Electoral Bonds : ఇటీవల కాలంలో ఎలక్టోరల్ బాండ్ల విషయం ఎంతటి సంచలనంగా మారిందో చెప్పాల్సిన పనిలేదు. గత ఐదేళ్లలో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు అత్యధిక డబ్బును విరాళంగా అందించిన ఫ్యూచర్ గేమింగ్ సంస్థ ఒక్క డీఎంకే పార్టీకి రూ.509 కోట్లు విరాళంగా అందించింది.
Train Accident in Ajmer: రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో సోమవారం (మార్చి 18) తెల్లవారుజామున సబర్మతి-ఆగ్రా సూపర్‌ఫాస్ట్‌కు చెందిన నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.
Vladimir Putin : రష్యా అధికారం మళ్లీ వ్లాదిమిర్ పుతిన్ చేతుల్లోకి వచ్చింది. మరోసారి రష్యాను పుతిన్ పాలించనున్నారు. ఆదివారం జరిగిన రష్యా ఎన్నికల్లో పుతిన్ రికార్డు విజయం సాధించారు.
Bihar : బీహార్ నుంచి పెద్ద వార్త బయటకు వస్తోంది. ఖగారియా జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో ఏడుగురు మరణించారు. చనిపోయిన వారిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు.
Russia Ukraine War : ఉక్రెయిన్ .. రష్యా భూభాగాలపై ఒక్కొక్కటిగా అనేక డ్రోన్ దాడులను నిర్వహించింది. అధ్యక్ష ఎన్నికల చివరి రోజున రష్యన్లు ఓటింగ్ చేస్తున్న సమయంలో ఈ దాడులు జరిగాయి.
LokSabha Elections 2024 : ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి ఉమ్మడి ప్రచార వ్యూహాన్ని రూపొందించనుంది. దీనికి సంబంధించి రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు.
Lok Sabha Election : ఎలక్షన్ కమిషన్ ఎలక్టోరల్ బాండ్ డేటాను విడుదల చేసినప్పటి నుండి, కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంది.
Lok Sabha Elections 2024 : దేశంలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల ప్రకటన వెలువడింది. దీంతో రాజకీయ పార్టీలు, ప్రజల నిరీక్షణకు తెరపడింది. గత సారి మాదిరిగానే ఈసారి కూడా ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.
Gujarat : గుజరాత్‌లోని ఓ యూనివర్సిటీలో ఐదుగురు విదేశీ విద్యార్థులపై దాడి ఘటన వెలుగు చూసింది. ఈ విద్యార్థులు ఉజ్బెకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంకకు చెందినవారు.