Rakesh Reddy
Author- NTV Telugu-
Ginger: ఓ నెల మొత్తం అల్లం తింటే ఏమవుతుందో తెలుసా?
Ginger: పండ్లు, కూరగాయలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాగే కొన్ని మసాలాలు కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను శరీరానికి అందిస్తాయి. -
MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 21మంది.. నో విత్ డ్రాల్స్
MLC Elections: మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 21 నామినేషన్లు దాఖలయ్యాయి. 27వ తేదీ సాయంత్రం వరకు ఉపసంహరణ గడువు ఉండగా ఎవరూ విత్ డ్రా చేసుకోలేదని అధికారులు ప్రకటించారు. -
MLA Purchase Case : ఇప్పటికిప్పుడంటే కాదు.. తదుపరి విచారణపై సందిగ్ధత
MLA Purchase Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసును తెలంగాణ హైకోర్టు సీబీఐకి అప్పగించడం పై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ కొనసాగింది. -
Tragedy: పెళ్లైన ఏడాదికే బస్సు రూపంలో మృత్యువు.. భార్యను పుట్టింటినుంచి తీసుకొస్తుండగా
Tragedy: పెళ్లై ఏడాదైంది. భార్యను పుట్టింటినుంచి తీసుకుని ఇంటికి పయనమయ్యాడు యువకుడు. ఎంతో ఆనందంలో ముచ్చట్ల నడుమ బైకుపై సాగింది వారి ప్రయాణం. అలా సాగుతుండగా రోడ్డుపై ట్రాఫిక్ సిగ్నల్ పడింది. -
King Fisher beers : కింగ్ ఫిషర్ బీర్లు అమ్మడం లేదు.. 30కి.మీ పోతున్నాం
King Fisher beers : జగిత్యాల కలెక్టర్ కు వింత అనుభవం ఎదురైంది. బీర్లలో రారాజైన కింగ్ ఫిషర్ బీర్లు అమ్మడం లేదంటూ ప్రజావాణిలో ఓ వ్యక్తి కలెక్టర్ కు వినతి పత్రం అందజేశాడు. -
chai-chapati: చాయ్ చపాతీ కాంబినేషన్ హిట్.. తిన్నారంటే మీరు ఫట్
chai-chapati: టీ, చపాతీ భారతీయులకు ఇష్టమైన అల్పాహారం. కాబట్టి చాలా మంది చపాతీని బ్రేక్‌ఫాస్ట్‌లో టీతో పాటు తినేందుకు ఇష్టపడతారు. అయితే టీతో చపాతీలు తింటే ఆరోగ్యానికి చాలా నష్టం వాటిల్లుతుంది. -
TSPSC: టీఎస్ పీఎస్సీ ఎగ్జామ్ సెంటర్లో.. ఓఎంఆర్ షీట్ మింగిన అభ్యర్థి
TSPSC : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) నిర్వహించిన డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్(డీఏవో) రాత పరీక్షలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. తన వివరాలు తప్పుగా నమోదు చేశానని.. ఓ అభ్యర్థి ఏకంగా ఓఎంఆర్ షీటునే మింగేశాడు. నిజామాబాద్ జిల్లా బోర్గాం (పీ) ఉన్నత పాఠశాల పరీక్షాకేంద్రంలో జరిగింది. -
Gun Fire: రాజధానిలో గన్ ఫైర్.. తుపాకీతో కాల్చుకున్న అసదుద్దీన్ ఓవైసీ వియ్యంకుడు
Gun Fire: హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ డాక్టర్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు యత్నించాడు. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించారు స్థానికులు. కానీ అప్పటికే అతడు మృతిచెందాడు.. -
Jobs: ఇన్ కం ట్యాక్స్ ఆఫీసర్ కావాలని ఉందా?
Jobs: ఇన్స్పెక్టర్, ట్యాక్స్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ఆసక్తిగల అభ్యర్థుల నుంచి ఆదాయపు పన్ను శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో మొత్తం 20 పోస్టులను భర్తీ చేయనున్నారు. -
Shocking: పాము కాటుతో చనిపోయాడు.. అంత్యక్రియలు చేసిన 15ఏళ్లకు తిరిగివచ్చాడు
Shocking: ఉత్తరప్రదేశ్ లోని డియోరియా జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. 15ఏళ్ల క్రితం 12ఏళ్ల బాలుడు పాముకాటుతో చనిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని సరయూ నదిలో సంప్రదాయపద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?