Vijay- Hatya: విజయ్ ఆంటోనీ ‘హత్య’ కోసం ఎదురు చూస్తున్న అభిమానులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay- Hatya: డాక్టర్ సలీం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైయ్యాడు విజయ్ ఆంటోనీ. ఆ తర్వాత వచ్చిన బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బా బాగా దగ్గరయ్యాడు.. తాజాగా బిచ్చగాడు 2 సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. బిచ్చగాడు మాదిరి బ్లాక్ బస్టర్ కాకపోయినా వసూళ్ల పరంగా మాత్రం పర్వాలేదనిపించింది. అయితే విజయ్ ఆంటోనీ నుండి మరో కొత్త సినిమా వస్తోంది. ఆయన గత చిత్రాల మాదిరిగానే థ్రిల్లర్ జోనర్ లో వైవిధ్యమైన కాన్సెప్ట్ తో ‘హత్య’ అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు విజయ్ ఆంటోనీ. హత్య ఎలా జరిగిందీ? ఎవరు చేశారు? ఎందుకు చేశారనే విషయాలనే తెలుసుకుని మర్డర్ మిస్టరీగా ఈ సినిమాను తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను విజయ్ ప్రకటించాడు.
Read Also:Covid-19: చైనా కావాలనే కొవిడ్‌ను మనుషులకు ఎక్కించింది: వుహాన్ పరిశోధకుడు
Also Read
- Congress 1000 Days: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్‌షీట్..!
- YS Jagan: 'నాన్నా.. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను'.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్!
- ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ దాడులు.. ఏకకాలంలో 5 చోట్ల సోదాలు.. 15 ఏళ్ల తర్వాత!
- IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
రితికా సింగ్, మీనాక్షి చౌదరి విజయ్ సరసన హీరోయిన్లుగా నటిస్తు్న్నారు. ఈ హత్య సినిమాను జులై 21వ తేదీన రిలీజ్ చేయనున్నారు. తమిళంలో కోలై అనే పేరుతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బాలాజీ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఇన్ఫినిటీ ఫిలిమ్ వెంచర్స్, లోటస్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. గిరీష్ గోపాలకృష్ణన్ సంగీతం అందిస్తు్న్నారు. ఈ సినిమాలో రాధికా శరత్ కుమార్, మురళీ శర్మ, జాన్ విజయ్, సంకిత్ బోహ్రా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన తమిళ సినిమా ‘తమిళరసన్’. ఈ చిత్రాన్ని బాబు యోగేశ్వరన్ తెరకెక్కించారు. అపోలో ప్రొడక్షన్స్, ఎస్.ఎన్.ఎస్. మూవీస్ సంయుక్త సమర్పణలో రావూరి వెంకటస్వామి, ఎస్. కౌసల్య రాణి నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘విక్రమ్ రాథోడ్’ పేరుతో విడుదల చేస్తున్నారు. శ్రీ శివ గంగ ఎంటర్ ప్రైజెస్ సంస్థ అధినేత కె బాబు రావు తెలుగు ప్రేక్షకుల ముందుకు చిత్రాన్ని తీసుకు వస్తున్నారు. తాజాగా తెలుగు వెర్షన్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
Read Also:CM KCR: క్లిష్ట సమయంలో దేశాన్ని కాపాడిన తెలంగాణ ముద్దుబిడ్డ
తాజావార్తలు
-
Emmy Awards 2026: ఈ నెలలోనే 78వ ఎమ్మీ అవార్డ్స్ .. ఎక్కువ నామినేషన్లు అందుకున్న షోలు ఇవే!
-
Congress 1000 Days: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్‌షీట్..!
-
YS Jagan: ‘నాన్నా.. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను’.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్!
-
Devaraaya: శ్రీకృష్ణదేవరాయలుగా కిచ్చా సుదీప్.. ‘దేవరాయ’ ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!
-
BRB First Look: కిచ్చా సుదీప్ బర్త్‌డేకు అదిరిపోయే ట్రీట్.. మంచు ప్రపంచంలో మాస్ అవతార్!
ట్రెండింగ్
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్‌ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!