Rakesh Reddy
Author- NTV Telugu-
Video: ఫోన్ ఎంతపని చేసింది.. కాల్ మాట్లాడుతూ ట్రైన్ ను ఫ్లాట్ ఫాం పైకి ఎక్కించాడు
Video: మథురలో జరిగిన రైలు ఘటనకు సంబంధించిన సంయుక్త దర్యాప్తు నివేదిక వెల్లడైంది. రైలు నడుపుతున్నప్పుడు లోకో ఫైలట్ తన మొబైల్ ఫోన్లో ఏదో చూస్తున్నాడని తేలింది. -
Flipkart Big Billion Days Sale: బిగ్ బిలియన్ డేస్ సేల్ అఫీషియల్ డేట్స్ ఇవే.. కళ్లు చెదిరే ఆఫర్లు
Flipkart Big Billion Days Sale: వినియోగదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. షాపింగ్ చేయాలనుకున్న వస్తువుల జాబితా రెడీ చేస్తోంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ అధికారిక తేదీని ప్రకటించారు. అక్టోబర్ 8 నుండి సేల్ ప్రారంభమవుతుంది. -
Yatra Online Share: ‘యాత్రా’ ఎంత పని చేశావు.. భారీ హైప్‌తో వచ్చి.. ఇన్వెస్టర్లకు నష్టాలు తెచ్చావ్ కదా
Yatra Online Share: ప్రయాణ సంబంధిత సేవల సంస్థ అయిన యాత్రా ఆన్లైన్ ఎంత హైప్ తో ఐపీవోకు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ లిస్టింగ్‌లో మాత్రం ఇన్వెస్టర్లను పూర్తిగా నిరాశకు గురి చేసింది. -
Cement Price Hike: సామాన్యుల సొంతింటి కల ఖరీదు కావొచ్చు… భారీగా పెరగనున్న సిమెంట్ ధర
Cement Price Hike: పెరుగుతున్న ద్రవ్యోల్బణం మధ్య సొంత ఇంటి కలను నిర్మించుకోవాలనే సామాన్యుల కోరికకు గండిపడనుంది. ఎందుకంటే గత నెలతో పోలిస్తే సిమెంట్ తయారీ కంపెనీలు దాని ధరను 12 నుండి 13 శాతం పెంచాయి. -
Bryan Johnson: టీనేజర్‌గా కనిపించేందుకు రోజుకు 111టాబ్లెట్లు.. 700 కోట్ల కంపెనీనే అమ్మేసిన ప్రబుద్ధుడు
Bryan Johnson: ఎప్పటికీ యవ్వనంగా ఉండాలనుకునే రాజు గురించి మీరు అమ్మమ్మ కథలలో విని ఉంటారు. ఇలాంటివి కథల్లో మాత్రమే జరగవు. ఆ రాజు లాంటి వ్యక్తులు వాస్తవ ప్రపంచంలో కూడా ఉంటారు. -
GST: గూగుల్, ఫేస్బుక్, ఎడ్ టెక్ కంపెనీలకు కేంద్రం షాక్.. 18శాతం జీఎస్టీ చెల్లించాల్సిందే
GST: ఆన్లైన్ గేమింగ్ కంపెనీల తర్వాత ప్రభుత్వం త్వరలో Google, Facebook, Twitter ఇతర adtech కంపెనీలపై 18 శాతం GST విధించవచ్చు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ అంటే సీబీడీటీ నోటిఫికేషన్ ప్రకారం.. కంపెనీలు పన్ను చెల్లించాలి. -
Share Market Opening: వారం తర్వాత కోలుకున్న మార్కెట్.. లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్
Share Market Opening: దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం ట్రేడింగ్‌ను శుభారంభం చేసింది. దేశీయ మార్కెట్లు ఇప్పుడు గ్లోబల్ ఒత్తిడి నుంచి బయటపడే సూచనలు కనిపిస్తున్నాయి. -
Life Certificate For Pensioners: పెన్షనర్లకు గుడ్ న్యూస్.. ఇకపై బ్యాంక్ ఉద్యోగులే మీ ఇంటికొస్తారు
Life Certificate For Pensioners: జబ్బుపడిన, ఆసుపత్రిలో చేరిన పింఛనుదారులకు లైఫ్ సర్టిఫికేట్లను సమర్పించడంలో సహాయపడటానికి 'డోర్‌స్టెప్ ఎగ్జిక్యూటివ్‌లను' పంపడానికి ఏర్పాట్లు చేయాలని పెన్షన్ పంపిణీ చేసే అన్ని బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. -
World Talent Ranking: ప్రపంచ టాలెంట్ ర్యాంకింగ్‌లో 4స్థానాలు దిగజారిన భారత్
World Talent Ranking: ప్రపంచ టాలెంట్ ర్యాంకింగ్‌లో భారత్ నాలుగు స్థానాలు దిగజారింది. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఈ ర్యాంకింగ్‌ను విడుదల చేసింది. -
Amul Milk Price: సామాన్యులకు ఊరటనిచ్చే వార్త.. ఇకపై అమూల్ పాల ధరలు పెరగవు
Amul Milk Price: దేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన డెయిరీ బ్రాండ్ అమూల్ పాలు. గత కొంత కాలంగా పాల ధరలు పెరుగుతూనే ఉన్నందున సామాన్యులకు ఇది ఊరటనిచ్చే వార్త.
తాజావార్తలు
-
చేవెళ్ల ఫామ్‌హౌస్‌లో విద్యార్థుల పార్టీపై పోలీసుల ఆకస్మిక దాడి.. భారీగా మద్యం పట్టివేత!
-
Mitchell Santner: 259 స్కోర్ చేసినా టీమిండియా ఫామ్ చూసి భయమేసింది.. ఆ ఒక్కటే మ్యాచ్‌ను మలుపుతిప్పింది: కివీస్ కెప్టెన్
-
Devi Sri Prasad: డీఎస్పీ మాస్ విధ్వంసం.. 100 మంది కళాకారులతో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్!
-
Diwali lights safety tips: దీపావళికి లైట్లు కొనేటప్పుడు ఈ 5 జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Tamannaah: ఆ యాక్టర్ కామెంట్స్‌పై ఏడాది తర్వాత స్పందించిన తమన్నా..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!