Nigeria Blasts : ఆత్మాహుతి దాడులతో నైజీరియా వణికిపోయింది. ఒకదాని తర్వాత ఒకటిగా జరిగిన ఈ ఆత్మాహుతి దాడుల్లో 19 మంది చనిపోగా, 42 మందికి పైగా గాయపడినట్లు సమాచారం.
Collapse: గుజరాత్‌లోని రాజ్‌కోట్ విమానాశ్రయంలో ఈరోజు మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షం కారణంగా రాజ్‌కోట్ విమానాశ్రయం టెర్మినల్ వెలుపల పైకప్పు కూలింది.
ICC Final : ఇంగ్లండ్‌ను ఓడించి టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు మూడోసారి ఫైనల్‌కు చేరుకుంది. 2007లో టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను భారత్ గెలుచుకున్న తర్వాత, ఆ జట్టు టీ 20 ఫార్మాట్‌లో రెండో ట్రోఫీ కోసం ఎదురుచూస్తోంది.
Delhi Rains : ఢిల్లీలో శుక్రవారం కురిసిన వర్షం విధ్వంసం సృష్టించింది. ఢిల్లీలో వర్షం పడినప్పుడు ప్రజలు మొదట ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆకాశం నుండి కురుస్తున్న వర్షం ఇంత విపత్తు సృష్టిస్తుందని వాళ్లు ఊహించి ఉండరు.
Ladakh : లడఖ్‌లోని నదిలో ప్రాక్టీస్ చేస్తున్న సైనికులు మరణించినట్లు వార్తలు వచ్చాయి. సైనికులు నదిలో ట్యాంక్‌తో ప్రాక్టీస్ చేస్తుండగా ఒక్కసారిగా నీటి మట్టం పెరిగి ఐదుగురు సైనికులు బలమైన ప్రవాహంలో కొట్టుకుపోయారు.
Tamilnadu : తమిళనాడులోని విరుదునగర్ జిల్లా సత్తూర్‌లోని పటాకుల ఫ్యాక్టరీలో ఈరోజు ఉదయం పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఒకరు గాయపడ్డారు.
Ind v/s SA : దక్షిణాఫ్రికాపై భారత మహిళా క్రికెట్ జట్టు అనూహ్య ప్రపంచ రికార్డు సృష్టించింది. మహిళల టెస్టులో తొలిసారిగా ఓ జట్టు 600 పరుగుల మార్కును అధిగమించింది.
Delhi Rains : ఢిల్లీలో తొలి రుతుపవనాల ప్రభావం ఎయిమ్స్‌పై కూడా కనిపించింది. వర్షం కారణంగా ఢిల్లీ ఎయిమ్స్‌లోని ఒకటి రెండు కాదు ఏకంగా తొమ్మిది ఆపరేషన్ థియేటర్లు మూతపడ్డాయి. ఆపరేషన్ థియేటర్లు మూతపడటంతో డజన్ల కొద్దీ శస్త్రచికిత్సలు ఆగిపోయాయి.