Rakesh Reddy
Author- NTV Telugu-
Russia : అమెరికా ప్రముఖులపై రష్యా నిషేధం.. మాజీ అధ్యక్షుడు ఒబామాతో సహా
Russia : అమెరికా-రష్యాల మధ్య వివాదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఇప్పటికే పలు అంశాలకు సంబంధించి అమెరికా.. రష్యాపై అంక్షలను విధించింది. -
Nagarjuna : కొడుకుల కోసం జీవితంలో ఇప్పటివరకు చేయని పని చేస్తున్న నాగార్జున
Nagarjuna: టాలీవుడ్ ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ పెద్ద ప్యామిలీలలో అక్కినేని కుటుంబం ఒకటి. ఈ కుటుంబం నుంచి మూడు తరాల హీరోలు ఇండస్ట్రీలో ఉన్నారు. తొలితరం నటులు నాగేశ్వరరావు ఆ తర్వాత తరం ఆయన కొడుకు నాగార్జున ఇద్దరూ స్టార్ హీరోలుగా చెలామణి అయ్యాడు. -
Anchor Varshini: యాంకర్ వర్షిణి కారణంగా కెరీర్ పాడు చేసుకున్న క్రికెటర్
Anchor Varshini: తన అందచందాలతో బుల్లితెర షోలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు యాంకర్ వర్షిణి. ఆమె గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈమె కారణంగా ప్రముఖ క్రికెటర్ వాషింగ్టన్ సుందర్ టీం నుంచి స్థానం కోల్పోయినట్టు పుకార్లు హల్ చల్ చేస్తున్నాయి. -
Rashmi Gautam : కార్లలో తిరిగే నీకేం తెలుసు వీధి కుక్కల గురించి.. రష్మిని ఏకేస్తున్న నెటిజన్స్
Rashmi Gautam : జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె బుల్లితెరపై అందాలు ఒలకపోస్తూ కుర్రాళ్లు టీవీలకు అతుక్కుపోయేలా చేసేస్తుంది. అందాల ప్రదర్శనతోనే కాకుండా సుధీర్ తో ప్రేమాయణం ఎపిసోడ్ తో నిత్యం వార్తలో హల్ చల్ చేస్తుంటారు. అమె ఓ యానిమల్ లవర్ అనే విషయం చాలా మందికి తెలుసు. -
100kms Road : 100గంటల్లో 100కి.మీ రోడ్డు.. నితిన్ గడ్కారీ ప్రశంసలు
100kms Road : రోడ్డు వేయాలంటే చాలా టైం పడుతుంది. మట్టిపోయాలి.. కంకర వేయాలి.. తారుపోయాలి.. వాటి రోలింగ్ చేయాలి ఇలా కొన్నిరోజులు నెలల టైం పడుతుంది. కానీ 100రోజుల్లో 100కిలోమీటర్ల రోడ్డు వేసి చరిత్ర సృష్టించారు. ఇది గజియాబాద్ - అలీగడ్ ఎక్స్‌ప్రెస్ వే పై జరిగింది. -
Ariyana Glory : ఎంత చూపించినా పాపను పట్టించుకోరే
-
Karnataka CM: నేడు కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణం.. కంఠీరవ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి
Karnataka CM: ఎట్టకేలకు కర్ణాటక సీఎం పీఠముడి వీడింది. సీఎంగా సిద్దరామయ్య నేడు ప్రమాణం స్వీకారం చేయనున్నారు. ఇందుకు బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ఏర్పాట్లను పూర్తి చేశారు. -
Orange Movie: పవన్ కల్యాణ్ కు రూ.కోటి ఇచ్చిన నాగబాబు.. ఎందుకంటే ?
Orange Movie: ప్రస్తుతం రామచరణ్ గ్లోబల్ హీరోగా మారారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చిరుత సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి అనతికాలంలోనే భారీ హిట్లతో మెగా పవర్ స్టార్ అనిపించుకున్నారు. -
Salman Khan: షూటింగ్లో సల్మాన్ ఖాన్ కి ప్రమాదం.. భుజానికి తీవ్ర గాయం
Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ షూటింగ్ లో గాయపడ్డారు. ఆయనే స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. సల్మాన్ ఖాన్ తాజా చిత్రం టైగర్ 3. ఈ చిత్ర షూటింగులో పాల్గొంటుండగా సల్మాన్ ఖాన్ ప్రమాదానికి గురయ్యాడట. సల్మాన్ ఖాన్ మీద ఓ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరిస్తుండగా తన ఎడమ భుజానికి గాయమైందని సల్మాన్ పేర్కొన్నారు. -
Pooja Hegde : బ్లాక్ అండ్ బ్లాక్ లో బంగారు రంగు మేనితో బుట్టబొమ్మ మామూలుగా లేదు
తాజావార్తలు
-
Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్‌లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ పాదయాత్రపై కోమటిరెడ్డి సెటైర్లు..
-
NTA Exam Schedule: పరీక్షల క్యాలెండర్ విడుదల చేసిన NTA.. యూజీసీ నెట్ తేదీలివే..
-
Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!
-
Trump-Houthi: సౌదీకి ట్రంప్ షాక్! హౌతీలతో రహస్య భేటీ.. అమెరికా సైడ్ అయినట్టేనా?
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!