Urfi Javed: ఏంటి ఉర్ఫీ.. ఓ వైపు విప్పుకున్నావు.. మరోవైపు కప్పుకున్నావ్.. ఇదేం డ్రెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Urfi Javed: సోషల్ మీడియా సెన్సేషన్ ఉర్ఫీ జావేద్ గురించి సోషల్ మీడియా అకౌంట్ ఉన్న వాళ్లకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హిందీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి ఈ ముద్దుగుమ్మ పాపులారిటీ సంపాదించుకుంది. వెరైటీ డ్రెస్సులతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఓటీటీ బిగ్ బాస్ షో ద్వారా బాగా పాపులర్ అయ్యింది ఉర్ఫీ జావేద్.. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు వివాదాలతో బాగా ఫేమస్ అయ్యింది. దాంతో పాటు ఆమె వేసుకునే వింత డ్రెస్సులతో తను క్రేజ్ తెచ్చి పెట్టాయి. ఆమె వెరైటీ, బోల్డ్ డ్రెస్సులతో నిత్యం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటుంది. ఆమె వేసుకునే వింత డ్రెస్సులు నెట్టింట్లో తెగ ట్రోల్ కు గురైనా ఆమె పెద్దగా పట్టించుకోదు. తాజా మరోసారి వింత డ్రెస్సుతో ముంబైలో కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఆమె లేటెస్టు ఫోటోలు చూసి నెటిజన్లు ట్రోలింగ్ మొదలు పెట్టారు. ఉర్ఫీని భరించడం కష్టం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Read Also:Amit Malviya: రాహుల్ గాంధీపై బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా ట్వీట్లు.. కేసు నమోదు
Also Read
- Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్'తో యష్.. అంతా ఒట్టిదేనట!
- Vijay Deverakonda : నా సినిమాలకు టికెట్ ధరలు ఎప్పటికీ పెంచబోను.. విజయ్ దేవరకొండ కీలక నిర్ణయం!
- Vijay Deverakonda: 'రణబాలి'లో హింస ఎక్కువే.. కానీ ఆనాటి వాస్తవాలతో పోలిస్తే తక్కువే:
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
ఉర్ఫీని ఇలా చూసి చూసి అందరికీ అలవాటైపోయింది. ఇదేం డ్రెస్సు ఉర్ఫీ.. ఏమీ దాచుకోవా అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ మినీ పింక్ డ్రెస్ లో ఉర్ఫీ పూర్తిగా టాప్ లెస్ కాదు కానీ.. సగం టాప్ లెస్‌తో ఉర్ఫీ కనిపించింది. ఇలాంటి బోల్డ్ డ్రెస్సులతో ముంబై వీధుల్లో తిరగడం ఉర్ఫీకి కొత్తేమీ కాదు. ఈ తాజా డ్రెస్సులోనూ సగం శరీరాన్నే కప్పుకున్న ఉర్ఫీని చూస్తూ అలా ఉండిపోయారు కొందరు. ఉర్ఫీ స్టైల్ పై ఎన్నో విమర్శలు వచ్చినా ఆమె మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇలా వింత వింత డ్రెస్సులతో అభిమానులను ఆకర్షిస్తూనే ఉంది. బయటకు వెళ్తే కెమెరాల కళ్లన్నీ తనవైపే ఉండాలనుకుంటుంది ఉర్ఫీ జావెద్.. వింత ఫ్యాషన్ తో ఎవరేమనుకున్న జాన్తా నై అంటోంది.
తాజావార్తలు
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
-
Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
-
Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
-
Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
-
Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!