Rakesh Reddy
Author- NTV Telugu-
Thai Drug Dealer : డామిట్ కథ అడ్డం తిరిగింది.. ఎన్ని సర్జరీలు చేయించుకున్న దొరికేశా
Thai Drug Dealer : థాయ్ ల్యాండ్ లో ఓ డ్రగ్ డీలర్ ముఖ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకుని దేశం దాటి పారిపోవాలనుకున్నాడు. కానీ థాయ్ పోలీసులు అతగాడి ప్లాన్ తిప్పికొట్టారు. -
Ancient Human Signs : యూరోపియన్ గుహలో పాతరాతి యుగపు మానవ సంకేతాలు
Ancient Human Signs : పాతరాతి యుగానికి చెందిన రాతి పనిముట్లు యాభై సంవత్సరాల క్రితం పోలిష్ గుహలో కనుగొనబడ్డాయి. తాజాగా జరిపిన అధ్యయనంలో ఈ పనిముట్లు ఈ ప్రాంతంలో ఇప్పటివరకు కనుగొనబడిన పురాతనమైనవిగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. -
Stray Dog Kills Baby: తల్లి పక్క నుంచి పసికందును ఎత్తుకెళ్లి చంపిన కుక్క
Stray Dog Kills Baby: రాజస్థాన్‌లో దారుణం చోటుచేసుకుంది. సిరోహి జిల్లాలో ప్రభుత్వాసుపత్రిలో తల్లి పక్కనే నిద్రిస్తున్న నెల రోజుల వయసున్న చిన్నారిని వీధికుక్క తీసుకెళ్లి చంపినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. -
Hong Kong: మూడేళ్లయింది ఇక చాలు.. మాస్క్ తీసేయండి
Hong Kong: కరోనా మహమ్మారి వచ్చి మూడేళ్లయింది. ప్రజల జీవితాలతో వైరస్ చెలగాటమాడింది. ఎన్నో ప్రాణాలను బలితీసుకుంది. ఈ మూడేళ్లలో ప్రజల జీవన స్థితిగతుల్లో పెను మార్పులు వచ్చాయి. -
Delhi Liquor Scam: తమ పదవులకు రాజీనామా చేసిన సిసోడియా, సత్యేంద్ర జైన్
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంతో సంబంధం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న మనీష్ సిసోడియా తన ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ ఆదివారం సిసోడియాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. -
Good News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న డీఏ
Good News: డీఏ కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త విన్పించనుంది. త్వరలో డీఏను మరోసారి 4 శాతం పెంచవచ్చని తెలుస్తోంది. -
Anand Mahindra: కలిసి పనిచేద్దాం.. బిల్ గేట్స్‌తో ఆనంద్ మహీంద్రా
Anand Mahindra: మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాతో తన అధికారిక పర్యటన సందర్భంగా ఈరోజు భేటీ అయ్యారు. -
Sachin Tendulkar : సచిన్ టెండూల్కర్ @50.. బర్త్ డే గిఫ్ట్‌గా భారీ విగ్రహం
Sachin Tendulkar : భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఈ ఏడాది ఏప్రిల్ 24న తన 50వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) వాంఖడే స్టేడియంలో టెండూల్కర్ నిలువెత్తు విగ్రహాన్ని ఆవిష్కరించనుంది. -
Gold Mines : ఒడిశాలో గోల్డ్.. తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంత
Gold Mines : ఒడిశాలోని మూడు జిల్లాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో బంగారు గనులు ఉన్నట్లు ఉక్కు, గనుల శాఖ మంత్రి ప్రఫుల్ల మల్లిక్ సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో వెల్లడించారు. -
March 1st: మార్చిలో ఈ మార్పులను గమనించండి
March 1st: ఈ రోజు ఫిబ్రవరి ఆఖరి రోజు. రేపటి నుండి అంటే మార్చి 1 నుండి కొన్ని నియమాలు మారుతున్నాయి. ప్రతి నెల ప్రారంభంలో కొన్ని మార్పులు ఉంటాయి.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?