Bangladesh : బంగ్లాదేశ్ కష్టాలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఒకవైపు షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత హింసాత్మక సంఘటనలు.. మరోవైపు వరదలతో దేశం కలవరపడుతోంది.
Telegram Founder Paul Durov : టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్ వ్యవస్థాపకుడు పాల్ దురోవ్‌ను పారిస్ వెలుపలి విమానాశ్రయంలో ఫ్రెంచ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
Warangal : ఉమ్మడి వరంగల్ జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా చొరబడింది. పోలీసుల నిఘా తక్కువగా ఉండే అర్ధరాత్రి వేళల్లో తాళం వేసి ఉన్న ఇళ్లు, అపార్ట్మెంట్లలోకి గుట్టుగా ఎంటరై అందినకాడికి దోచుక వెళ్తున్నారు..
Pakistan : పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లోని పిషిన్ జిల్లాలో శనివారం జరిగిన పేలుడులో ఇద్దరు చిన్నారులు, ఒక మహిళ మృతి చెందగా, ఇద్దరు పోలీసులతో సహా 13 మంది గాయపడ్డారు.
Prajwal Revanna : జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై అత్యాచారం, ఆయన తండ్రి, ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణపై లైంగిక వేధింపుల కేసును విచారిస్తున్న సిట్ రెండు వేల పేజీల చార్జిషీట్‌ను దాఖలు చేసింది.
Kolkata Rape Case: కోల్‌కతాలోని ఆర్‌జి కర్ రేప్ అండ్ మర్డర్ కేసులో నిందితుడైన సంజయ్ రాయ్‌కి సిబిఐ ఆదివారం లేదా సోమవారం పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించనుంది.
Israel Gaza War : దక్షిణ గాజా స్ట్రిప్‌లో అనేక ఇజ్రాయెల్ దాడుల్లో కనీసం 36 మంది పాలస్తీనియన్లు మరణించారు. శనివారం ఉదయం ఖాన్ యూనిస్ నగరంలో ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఇద్దరు పిల్లలతో సహా ఒకే కుటుంబానికి చెందిన
Tamilnadu : తమిళనాడు ఇంజినీరింగ్ అడ్మిషన్ (TNEA) రెండో రౌండ్ కౌన్సెలింగ్ కూడా పూర్తి చేసింది. తర్వాత మొత్తం 443 కాలేజీల్లో 110 కాలేజీలు సింగిల్ డిజిట్‌లో మాత్రమే సీట్లను నింపగలిగాయి.