆరు వరకు సమావేశాలు నిర్వహిస్తారు. 27 సార్లు సభ సమావేశం కానుంది. వాడీవేడీ చర్చలకు ఈ సారి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వేదికకానున్నాయి. అదానీ – ఎల్ఐసీ, బీబీసీ- మోదీ డాక్యుమెంటరీ వివాదంపై చర్చించాల్సిందేనని ప్రతిపక్షాలు పట్టు పడుతున్నాయి. అందుకు బదులు ఇచ్చేందుకు ప్రభుత్వం కూడా సన్నద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీతో పాటు ఆప్ రాష్ట్రపతి ప్రసంగానికి దూరంగా ఉంటున్నాయి.
Read Also: Fire Accident: అమరరాజా గ్రోత్ కారిడార్ లో భారీ అగ్నిప్రమాదం
తాజావార్తలు
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!