Prajwal Revanna : పనిమనిషిని వీడియో కాల్లో బట్టలు విప్పమన్న ప్రజ్వల్.. ఛార్జిషీట్లో సిట్ వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prajwal Revanna : జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై అత్యాచారం, ఆయన తండ్రి, ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణపై లైంగిక వేధింపుల కేసును విచారిస్తున్న సిట్ రెండు వేల పేజీల చార్జిషీట్‌ను దాఖలు చేసింది. దీని ప్రకారం ప్రజ్వల్ పనిమనిషి కుమార్తెను వీడియో కాల్లో బట్టలు విప్పమని బలవంతం చేశాడు. అంతే కాకుండా ఫోన్లో ఆమె అసభ్యకరమైన ఫోటోలు తీయడం, సాక్ష్యాలను ధ్వంసం చేయడం వంటివి కూడా బయటపడ్డాయి.
Read Also:RAM : హరీష్ శంకర్ – రామ్ పోతినేని సినిమా ఉంటుందా.. ఉండదా..?
Also Read
- Fire Accident: చర్లపల్లి రైల్వే స్టేషన్లో అగ్నిప్రమాదం.. తగలబడిన బోగీలు..
- Virat Kohli: విరాట్ కోహ్లీకి ఏమైంది..11 ఏళ్లలో తొలిసారి ఇలా..
- India Summit Row: రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు ఏడు సూచనలు.. “బీజేపీని శత్రువుగా చూడొద్దు” అంటూ హితవు!
- Kapildev: టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఈ ఇద్దరు దిగ్గజాలు పెద్ద తప్పు చేశారు..
ప్రజ్వల్‌పై నాలుగు కేసుల దర్యాప్తులో 150 మంది సాక్షుల వాంగ్మూలాలను సిట్ నమోదు చేసింది. ప్రజ్వల్‌పై కేసు వెలుగులోకి రాగానే వీడియోలు, ఫొటోలను ధ్వంసం చేసి విదేశాలకు పారిపోయాడని చార్జిషీట్లో పేర్కొన్నారు. అయితే ఎఫ్ఎస్ఎల్ ఒరిజినల్ రిపోర్టు ద్వారా దర్యాప్తు బృందం ఫొటోలు, వీడియోలను స్వాధీనం చేసుకుంది. ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన ఛార్జిషీట్లో ఆన్-సైట్ తనిఖీ, శాస్త్రీయ, మొబైల్, డిజిటల్, ఇతర సంబంధిత ఆధారాలు ఉన్నాయి. మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ కుమారుడు, ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణపై ఆయన ఇంట్లో పనిచేసే ఓ ఇంటి పనిమనిషి ఫిర్యాదు మేరకు తొలి కేసు నమోదైంది. బాధితురాలు ఎమ్మెల్యే భార్య భవాని బంధువు కూడా. తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారని ఆమె ఆరోపించింది. ప్రజ్వల్ ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో హాసన్ నుంచి ఎన్డీయే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
Read Also:Kolkata Rape Case: సంజయ్ రాయ్ బైక్ పై కోల్‌కతా పోలీస్.. దీనిపై సీబీఐ విచారణ
తాజావార్తలు
-
Fire Accident: చర్లపల్లి రైల్వే స్టేషన్లో అగ్నిప్రమాదం.. తగలబడిన బోగీలు..
-
Virat Kohli: విరాట్ కోహ్లీకి ఏమైంది..11 ఏళ్లలో తొలిసారి ఇలా..
-
India Summit Row: రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు ఏడు సూచనలు.. “బీజేపీని శత్రువుగా చూడొద్దు” అంటూ హితవు!
-
Kapildev: టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఈ ఇద్దరు దిగ్గజాలు పెద్ద తప్పు చేశారు..
-
Imran Khan: ‘‘ప్రాణాలతో తిరిగి రాకపోవచ్చు’’.. నిస్సహాయ స్థితిలో ఇమ్రాన్ ఖాన్ లేఖ!
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!