Rakesh Reddy
Author- NTV Telugu-
Israel Hamas War: హమాస్‌కు వ్యతిరేకంగా వాషింగ్టన్లో ‘మార్చ్ ఫర్ ఇజ్రాయెల్’.. ర్యాలీలో 3 లక్షల మంది
Israel Hamas War: ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో లక్షలాది మంది వీధుల్లోకి వచ్చారు. మార్చ్ ఫర్ ఇజ్రాయెల్ ర్యాలీ కోసం దేశవ్యాప్తంగా 2,90,000 మంది నిరసనకారులు వాషింగ్టన్ డీసీలో సమావేశమయ్యారు. -
Ashok Gehlot: రాజస్థాన్ ఎన్నికల్లో చర్చనీయాంశంగా కన్హయ్య లాల్ హత్య.. ఎదురుదాడికి దిగన గెహ్లాట్
Ashok Gehlot: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో దర్జీ కన్హయ్య లాల్ హత్య కేసును బీజేపీ పెద్ద చర్చనీయాంశం చేసింది. ఇప్పుడు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ విషయంపై పెద్ద వాదన చేశారు. కన్హయ్య లాలా హంతకులకు బీజేపీతో సంబంధాలున్నాయన్నారు. -
Russia : సిరియాలోని ఇడ్లిబ్‌లో రష్యా సైన్యం బాంబుల వర్షం.. 34 మంది యోధుల హతం
Russia : సిరియాలోని ఇడ్లిబ్ గవర్నరేట్‌లో గుర్తించబడిన లక్ష్యాలపై రష్యా దళాలు వైమానిక దాడులు ప్రారంభించాయి. ఈ దాడిలో అక్రమ సాయుధ గ్రూపులకు చెందిన 34 మంది యోధులు మరణించారు. -
Uttarkashi Tunnel : టన్నెల్ ప్రమాదం.. కష్టంగా రెస్క్యూ ఆపరేషన్.. 40 మంది ప్రాణాలు?
Uttarkashi Tunnel : ఉత్తరకాశీలో దీపావళి రోజున యమునోత్రి జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి NDRF బృందం రెండవ రోజు చేరుకుంది. సొరంగంలో చిక్కుకున్న వారంతా క్షేమంగా ఉండడం ఉపశమనం కలిగించే అంశం. వారికి ఆహార పానీయాలు పంపిణీ చేశారు. -
Mallu Bhatti Vikramarka: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 100రోజుల్లో 6గ్యారంటీలు అమలు చేస్తాం
Mallu Bhatti Vikramarka: ఈ నెలాఖర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో పార్టీ నేతలంతా తీరిక లేకుండా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా మోటమర్రిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
Delhi Diwali Pollution: గడిచిన 8ఏళ్లలో దీపావళి తర్వాత ఢిల్లీలో కాలుష్యం ఎలా ఉందంటే ?
Delhi Diwali Pollution: దేశ రాజధాని ఢిల్లీలో దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు. కాలుష్యాన్ని నియంత్రించేందుకు రాజధాని ఢిల్లీతో పాటు అన్ని రాష్ట్రాల్లో బాణసంచా కాల్చడాన్ని సుప్రీంకోర్టు నిషేధించింది. -
Pakistan: ప్రముఖ మత గురువు మౌలానా రహీముల్లా తారిఖ్ దారుణ హత్య
Pakistan: పొరుగు దేశం పాకిస్థాన్‌లో గుర్తు తెలియని దుండగులు ప్రముఖ మత గురువు నాత్ ఖవాన్ మౌలానా రహీముల్లా అలియాస్ మౌలానా రహీముల్లా తారిఖ్‌ను హతమార్చారు. ఈ ఘటన కరాచీలో జరిగింది. -
Israel Hamas War: గాజా యుద్ధం యూరప్‌లో ఉద్రిక్తత.. లండన్‌లో ర్యాలీ
Israel Hamas War: గాజాలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం జరుగుతోంది. అయితే దీని కారణంగా ఐరోపాలో కూడా ఉద్రిక్తత గరిష్ట స్థాయికి చేరుకుంది. లండన్, పారిస్, బెర్లిన్ వంటి పెద్ద యూరోపియన్ నగరాల్లో, సెమిట్ వ్యతిరేకులు, ఇజ్రాయెల్ మద్దతుదారుల మధ్య అనేక ఘర్షణలు జరిగాయి. -
PM Kisan New: నాలుగు కోట్ల మందికి ‘పీఎం కిసాన్’ దూరం.. ప్రభుత్వానికి రూ.46000కోట్లు ఆదా
PM Kisan New: పీఎం కిసాన్ 15వ విడత రెండు రోజుల తర్వాత అంటే నవంబర్ 15న రైతుల ఖాతాల్లోకి వస్తుంది. 8 కోట్ల మంది రైతుల ఖాతాలకు నేరుగా ప్రధాని నరేంద్ర మోడీ 2000 రూపాయలను జమ చేయనున్నారు. -
Israel Hamas War: హిజ్బుల్లాహ్ గ్రూప్ ఇజ్రాయెల్‌పై రాకెట్ల ప్రయోగం.. 10మంది పౌరులు, 7గురు సైనికులకు గాయాలు
Israel Hamas War: లెబనాన్‌కు చెందిన హిజ్బుల్లా గ్రూపు జరిపిన దాడుల్లో ఆదివారం ఏడుగురు ఇజ్రాయెల్ సైనికులు, మరో 10 మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్ ఆర్మీ, రెస్క్యూ సర్వీసెస్ ఈ సమాచారాన్ని అందించాయి.
తాజావార్తలు
-
CM Vijay: తేని జైలు నుంచి 17 మంది ఖైదీలు పరార్.. సీఎం విజయ్ సంచలన చర్య, అధికారులపై వేటు!
-
Arnab Cyclone: ఏపీకి కేంద్ర బృందాలు.. అర్నబ్ తుఫాన్ నష్టాలు, ఖరీఫ్ కరువుపై క్షేత్రస్థాయి పరిశీలన
-
Meerpet : సీజ్ చేసిన ఫోన్, బంగారాన్ని కాజేసిన కానిస్టేబుల్ అరెస్ట్!
-
Pawan Sahu : యూట్యూబ్‌లో 2.77 కోట్ల సబ్స్క్రైబర్లు.. ఏం లాభం? భార్యను సర్పంచ్‌గా గెలిపించలేకపోయాడు!
-
Anantapur: రాప్తాడులో పాశవిక ఘటన.. తరగతి గదిలో పదో తరగతి బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!