Security Guard : ఓనర్‌ను కత్తితో పొడిచిన సెక్యూరిటీ.. అలా చేశాడన్న కోపంతో దారుణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Security Guard : చాలా మంది యజమానులు తాము జీతమిస్తున్నానని తన కింద పనిచేసే ఉద్యోగులను చిన్న చూపు చూస్తుంటారు. అది అన్నిసార్లు పనికి రాదు. నిజానికి సబార్డినేట్‌లతో కోపంగా మాట్లాడటం వృత్తిపరంగా వారి పనితీరును దెబ్బతీస్తుంది. దీనికి థాయిలాండ్లో జరిగిన ఘటనే ఉదాహరణ.. ఓ సెక్యూరిటీ గార్డ్ పదేపదే తిడుతున్నాడని మనసులో పెట్టుకుని తన యజమానిని కత్తితో పొడిచాడు.
Read Also: Drugs: సబ్బుల్లో మత్తుపదార్థాలు.. 33.6 కోట్ల విలువైన కొకైన్ సీజ్
Also Read
- ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
- Supreme Court: "సాకులు చెప్పొద్దు.. ఆధారాలు కావాలి".. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు హెచ్చరిక!
- Shai Hope: 244 టార్గెట్ సరిపోదనుకున్నాను.. అక్కడే మలుపు తిరిగింది: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: మా వ్యూహం దెబ్బతిన్నది.. అదే కొంపముంచింది..
స్థానిక మీడియా కథనం ప్రకారం.. సావత్ శ్రీరాట్‌చలావ్ (44) అనే వ్యక్తి అరోమ్ బన్నన్ (56) వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఆ రోజు చాలా గంటలు తన విధులను సక్రమంగా నిర్వహించాడు.. కానీ ఏదో విషయంపై సెక్యూరిటీ గార్డును మాటలతో దుర్భాషలాడాడు. దానిని సావత్ శ్రీరాట్‌చలావ్ మనసులో పెట్టుకున్నాడు.. అలా అంతకుముందు చాలా సార్లు జరిగింది. ఎంత మంచిగా పనిచేస్తున్నా తన యజమాని పదేపదే తిడుతున్నాడని మనస్తాపానికి గురయ్యే వాడు. ఇంటికి వెళ్లిన అవే ఆలోచనలోకి వచ్చేవి. రాత్రిళ్లు నిద్రపట్టేది కాదు. దీంతో ఇక భరించలేక అరోమ్ బన్నన్ పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఛాతీపై ఎడమ వైపు కత్తిపోటుకు గురి కావడంతో ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు మరణించాడు.
Read Also: Gun Fire in Palnadu: పల్నాడు జిల్లాలో కాల్పుల కలకలం.. మాజీ ఎంపీపీ ఇంట్లోకి ప్రవేశించి..
అరోమ్ బన్నన్ పై కత్తితో దాడి చేసిన అనంతరం సావత్ శ్రీరాట్‌చలావ్ సైకిల్ పై పరారయ్యాడు. పోలీసులు అతని ఇంటి వద్ద ఆచూకీ తెలిపిన తర్వాత సావత్ శ్రీరాట్‌చలావ్ ను అదుపులోకి తీసుకున్నారు. హత్యా నేరం రుజువైతే 20 ఏళ్ల వరకు జైలు శిక్ష అనుభవించవచ్చు. విచారణలో పోలీసులు అతడిని విచారించగా ‘నా బాస్‌పై చాలా కాలంగా కోపంగా ఉన్నాను. కొన్నిసార్లు నేను అతని గురించి ఆలోచిస్తూ చాలా ఒత్తిడికి లోనయ్యాను. రాత్రిళ్లు నిద్ర పట్టేది కాదు. ఎప్పుడూ ఉద్యోగం నుంచి తీసేస్తానని నన్ను బెదిరించేవాడు.. కఠినంగా మాట్లాడేవాడు”. అని అతను చెప్పాడు.
తాజావార్తలు
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఈ రాశుల వారికి మిశ్రమ ఫలితాలు.. మరి ఏం చేయాలి?
-
ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
-
Supreme Court: “సాకులు చెప్పొద్దు.. ఆధారాలు కావాలి”.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు హెచ్చరిక!
-
Shai Hope: 244 టార్గెట్ సరిపోదనుకున్నాను.. అక్కడే మలుపు తిరిగింది: వెస్టిండీస్ కెప్టెన్
-
Shreyas Iyer: మా వ్యూహం దెబ్బతిన్నది.. అదే కొంపముంచింది..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..