Trump Elon Musk : నడి రోడ్డు మీద ట్రంప్, మస్క్ అదిరిపోయే డ్యాన్స్.. ఓ లుక్కేయండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trump Elon Musk : ఒకరు అమెరికా మాజీ ప్రెసిడెంట్, మరోసారి అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న పవర్ ఫుల్ లీడర్.. మరొకరు ప్రపంచంలోని ప్రముఖ వ్యాపారవేత్తలో ఒకరు. ఇద్దరూ కలిసి ఇంటర్వ్యూ చేస్తే చూశాం.. కానీ వీరిద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుంది. అదికూడా నడి రోడ్డు మీద చేస్తే ఎలా ఉంటుంది?.. ఏంటి అది జరిగే ఛాన్సే లేదు కదా. అయితే, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ పుణ్యమా అని ఇలాంటివి సాధ్యమేనని నిపుణులు చెబుతున్నారు. ‘స్టే ఇన్ అలైవ్’ పాటకు డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ అదిరిపోయే స్టెప్పులేసినట్లు వీడియో సృష్టించి సోషల్ మీడియాలో వదిలారు. అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల తరఫున పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ ను ప్రచారం కోసం ఎలాన్ మస్క్ ఇటీవలే ఇంటర్వ్యూ చేసిన విషయం తెలిసిందే. ఈ ఇంటర్వ్యూ నేపథ్యంలోనే తాజా వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా అయ్యింది.
Read Also:PM Narendra Modi: ప్రధాని మోడీ ఖాతాలో మరో రికార్డు.. నెహ్రూ, ఇందిరా తర్వాత ఆయనకే..
Also Read
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
- Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ఈ వీడియోను తొలిసారిగా అమెరికాలోని ఉటా సెనేటర్ మైక్ లీ ట్వీట్ చేయగా.. ఎలోన్ మస్క్ రీట్వీట్ చేశారు. మా డ్యాన్స్ ఎలా ఉందని తన ఫాలోవర్స్ ను సరదాగా అడిగాడు. ఈ వీడియో కాస్త వైరల్‌గా మారింది. ఏకంగా 6.5 కోట్ల మంది ఈ వీడియోను చూడగా, 3.5 వేల మంది రీట్వీట్ చేశారు. ఈ వీడియో ఫన్నీగా ఉందని కొందరు వ్యాఖ్యానించగా మరికొందరు విమర్శించారు. ఈ వీడియో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు అనేక ఓట్లను తెచ్చిపెడుతుందని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. మరో వినియోగదారు ఇది తాను చూసిన అత్యుత్తమ వీడియో అని అన్నారు. కృత్రిమ మేధస్సు అందుబాటులోకి వచ్చిన తర్వాత అది నిజమో అబద్ధమో తెలుసుకోలేకపోతున్నామని మరో నెటిజన్ తన ఆవేదన వ్యక్తం చేశారు.
Best campaign video ever. @elonmusk and @realDonaldTrump have moves! pic.twitter.com/F41ewxJy9o
— Mike Lee (@BasedMikeLee) August 14, 2024
Read Also:Medical Services: నిలిచిన వైద్యసేవలు.. అత్యవసర పరీక్షలు సైతం అందక గర్భిణీల అవస్థలు
తాజావార్తలు
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!