Rakesh Reddy
Author- NTV Telugu-
Singara Chennai Card : ఈ కార్డుతో దేశంలో ఏ మెట్రో రైలైనా ఎక్కొచ్చు
Singara Chennai Card : చెన్నై తిరుమంగళం మెట్రో స్టేషన్లో సింగర చెన్నై కార్డు ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణన్ పాల్గొని ఈ కార్డును పరిచయం చేశారు. -
Hema Malini : ‘ఐ యామ్ సారీ’ అంటున్న బాలీవుడ్ డ్రీమ్ గర్ల్
Hema Malini : అలనాటి బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ ప్రముఖ నటి, రాజ్యసభ సభ్యురాలు హేమమాలిని గురించి చెప్పడానికి పదాలు సరిపోవు. అప్పట్లో కుర్రకారు హేమ అంటే పడిచచ్చేవారు. ఆమె ఎక్కువగా సింపల్ లైఫ్ గడపటానికి ఇష్టపడతారు. -
Viral Video: వామ్మో.. పార్టీ మారితే ఇంతటి శిక్ష.. మరీ దారుణం
Viral Video: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. పార్టీ మారినందుకు కొందరు గిరిజన మహిళలకు శిక్ష విధించారు. -
DR. BR.Ambedkar: డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద అంతరిక్షంలో నక్షత్రం
DR. BR.Ambedkar: భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఇకపై మనకు ఆకాశంలో నక్షత్రంగా మెరుస్తూ కనిపిస్తారు. బడుగు జీవుల కోసం అహర్నిశలు కృషి చేసిన ఆయన 132వ జయంతి సందర్భంగా.. ఆయన పేరును ఓ నక్షత్రానికి పెట్టారు. -
Current Subsidy : రాజధానివాసులకు షాక్..నేటితో ముగియనున్న కరెంట్ సబ్సిడీ
Current Subsidy : దేశ రాజధాని ఢిల్లీ వాసులకు పెద్ద షాక్ తగలనుంది. ఢిల్లీలో నేటితో విద్యుత్ సబ్సిడీ ముగియనుంది. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంలోని ఇంధన శాఖ మంత్రి అతిషి మాట్లాడుతూ.. నేటితో రాష్ట్రంలోని 46 లక్షల కుటుంబాలకు విద్యుత్ సబ్సిడీ ముగుస్తుంది. -
Wedding Ceremony : పెళ్లికి వచ్చి.. పెట్టింది తిన్నారు.. వచ్చిన కట్నాలతో ఉడాయించారు
Wedding Ceremony : వైభవంగా పెళ్లి జరుగుతోంది.. వచ్చిన అతిథులంతా హడావుడిగా ఉన్నారు. కుటుంబ సభ్యులంతా ఎవరి పనిలో వారు నిమగ్నమయ్యారు. -
Viral : బాల బాహుబలి.. కండలు చూసి కంగుతినకండి
Viral : కరోనా మహమ్మారి పుణ్యమాని ఈ రోజుల్లో అందరికీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది. మంచి శరీరాన్ని పొందేందుకు చాలా మంది జిమ్‌లో చెమటోడ్చుతున్నారు. -
Aadhaar Card : ఆధార్ కార్డులో అడ్రస్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చో తెలుసా ?
Aadhaar Card : భారత ప్రభుత్వం ప్రతి వ్యక్తి ఓ ఐడెంటిఫికేషన్ ఉండాలని తీసుకు వచ్చిన గుర్తింపు కార్డు ‘ఆధార్’. ప్రస్తుతం ఉన్న ముఖ్యమైన పత్రాల్లో ఆధార్ కార్డ్ ఒకటి. -
PAN Aadhaar link : గుడ్ న్యూస్.. ఈ వ్యక్తులకు పాన్ ఆధార్ లింక్ తప్పనిసరికాదు
PAN Aadhaar link : కేంద్ర ప్రభుత్వం పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి జూన్ 30, 2023ని గడువుగా నిర్ణయించింది. ఆ తర్వాత ఆధార్‌తో పాన్ కార్డ్‌ని లింక్ చేయని వ్యక్తుల పాన్ కార్డులు పనిచేయవు. -
ATM Card : ఏటీఎం కార్డు ఉందా.. మీకు బ్యాంక్ 5 లక్షల ప్రయోజనం ఇస్తుంది
ATM Card : ఏటీఎం కార్డు హోల్డర్స్ కు గుడ్ న్యూస్. మీకు ఏటీఎం ఉంటే కార్డును వాడుతున్న ఖాతాదారులందరికీ రూ.5 లక్షల మేర ప్రయోజనం కల్పిస్తామని బ్యాంకు తెలిపింది.
తాజావార్తలు
-
Bhumana Karunakar Reddy: నంద్యాల ఘటనలో ప్రధాన నిందితుడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? భూమన ప్రశ్నలు
-
INDA vs NZA: మళ్లీ నిరాశ పరిచిన కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్.. దూకుడు పెంచిన పడిక్కల్, సాయి సుదర్శన్..
-
Telangana Rice Mill Scam: రైస్ మిల్లర్ల ‘మాయా’జాలం.. ఖజానాకు భారీ గండి!
-
PM Modi: 33 ఏళ్ల క్రితం మరణించిన గురువుతో ప్రధాని మోడీ సంభాషణ.. ఏఐ స్వామి చిన్మయానంద ఏమన్నారంటే?
-
Kashi Cafe Controversy: జిన్నా విగ్రహం, బీఫ్ వ్యాఖ్యలు.. యూట్యూబర్‌పై కేరళ సర్కార్ ఫైర్!
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!