Rakesh Reddy
Author- NTV Telugu-
Jewish Wedding: 15 ఏళ్ల తర్వాత కేరళలో యూదు జంట పెళ్లి.. 70ఏళ్లలో ఇది ఐదవది
Jewish Wedding: 15 ఏళ్ల తర్వాత తొలిసారిగా కేరళలో యూదు జంట పెళ్లి చేసుకుంది. గత 70 ఏళ్లలో ఇలా పెళ్లి చేసుకోవడం ఇది ఐదవది. ఆదివారం వివాహం జరిగింది. డేటా సైంటిస్ట్ రేచల్ బినోయ్ మాలాఖి అమెరికాలో నాసా ఇంజనీర్ రిచర్డ్ జాచరీ రోవ్‌ను వివాహం చేసుకున్నారు. -
Lawrence Bishnoi : ఎన్ఐఏ విచారణలో లారెన్స్ సంచలన విషయాలు.. టార్గెట్ నం.1 సల్మాన్ ఖానేనట
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) విచారణలో కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సంచలన విషయాలు చెప్పారు. అతడు చేపట్టిన పెద్ద ఒప్పుకోలు ఈ సందర్భంగా తెరపైకి వచ్చింది. తన టాప్ టెన్ టార్గెట్ లిస్ట్‌లో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నంబర్ వన్ అని లారెన్స్ ఒప్పుకున్నాడు. -
Good News: ప్రభుత్వ ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. బదిలీలకు మార్గదర్శకాలు విడుదల
Good News: ప్రభుత్వ ఉపాధ్యాయులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన సమయం రానే వచ్చింది. దీంతో ఉపాధ్యాయులంతా సంబరపడుతున్నారు. -
Train Reverse : స్టేషన్ మర్చిపోయిన లోకో ఫైలట్.. ట్రైన్ రివర్స్ తిప్పేశాడు
Train Reverse : బస్సులు, కార్లు రివర్స్ వెల్లడం చూశాం కానీ.. రైలు రివర్స్ వెళ్తుందని చాలా కొద్దిమంది మాత్రమే వినుంటారు.కేరళలోని షోరనూర్ వెళ్తున్న వేనాడ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదవశాత్తు స్టాప్ దాటింది. రైలు ఒక కిలోమీటరు ముందుకు వెళ్ళింది. అప్పుడు లోకో పైలట్‌కి ఒక్కసారిగా గుర్తుకొచ్చింది. -
Manipur: మణిపూర్‌లో మరోసారి హింస.. చర్చికి నిప్పుపెట్టిన దుండగులు
Manipur: మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. ఈసారి రాజధాని ఇంఫాల్‌లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు ఆర్మీ, పారామిలటరీ బలగాలు రంగంలోకి దిగాయి. -
New Parliament: ప్రపంచంలో ఏ దేశం పార్లమెంట్ ను మార్చలేదు.. మోడీపై విరుచుకుపడ్డ కాంగ్రెస్
New Parliament: కొత్త పార్లమెంట్ భవనంపై కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశం మొత్తం కరోనా వంటి భయంకరమైన మహమ్మారితో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ కొత్త పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన చేశారన్నారు. -
Bakelore: తక్కువ ధరలో టెస్టీ ఫుడ్స్ C/O బేక్ లోర్
Bakelore:నోరూరించే పీజ్జాలూ, యమ్మీ కేక్స్ , అల్ టైప్ ఆఫ్ బేకరీ ఐటమ్స్ తో బేక్ లోర్ పేరుతో మాదాపూర్‌లో కొత్త బేకరీన్ని ప్రారంభించారు. హైద్రాబాద్ ఆహార ప్రియులను ఆకట్టుకునేలా బ్యూటిఫుల్ ఆంబియన్స్, టేస్టీ ఫుడ్స్ అందిస్తున్నట్టు నిర్వహకులు తెలిపారు. -
AP Governor Abdul Nazeer : 2030నాటికల్లా ఆహార భద్రత సాధించాలి : గవర్నర్ అబ్దుల్ నజీర్
AP Governor Abdul Nazeer : భారత్ వ్యవసాయాధారిత దేశం. మన దేశంలో అత్యధిక మంది ఉపాధికోసం వ్యవసాయంపై 66శాతం మంది ఆధారపడతారని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. సోమవారం బాపట్ల జిల్లా పర్యటన సందర్భంగా జిల్లాలోని ఆయన వ్యవసాయ యూనివర్శిటీనిసందర్శించారు. -
Kerala High Court: తోబుట్టువును గర్భవతిని చేసిన సోదరుడు.. గర్భం తొలగింపునకు కోర్టు అనుమతి
Kerala High Court: సమాజంలో మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. మహిళలపై దాడులు పెరిగాయి. జంతువుల కంటే హీనంగా వావివరుసలు మర్చిపోతున్నారు. తండ్రి కూతుళ్లపై, అన్నలు సోదరిలపై, మామలు కోడళ్లపై అఘాయిత్యాలకు పాల్పడుతూ.. కామాగ్నితో కొట్టుకుంటున్నారు. -
Karnataka Teacher : కర్ణాటక సీఎంను విమర్శించిన టీచర్ సస్పెండ్
Karnataka Teacher : ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో గెలిచి అధికారం చేజిక్కించుకుంది కాంగ్రెస్ పార్టీ. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలోనే సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఓ టీచర్ ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు.
తాజావార్తలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
-
Erravalli Lands: ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై విచారణ షురూ.!
-
Modi-Jinping: ‘ఇట్స్ ఓకే?’ జిన్‌పింగ్‌ను మోడీ ఎందుకు అడిగారు? వెలుగులోకి కొత్త వీడియో
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!