Rakesh Reddy
Author- NTV Telugu-
2000 Notes Ban: రూ. 2వేల నోట్లు రద్దు.. బంగారం దుకాణాల్లో పెరిగిన రద్దీ
2000 Notes Ban: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2వేల నోటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంకుల్లో ఆ నోట్లను మార్చుకునేందుకు సెప్టెంబర్ 30వరకు గడువు ఇచ్చింది. అప్పటి వరకు ఈ నోట్లు చెలామణిలోనే ఉంటాయి. ఇప్పటి నుంచే జనాలు నోట్లను మార్చుకునేందుకు బ్యాంకులకు క్యూ కట్టారు. -
Currency : పేపర్ కరెన్సీకి ప్రభుత్వం స్వస్తి చెప్పనుందా.. అందుకే 2000 నోట్లను రద్దు చేసిందా ?
Currency : ఆర్బీఐ 2000 నోట్లను చేస్తున్నట్లు ప్రకటించినప్పటినుంచి ఎక్కడికక్కడ ప్రజల్లో గందరగోళం నెలకొంది. పేపర్ కరెన్సీని ప్రభుత్వం పూర్తిగా నిలిపివేస్తుందని ప్రజలు భావిస్తున్నారు. పేపర్ కరెన్సీ స్థానంలో ప్లాస్టిక్ కరెన్సీ వస్తుందంటున్నారు. రాజులు మహారాజు కాలం నుంచి కరెన్సీ మార్పు ప్రక్రియ కొనసాగుతోంది. -
Mexico : మెక్సికోలో కార్ రేసింగ్ షోలో కాల్పులు.. 10 మంది రేసర్లు మృతి
Mexico : ఉత్తర అమెరికాలోని మెక్సికోలో భీకర కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 10 మంది రోడ్డు రేసర్లు మృతి చెందగా, 9 మంది గాయపడ్డారు. ఉత్తర మెక్సికోలోని బాజా కాలిఫోర్నియాలో శనివారం కార్ షోలో కాల్పులు జరిగాయి. ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో కాల్పులు జరిగినట్లు ప్రాథమిక సమాచారం. -
BJP : ఏడాదిలోగా సిద్ధు ప్రభుత్వం పడిపోతుంది
BJP : సిద్ధరామయ్య రెండోసారి కర్ణాటక సీఎం అయ్యారు. ఆయన శనివారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో పాటు మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. కొన్ని గంటల తర్వాత సిద్ధరామయ్య బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. -
Rajiv Gandhi : రాజీవ్ గాంధీ వర్ధంతి..నివాళులు అర్పించిన గాంధీ కుటుంబం
Rajiv Gandhi : నేడు రాజీవ్ గాంధీ 32వ వర్ధంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా రాజీవ్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు నివాళులు అర్పించారు. -
Salman Khan : కొత్త వ్యాపారంలోకి సల్మాన్ ఖాన్.. సముద్రం ఎదురుగా భారీ ప్లాన్
Salman Khan : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ త్వరలో వ్యాపారంలో కొత్త వ్యాపారంలోకి దిగనున్నారు. ఇందుకు ముంబైలోని బీఎంసీలో విలాసవంతమైన హోటల్‌ను నిర్మించనున్నారు. -
PM Modi: మోడీ అభిమానిగా అమెరికా అధ్యక్షుడు..! అడిగి మరీ ఆటోగ్రాఫ్
PM Modi: అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీకి అభిమానిగా మారారు. జపాన్‌లో జరుగుతున్న జి-7 సమ్మిట్‌లో భాగంగా క్వాడ్ సమావేశంలో జో బిడెన్ ప్రధాని మోడీని అడిగి మరీ ఆటోగ్రాఫ్ తీసుకున్నారట. క్వాడ్ మీటింగ్ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బిడెన్ ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసించారు. ఆటోగ్రాఫ్ తీసుకోవాలని కోరారు. -
Rs.2000 Note: స్వాతంత్య్రం రాకుముందు రూ.10వేల నోట్లు కూడా నడిచాయా ?
Rs.2000 Note: రూ.2000నోట్ల చెలామణిని ఆర్బీఐ రద్దు చేసింది. ఇంతకు ముందు కూడా ప్రభుత్వం 2016లో 500, 1000 నోట్లను రాత్రికి రాత్రే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ కాలానికి ప్రజలు పెద్ద నోట్ల రద్దు అని పేరు పెట్టారు. నోట్ల చలామణిని ఆపేందుకు ఈసారి కూడా ఇదే పేరు పెట్టారు. -
Sudan Conflict: సూడాన్ లో ఏడు రోజుల పాటు కాల్పుల విరమణ
Sudan Conflict: యుద్ధ ప్రభావిత సూడాన్‌లో రేపటి నుంచి ఏడు రోజుల పాటు కాల్పుల విరమణ ప్రకటించారు. మే 22 నుంచి మే 29 వరకు కాల్పుల విరమణ కొనసాగనుంది. -
K.Annamalai : రూ.2000 నోట్ల లావాదేవీలను ట్రాక్ చేయండి.. కె. అన్నామలై
K.Annamalai : తమిళనాడు బీజేపీ చీఫ్ కె. అన్నామలై మరోసారి అధికార డీఎంకేను టార్గెట్ చేశారు. తమిళనాడులో రూ.2000 నోట్ల లావాదేవీలను ట్రాక్ చేయాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
New Oppo: టెక్ లవర్స్‌ను తెగ ఆకట్టుకుంటున్న ఒప్పో కొత్త లుక్.. ఈ ఫీచర్లు తెలిస్తే వెంటనే అప్డేట్ చేస్తారు..
-
TSLPRB: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షల తేదీలు ఖరారు.. కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలు ఎప్పుడంటే..
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Supreme Court: 6వ తరగతిలో త్రిభాషా విధానంపై సుప్రీం కోర్టు కీలక సూచన
-
Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!