Rakesh Reddy
Author- NTV Telugu-
Salar : సలార్ నుంచి సాలిడ్ సర్ ప్రైజ్.. రెండు పార్టులుగా సినిమా
Salar : ప్రభాస్ అతివల కలల రాకుమారుడు. బాహుబలి సినిమాతో తన రేంజును అమాంతం పెంచేసుకున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలు పెద్దగా ఆడలేదు. -
Thangalaan : అంచనాలను పెంచేస్తోన్న విక్రమ్ ‘తంగలాన్’
Thangalaan : ఏ పాత్ర చేసినా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసే నటుల్లో చియాన్ విక్రమ్ ఒకరు. అపరిచితుడుగా తనకంటూ బ్రాండ్ ఇమేజును సొంతం చేసుకున్నారు. విక్రమ్ అంటే నేడు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. -
Dollars : అమెరికాలో డాలర్ల వర్షం.. రోడ్డుపై కార్లు ఆపి ఎగబడ్డ జనం
Dollars : ఈ కాలంలో పిల్లికి కూడా బిచ్చం పెట్టని వారున్నారు. ఆర్థికంగా బాగానే ఉన్నా.. ఉన్నంతలో ఇతరులకు సాయం చేయాలని అనుకునే వారు చాలా తక్కువ మంది ఉన్నారు. -
Madhavan : పుత్రోత్సాహంతో మాధవన్.. 5బంగారు పతకాలు సాధించిన కొడుకు
Madhavan : ప్రముఖ నటుడు మాధవన్ పుత్రోత్సాహంతో ప్రస్తుతం ఆనందంలో మునిగి తేలుతున్నారు. తన కుమారుడు వేదాంత్ స్విమ్మింగ్ కాంపిటిషన్(ఈత పోటీల్లో)లో ఐదు బంగారు పతకాలను గెలుచుకున్నాడు. -
Age Difference : వీరంతా ఇంత చిన్నవారిని పెళ్లి చేసుకున్నారా? ఈ సెలబ్రిటీల లక్కే వేరబ్బా..
Age Difference : ప్రేమ విషయంలో వయస్సు అనేది కేవలం ఒక సంఖ్య. ఎందుకంటే ప్రేమలో వయో పరిమితి లేదా కుల వివక్ష ఉండదు. నిజమైన ప్రేమ అందరినీ జయిస్తుంది అని ఈ అద్భుతమైన జంటలు ప్రపంచానికి నిరూపించారు. -
Longest Nose in the world : వామ్మో.. ఎంత పెద్ద ముక్కు.. గిన్నిస్ రికార్డు
Longest Nose in the world : ప్రపంచంలో చాలా ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయి. వాటి గురించి విన్నప్పుడు మనం ఆశ్చర్యపోతాం. పొడవైన పురుషుడు, పొడవైన స్త్రీ ఇలాంటివి వినే ఉంటారు. -
Pakistan : రోడ్డు ప్రమాదంలో పాక్ మంత్రి అబ్దుల్ దుర్మరణం
Pakistan : గత కొద్ది రోజులుగా ఆర్థిక సంక్షోభంతో కూరుకున్న పాకిస్తాన్ ప్రభుత్వానికి మరో దెబ్బ తగిలింది. పాకిస్థాన్ మత వ్యవహారాల శాఖ మంత్రి ముఫ్తీ అబ్దుల్ షాకూర్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. -
Honey Trap : ఇంటికి పిలిచింది.. ఎంజాయ్ చేసింది.. వీడియో తీసి బెదిరించింది
Honey Trap : ఇప్పటి వరకు మగవాళ్లు స్త్రీలను వేధించడం, బలవంతం చేయడంలాంటి వార్తలను వింటూ ఉన్నాం. కానీ హర్యానాలోని మహేంద్రగఢ్‌లో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. -
Atiq Ahmed : ఆమె శాపం వల్లే గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ చంపబడ్డాడా..?
Atiq Ahmed : గ్యాంగ్‌స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌ను శనివారం ప్రయాగ్‌రాజ్‌లో వైద్య చికిత్స కోసం తీసుకువెళుతుండగా దుండగులు కాల్చి చంపారు. అయితే ఈ ఘటనను 18 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనగా పేర్కొంటున్నారు. -
Brain Dead: 30 ఏళ్ల వ్యక్తి బ్రెయిన్ డెడ్.. అవయవదానం చేసిన కుటుంబం
Brain Dead : హైదరాబాదుకు చెందిన 30 ఏళ్ల కార్మికుడు బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు డిక్లేర్ చేశారు. కుటుంబ సభ్యులు ఆ వ్యక్తి అవయవాలను దానం చేశారు. జీవన్‌దాన్ ఆర్గాన్ డొనేషన్ ఇనీషియేటివ్ ద్వారా ఈ అవయవదానం జరిగింది.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!