Rakesh Reddy
Author- NTV Telugu-
Award Function : విషాదంగా అవార్డుల వేడుక.. వడదెబ్బతో 11మంది మృతి
Award Function : మహారాష్ట్రలో విషాదం చోటు చేసుకుంది. మహారాష్ట్ర భూషణ్-2022 అవార్డు ప్రదానోత్సవంలో ఎండ వేడి తట్టుకోలేక 11మంది చనిపోయారు. -
Gun Fire : బర్త్ డే పార్టీలో కాల్పులు.. నలుగురు మృతి
Gun Fire : అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన చోటుచేసుకుంది. అలబామా రాష్ట్రంలోని డేడ్ విల్లేలోని ఓ డ్యాన్స్ స్టూడియోలో దుండగులు కాల్పులు జరిపారు. బర్త్ డే పార్టీలో దుండగులు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. -
Aadhar Card Lost: ఆధార్ కార్డు పోగొట్టుకున్నారా.. అయితే ఇలా చేయండి
Aadhar Card Lost: ప్రస్తుతం ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి అతి ముఖ్యమైన గుర్తింపు పత్రం. అది లేకుండా ఏ పని అవ్వదు. ఒక వేళ పొరపాటున ఆధార్ కార్డు పోగొట్టుకుంటే.. ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు మీకు అందకపోవచ్చు. అందుకు తక్షణమే కొత్త ఆధార్ కార్డు తీసుకోవాలి. -
Railway : రైల్వేలో రూల్స్ మారాయి.. ఇష్టం వచ్చినట్లు కూర్చుంటా అంటే కుదరదు
Railway : రైలులో రోజూ లక్షల మంది ప్రయాణిస్తుంటారు. అటువంటి పరిస్థితిలో వారికి ఇష్టమైన సీటు పొందడానికి వారు ఒక నెల ముందుగానే టిక్కెట్లను బుక్ చేసుకుంటారు. -
LIC New Policy: రోజుకు రూ.58కడితే రూ. 8లక్షలు మీవే..
LIC New Policy: మహిళలను దృష్టిలో ఉంచుకుని ఎల్‌ఐసీ ఈ ప్రత్యేక బీమా పాలసీని ప్రారంభించింది. ఆ పాలసీ పేరు LIC ఆధార్ శిలా పాలసీ. -
GST Rule Change: వచ్చే నెలనుంచి మారనన్న జీఎస్టీ రూల్.. వ్యాపారులకు తిప్పలే
GST Rule Change: వస్తు సేవల పన్ను (జీఎస్టీ)లో వచ్చే నెల నుంచి లావాదేవీలకు సంబంధించిన నియమాలలో మార్పులు చేయబడ్డాయి. పన్ను చట్టాలను ప్రభావవంతంగా చేయడానికి, సమ్మతిని సులభతరం చేయడానికి, చివరికి పన్ను ఎగవేతను నిరోధించడానికి జీఎస్టీలో కాలానుగుణంగా మార్పులు వస్తున్నాయి. -
Corona Positive : గవర్నర్ కు కరోనా పాజిటివ్.. అప్రమత్తమైన రాజ్ భవన్ వర్గాలు
Corona Positive : భారతదేశంలో కరోనా మహమ్మారి మళ్లీ తన ప్రతాపం చూపెడుతుంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. -
Chewing Gum : ఏడాదికి లక్ష టన్నుల చూయింగ్ గమ్ నమిలేస్తున్నారా ?
Chewing Gum : టైమ్ పాస్ చేయడానికి చాలామంది చూయింగ్ గమ్ నములుతుంటారు. కానీ తెలియని విషయమేమిటంటే చూయింగ్ గమ్ వాతావరణంలో సహజంగా కుళ్లిపోదు.. అది ప్లాస్టిక్ లాగా భూమిలో ఉండిపోతుంది. శాశ్వతంగా క్షీణించదు. -
High Budget Movies : ‘భారీ’వుడ్ సినిమాలు.. ఆతృతగా చూస్తున్న అభిమానులు
High Budget Movies : ఒకప్పుడు బాలీవుడ్లో రూ.100కోట్లు లేదా రూ.200కోట్లకు మించి బడ్జెట్ ఉండే సినిమాలు ఒకటి రెండు మాత్రమే. -
Viral : కుక్కపై మహిళ దాష్టికం.. మండిపడుతున్న జనం
Viral : జంతువులు మాట్లాడలేవు, కానీ అవి ప్రేమను వ్యక్తపరచగలవు. కానీ మూగ జంతువుకు సంబంధించి ఓ మహిళ క్రూరంగా ప్రవర్తించింది.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!