Rakesh Reddy
Author- NTV Telugu-
Air India: మరో వివాదంలో ఎయిర్ ఇండియా.. ఈ సారి ఫుడ్లో పురుగులట
Air India: ఎయిర్ ఇండియా ఈ మధ్య తరచూ వివాదాల్లో చిక్కుకుంటుంది. ఇటీవల మూత్ర విసర్జన ఘటనలతో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా విమానంలో అందించే ఫుడ్ విషయమై మరోసారి వివాదాలను మూటగట్టుకుంది. -
Partner Exchange: క్విడ్ ప్రోకో అంటే ఇదేనేమో.. భర్తలను మార్చుకున్న భార్యలు
Partner Exchange : కొన్ని సంబంధాలు వింటుంటే వింతగా అనిపిస్తుంటాయి. ఒక్కోసారి అవసరాలే ఇలాంటి విచిత్ర బంధాలను సృష్టిస్తాయేమో.. బీహార్లో మాత్రం అలాగే జరిగింది. -
Electricity Demand : తెలంగాణలో భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్
Electricity Demand : తెలంగాణలో విద్యుత్ వినియోగం రోజు రోజుకు మరింతగా పెరుగుతోంది. తాజాగా, తెలంగాణ చరిత్రలోనే విద్యుత్ డిమాండ్ అత్యధికంగా రికార్డుస్థాయిలో మంగళవారం నమోదైంది. -
TikTok : టిక్ టాక్‌కు చెక్.. నిషేధం విధించిన కెనడా ప్రభుత్వం
TikTok : టిక్ టాక్ కు మరో దేశం చెక్ పెట్టింది. ఈ యాప్ వినియోగాన్ని నిషేధిస్తున్నట్టు కెనడా ప్రభుత్వం ప్రకటించింది. భద్రతా కారణాల దృష్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. -
Gold Stolen: స్టైల్‌గా వచ్చాడు.. స్మైల్ ఇచ్చాడు.. లక్షల నగదుతో జెండాఎత్తాడు
Gold Stolen: నగల దుకాణంలో పట్టపగలు 69 గ్రాముల నగలు చోరీకి గురైన ఘటన పుణెలో సంచలనం సృష్టించింది. కస్టమర్ గా మారిన ఓ దొంగ రూ.5 లక్షల విలువైన నగలను దోచుకెళ్లిన ఘటన వెలుగులోకి వచ్చింది. -
Bairi Naresh: దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ పై మరోసారి దాడి
Bairi Naresh: హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భారత నాస్తిక సమాజం అధ్యక్షుడు భైరి నరేష్ పై మరోసారి దాడి జరిగింది. హనుమకొండ జిల్లా గోపాల్ పూర్ లో భైరి నరేష్ పై అయ్యప్ప భక్తులు దాడి చేశారు. -
KTR: కిషన్ రెడ్డికి మెదడు మోకాళ్లలో ఉందా? అరికాళ్లలో ఉందా?: కేటీఆర్
KTR: వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి పీజీ వైద్య విద్యార్థిని ప్రీతికి అన్యాయం చేసిన వాడు సైఫ్ అయినా, సంజయ్ అయినా.. వదిలిపెట్టమని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. -
HMDA: హెచ్ఎండీఏ పేరుతో మోసం.. సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం
HMDA: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) సమీపంలోని బాచుపల్లి లేఅవుట్ లో ప్లాట్లను కొనుగోలు చేసే అంశంపై ప్రజలను పక్కదారి పట్టిస్తున్న ఒక సంస్థ సీఈఓ పై హెచ్ఎండీఏ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు పై బాచుపల్లి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
TS Lawcet : తెలంగాణలో లాసెట్, పీజీఎల్ సెట్ షెడ్యూల్ ఖరారు
TS Lawcet : తెలంగాణలో లాసెట్, పీజీఎల్ సెట్ షెడ్యూల్ ఖరారైంది. మార్చి 1వ తేదీన లాసెట్, పీజీ ఎల్సెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. -
Missing: డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి వెళ్లింది.. నెలరోజులు గడిచింది అయినా
Missing: తన కూతురు మిస్సయి నెల రోజులు గడుస్తున్నా ఆచూకీ లభించడం లేదని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. డ్యూటీకి వెళ్తున్నానని చెప్పిన కూతురు ఇంటికి చేరుకోకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు పేరంట్స్..
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?