Rakesh Reddy
Author- NTV Telugu-
Jallikattu Protest : తమిళనాడులో ఉద్రిక్తత.. జల్లికట్టుకు అనుమతి ఇవ్వలేదని ఆందోళన
Jallikattu Protest : తమిళనాడు రాష్ట్రం క్రిష్టగిరి జిల్లాలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. గోబాచంద్రలో జల్లికట్టు నిర్వహించుకునేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో యువకులు వీరంగం సృష్టిస్తున్నారు. -
Job In Dubai: అబ్బా ! ఎంత మంచి కంపెనీ.. ఎన్ని ఆఫర్లో
Job In Dubai: దుబాయ్ - ఏరీస్ గ్రూప్ సంస్థ మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేక పాలసీలను తీసుకొచ్చింది. సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా ఆ కంపెనీ వరాలు ప్రకటించింది. -
Cruel Love : చదువుకునే రోజుల్లో ప్రేమకు నో అన్నదని.. నాలుగేళ్ల తర్వాత వచ్చి నరికేశాడు
Cruel Love : ఓ ప్రేమోన్మాది వివాహితపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. కాలేజీ రోజుల్లో తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతో నాలుగేళ్ల తర్వాత వెతుక్కుంటూ వచ్చి దాడికి పాల్పడ్డాడు. -
Pakistan : ముజాహిదీన్లను సృష్టించి తప్పుచేశాం.. పశ్చాత్తాపంలో పాకిస్తాన్
Pakistan : ముజాహిదీన్లను సృష్టించి పాకిస్థాన్ తప్పు చేసిందని ఆ దేశ హోంమంత్రి రానా సనావుల్లా పార్లమెంటులో స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై పోరులో ఐకమత్యం కీలకమని మరో మంత్రి ఖ్వాజా ఆసిఫ్ పేర్కొన్నారు. -
Shocking Incident : ఛీ వీళ్లు పేరెంట్సా.. బిడ్డకు విమాన టిక్కెట్ కొనాల్సి వస్తుందని..
Shocking Incident : సాధారణంగా ఏ తల్లిదండ్రులైనా బిడ్డను కాసేపు కూడా చూడకుండా ఉండలేరు. కానీ ఇజ్రాయెల్ లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. -
Intel : ఉద్యోగాలుంటాయ్.. కానీ జీతాలు తగ్గిస్తాం.. ఇక మీ ఇష్టం
Intel : ఆర్థిక మాంద్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఐటీ కంపెనీలనీ ఖర్చులను తగ్గించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే పలు ఐటీ కంపెనీలు లేఆఫ్‌లు ప్రకటించాయి. -
Siddique Kappan : ఫలించిన 28నెలల పోరాటం.. జైలునుంచి విడుదలైన జర్నలిస్ట్
Siddique Kappan : కేరళకు చెందిన సిద్ధిక్ కప్పన్ అనే జర్నలిస్ట్ ఉత్తరప్రదేశ్‌లో రెండేళ్ల క్రితం అరెస్టయ్యాడు. యువతిపై అత్యాచారం, హత్య ఆరోపణలపై నివేదించేందుకు వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. -
Rains : తమిళనాడును ముంచెత్తిన వానలు.. స్కూళ్లు బంద్
Rains : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన కారణంగా తమిళనాడులో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఆ రాష్ట్రంలోని సముద్ర తీర జిల్లాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. -
Security Guard : ఓనర్‌ను కత్తితో పొడిచిన సెక్యూరిటీ.. అలా చేశాడన్న కోపంతో దారుణం
Security Guard : చాలా మంది యజమానులు తాము జీతమిస్తున్నానని తన కింద పనిచేసే ఉద్యోగులను చిన్న చూపు చూస్తుంటారు. అది అన్నిసార్లు పనికి రాదు. -
Nikki Haley: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉంటా
Nikki Haley: ప్రముఖ భారతీయ అమెరికన్, రిపబ్లికన్ పార్టీ నేత నిక్కీ హేలీ 2024లో జరగబోవు అమెరికా అధ్యక్ష్య ఎన్నికల బరిలో ఉంటానని ప్రకటించారు.
తాజావార్తలు
-
Sim binding: ‘‘సిమ్ లేకుంటే వాట్సాప్ పనిచేయదు’’.. జనవరి 1 నుంచి సిమ్ బైండింగ్ స్టార్ట్..
-
Tiger Shroff : టైగర్ ష్రాఫ్ ‘యాక్షన్’ సీక్రెట్ లీక్.. ఆ గాయాల నుంచి కోతల్లేకుండానే ఎలా కోలుకుంటున్నాడంటే?
-
Scene: దీపావళి బరిలో సూర్య, ‘ఆవేశం’ డైరెక్టర్ సెన్సేషనల్ ‘సీన్’!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
DK Shivakumar: ‘‘కాంగ్రెస్ వల్లే మోడీ ప్రధాని అయ్యారు’’.. డీకే శివకుమార్ వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!